తొక్కలతోనూ.. ముదిరి పోయిన., పండిపోయిన కూరగాయలతో కూడా ఇంత అద్భతమైన రుచులు చూపిస్తున్న మీకు వేనవేల కృతజ్ఞతలు స్వామీ 🙏🙏🙏
@kaki4758
2 жыл бұрын
Super guruvgaru super 👍👌
@pavanpedapudi250
2 жыл бұрын
Olden mother's are golden mother's , అటువంటి తరాలు చూసిన మీ వంటివారి మాటలు మార్గదర్శకాలు, గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ananda1948
2 жыл бұрын
ఇలాంటి అన్నాదరువులు మాకు చేసి చూపుతూ, మరియు మంచి మంచి ముచ్చటలను చెప్పి అందరి ఆదరాభిమానాలు చూరగొన్న మీకు సర్వదా నా (మా) నమస్కారములు వాద్యార్🙏🏼🙏🏼
@jeelanibaig1409
2 жыл бұрын
మాకు తెలిసింది గోరంత మీకు తెలిసింది కొండంత ఈ వీడియో చూసి మనం తినే ఆహారం పారేయకుండా ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు
@pa1kumarv
2 жыл бұрын
గురువు గారి పాదపద్మాలకు నమస్కారములు. నేను మీ యొక్క పాకషాస్త్ర రుచులకి అభిమానిని. మీరు మాకు మరిన్ని సాంప్రదాయ రుచులను అందిచగలరని మా యొక్క మనవి. ధన్యవాదములు.
@gorthilakshmi4714
2 жыл бұрын
అయ్యా! 👆 చెప్పిన పచ్చడి చేశాను. రుచి అద్భుతః మీరు చెప్పే పద్ధతి చాలా అమోఘం. మా వారికి చా....లా నచ్చుతున్నాయి మీ వంటలు. 🙏
@shankarbandi5284
2 жыл бұрын
అ య్యగారు మీ వంటలు అద్భుతంగా ఉంటున్నాయి.మీ వాఖ్యానం కూడా బాగుంది,
@gprmoon3043
2 жыл бұрын
కంటితో చూస్తూ ఉంటేనే రుచి తెలుస్తుంది స్వామి అమోఘం ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻
@varahalakshmi7551
2 жыл бұрын
గురువుగారు నోట్లో నీళ్ళు కారుతున్నాయి
@lavanyasaraswathi144
2 жыл бұрын
Meeru chese rolu potramu yekkada dorukuthayi
@Nagendrakumar-ek8di
2 жыл бұрын
@@lavanyasaraswathi144 అడవుల్లో దొరుకుతాయి..
@karthikeyayaddanapudi6790
2 жыл бұрын
👍👌 ఉల్లి వెల్లుల్లి లేని అసలు సిసలైన బ్రహ్మణ రోటి పచ్చడి. అధ్బుతం
@muthyalappadussa2434
2 жыл бұрын
మీకు తెలుగు భాష మీద చాలా పట్టు వుంది మీ వివరణ అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా వుంది
@muthyalappadussa2434
2 жыл бұрын
కృతజ్ఞతలు
@karthikeyayaddanapudi6790
2 жыл бұрын
మీ వంటకాలు పద్ధతి మధ్య మధ్యలో మీరు చెప్పే పెద్దల మాట అధ్బుతం
@srk3680
2 жыл бұрын
🙏🙏🙏గురూ గారూ 🙏🙏🙏 ఎన్నో రుచికరమైన మన తెలుగు వంటకాలు చేసి చూపిస్తూ నోరూరిస్తున్నారు గురూజీ 🙏🙏🙏
@sksd416
2 жыл бұрын
మీ వంటే కాదు, మీరు వాడే పదజాలం కూడా నేర్చుకుని తీరవలసినదే! కొన్ని పదాలను తెలుగులో ఏమంటారో వెతుక్కునే పరిస్థితి ఉన్న కాలంలో, మీ మాటలు పెద్దబాలశిక్షని , అమ్మమ్మలు, నానమ్మల ఆప్యాయతను తలపిస్తున్నాయి. హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻💐
@vaddisrivivas8600
2 жыл бұрын
ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మన తెలుగు వంటలు ఇంత తేటతెల్లంగా చేసి చూపిస్తున్నారు.
