Nanu Bhavadeeya dasuni | నను భవదీయ దాసుని | Nandi Timmana | పద్యవేదిక | Kopparapu Kavulu
పద్యం తెలుగు కవితా రచనలో ఒక విధానం. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి. పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
Негізгі бет Nanu Bhavadeeya dasuni | నను భవదీయ దాసుని | Nandi Timmana | పద్యవేదిక | Kopparapu Kavulu
No video
Пікірлер: 46