@padmamaramganti835
2 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 రుచి గా వంట చేయడం నేర్పించారు. పొదుపు గా ఇంట్లోని వస్తువులను ఎలా వాడుకోవాలో ఉన్నవి పారేయకుండ అమోఘమైన పచ్చడి తయారీ నేర్పించారు💯 చాలా thanks గురువుగారు 🙏🙏🙏 ఈ పచ్చట్లో నాకు నచ్చింది ఏంటంటే, పోపు, ఇంగువ మరియు రుబ్బిన తరువాత వచ్చిన రంగు👌🏻👌🏻👌🏻✅
@chikatlabalajivenkataraman5864
2 жыл бұрын
పచ్చడి చేస్తున్నపుడు లేనిరికం తినేటపుడు రాజరికం -ఇలాంటి పదాలు మీనోట నే వింటున్నాము.నమస్కారములు.
@PalaniSwamyVantalu
2 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి.
@sirikrithikavankamamidi1462
Ай бұрын
Avposna pataladu
@patamjalisastry4504
2 жыл бұрын
చదువుల నిమిత్తం,ఉద్యోగాలమీద ఒక్కరు ఉంటున్నవారికి మంచి ఉపకారం చేస్తున్న పాలని స్వామిగారికి కృతజ్ణతలు
@padmavathiburi3927
2 жыл бұрын
మీ వంటలు కంటే మీ మాటలు మధురం మీరు వర్ణిస్తూ చెపుతూ ఉంటే నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి సార్
@nagadandu2179
2 жыл бұрын
meru pettina video ani nenu chusthunannu ........ vantalu chesi thinaka chala bagunayi.....thnk you meru inka chala videos cheyali ani korukuntunnanu andi ........
@manjeetsingh-kb4lz
2 жыл бұрын
Best out of waste(sorry usually we throw away skin of bottle gourds and old vegetables)thats the greatness of our Indian tradition. Thanks for the wonderful recipe guruji.🙏🙏🙏
@vennapuprakashrao4829
2 жыл бұрын
Super recepi
@manaeinstein389
2 жыл бұрын
mee vantakam ruchikaram anthaku minchi meeru cheppe vidhanam mahadhbutham...maha prabhu andhukondi na ee neerajanam! tv news channels nunchi cinemala varaku 'tinglish' vini vini thuppupattina chevulu ki meere maatlade telugu tho chilumodhilipothundhi...you are a treasure sir, long live!
@Fellow26
7 ай бұрын
మీ చెప్పే విధానం చాలా బాగుంటుంది ❤
@darshanamanjaiah6231
2 жыл бұрын
ఫలనిస్వామి గురూజీ 🙏మీరుసూపర్ సార్ 👌వంటలో ఇంతటి ప్రావీణ్యత మీకు ఎలా సాధ్యమైందో మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది! ఇది కాదు అదిరాదు అనే మాటే లేదు అన్నిటినీ చాలా బాగా చేస్తున్నారు.... మీకు సహస్రాభివందనాలు గురూజీ🙏
@littlesisters1473
2 жыл бұрын
E pacchadi eroju tayaru chesanu andi chala chalaa ruchi ga vachindi andi. Mee vantalu mukyam ga maa pillallu baaga istapadtunaru andi chalaa danyavadalu meku.
@jayalakshmi1151
2 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన తమలపాకు పులుసు చేసాను చాలాబాగాకుదిరింది ఎంతోఆనందంగా తిన్నాం ఆనపకాయ తొక్కపచ్చడిచూసాను చేస్తానుగురువుగారు మీవంటలు మాకుఎంతోనచ్చుతాయ్.మాఅమ్మమ్మగారుచేసినట్టుగాఉంది.
@kollipararamasundhar
2 жыл бұрын
బాబాయ్ గారు మీరు చేసిన ఆనపకాయ తొక్కు పచ్చడి సూపర్ గా ఉందండి నేను చేశాను చాలా బావుంది ధన్యవాదములు మీకు నమస్కారములు
@dineshoduri2818
2 жыл бұрын
గురూజీ...మీరు చెప్తుంటే...మీరు మాకు వడ్డించి ప్రేమ తో అన్నం తినిపిస్తున్నారా..అనట్లు వుంది...చాలా చాలా మంచి వీడియో...👌👌
@lathacherry357
2 жыл бұрын
Entha neat ga chesaru swamy super Chala nerchukovaccu mee videos nundi🙏
@neerajatirumala7332
2 жыл бұрын
నమస్తే! చాలా రుచికరమైన వంటకాలు నేర్పుతున్నారు. కృతజ్ఞతలు. ధనియాలు, జీలకర్రల కారాలతో కూరలు ఇంతూ అమోఘంగా ఉంటాయని తెలియదు. దండాలండీ స్వామిగారూ! మరి ప్రారంభంలో తమిళం చెప్పటమూ బావుందండీ. మాది మద్రాసు. వీనుల విందుగా ఉంది.
@TeluguOnlineTeaching
2 жыл бұрын
మంచి రెసిపి చెప్పారు 👌😍 ధన్యవాదాలు గురువు గారు 🙏
@prasadklb9536
2 жыл бұрын
Ruchi annadi చెప్పే విధానము వింటేనే తెలుస్తుంది. మీరు చెప్పినది వింటేనే నూరురు తున్నది. వర్ణన చాలా బాగుంది, చేసే విధానము కూడా బాగుంది. పెద్దలు చెప్పిన మాట చద్ది అన్నం మూట అంటారు. ఈ వంటలు అన్ని మేము చేస్తాము. నా పేరు సీతామహాలక్ష్మి.
@ramadeviavvari1315
2 жыл бұрын
😁😁😁మొత్తానికి ఏమి పారేయకుండ ఉపయోగిస్తారు స్వామీ మీరు, గ్రేట్ స్వామీ 🙏
@sucharithaskitchench970
2 жыл бұрын
నోట్లోంచి నీరు వస్తుంది , మీ పచ్చడి చూసి,thanks for ur recipe andi 😋😋😋
@naklinaklilast2980
2 жыл бұрын
I really pray that all our South Indian traditions become a part of life amongst our youth..
@jhansiv7448
2 жыл бұрын
🙏Guruvugaru mevall uragaya pachadlu me video dwara usiri ,vamana chinthakaya,nimmakaya,dabbakaya inka konni kuralu roti pachadilu chesanu danyavadamulu guruvugaru
@shanmukhayandamuri3221
2 жыл бұрын
మీరు చేస్తుంటే నోరూరిపోతుంది అండి గురువుగారు
@padmabalai9220
2 жыл бұрын
Very nice chana manchiga chepyarandi 👌🙏
@padmaa9943
2 жыл бұрын
🙏బాబాయి గారు చాలా బాగా చేస్తున్నారు మీరు, ఏది చేసినా, చెప్పి న విధానం చాలా చాలా బాగుంది, మా నాన్నగారిని గుర్తు చేస్తున్నారు మీరు,.
@athkurilalitha302
2 жыл бұрын
చేసుకోవడం సులభం రుచి అమోఘం 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు స్వామి
Palani garu Meru chesina pachidi ma amma garu chesinaru chala chala bagaundhi e recpie chpnadaku dhanyavadamlu Palani garu
@jahnavipinnamreddi2393
2 жыл бұрын
గురువు గారు.... 🙏🙏🙏చాలా బాగుంది 🙏🙏🙏🙏👍👍👍👍అండి
@nagalakshmidevi2244
2 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది సూపర్ 😋👌 నేను తప్ప కుండా తయారు చేస్తాను .
@nk-ee2wr
2 жыл бұрын
నలుడు భీముడు కలగలిపిన వంట చాతుర్యం మీది మీఅచ్చ తెనుగు అద్బుతం
@lakshmigumma2393
2 жыл бұрын
Namaskaram Andi. Meeru vadina rubbirolu potram chala baggunai. Vivaralu telupagalaru. Thank you
@bharathi.v3720
2 жыл бұрын
కూరగాయలు వృదా చేయకుండా తొక్కలతో రోటి పచ్చడి బాగా చూపించారు ధన్యవాదములు
@ramakrishnamurty5441
2 жыл бұрын
' రుచి ' - మీవంటల్లోను, మీ మాటల్లోను కూడా ఉంది !
@meenarangaraju1369
2 жыл бұрын
చాలా బాగా చూపించారు గురువుగారు 🙏😋
@sandhyapeddinti257
2 жыл бұрын
Mee maatalu adhbhutham guruvu garu. Mee maatalatho ventane tinalanipistundi 🙏
@ramathimmisetty7088
2 жыл бұрын
Nenu chestanu andi kotha pachadi chupimcharu Swami garu 👌🙏
@saraswathi2827
2 жыл бұрын
Super ga chastunaru Vantalu Swamy garu Meru chastu ,chapa matalu chalabaguntunai andi.E chatney nanu epudu vinaldu .Nanu Chastanu e chatney .Meru Inka varitevi chayandi,chusi chastamu mamu
@kuchibhotlamanikyamba8076
2 жыл бұрын
Old is gold Sir Ma ammama MA Nanamma Eelage chese Varu sir Dhanyavadaalu
@kamalcharu2483
2 жыл бұрын
Ma amma amma garu kuda ilane chesevaru super ga untadi
@iyengaryoga4061
2 жыл бұрын
Ur explanation is osam 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
@rachumalluradhika2481
2 жыл бұрын
Chala baga chesaru guruvu garu Mi rollu kuda chala bagundhi
@khasimpeera2571
2 жыл бұрын
Gurugi chinna naati oka gynapakam okato mee tho cheppukovali anipistunnadi.adi emetante venkamma ane koteswaralu nannu maa kutumbaanni kasta kalam lo aakali teerchina Annapoorna devi..Aa talli Bramhana kutumbeekulu,.Kula mata bhedam lekunda aapada kaalam lo aadukunna aa talliki Swargam prapitinchalani Devunni prathinchandi Guruvu gaaru.Thanku so much guruji..
@santoshiv7606
2 жыл бұрын
Chala bagundhi
@pavitrazangam2611
2 жыл бұрын
Very pleasant ur language. Being v non vegetarians following ur recipes. Tq sir
మా బాబుకి(కార్తికేయ) ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సు, మీరు వీడియోలు మొదలు పెట్టిన దగ్గర నుండి మీ ప్రతీ వంటకాన్ని వాడు చాలా మంచి ఆసక్తి తొ చూస్తాడు, నిన్న అడిగాను వాడిని నీకు ఆయన లో నచ్చింది అంశం ఏమిటీ అని? వాడు అన్నాడు మీ భాష మీ ఆహార్యం చెప్పే విధానం వాడికి బాగా నచ్చినట్లు చెప్పాడు. పులిహోర అంటే వాడికి ప్రాణం. మీరు ఇలాగే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడి అందరినీ అమృతమయం చేయవలసినదిగా మా ప్రార్థన. నమస్కారం.....
@andhrasweetsisters1342
2 жыл бұрын
Chala bhaga chepparu guruvu garu 🙏🏻
@bhavanishivam4425
2 жыл бұрын
Nijam ga miru you tube channel petti chala manchi pani chesaru.
Пікірлер: 376