Fair questions...most Fair answers...lokesh gaaru Development gurinchi chakkaga vivarincharu 👏👏
@dayanandraotangeda1708
4 ай бұрын
Wonderful questiong nice of u sir
@prakashu4319
5 ай бұрын
ఇప్పుడు లోకేష్ ని కామెంట్ చెయ్యడానికి కొత్త పాయింట్స్ వెతుక్కొనేలా చేస్తున్నాడు. Well Answered!
@satyakiran9784
5 ай бұрын
I really acknowledge what the brother Lokesh will say, Jai Lokesh, Jai TDP, Jai JSP, Jai BJP
@manjushav-cu7bb
5 ай бұрын
One side ga interview chesadu..lack of honesty in asking questions...lokesh garu baaga answer chesaru
@SaragadamShakar
5 ай бұрын
Imagine Jagan without IPAC script. Can he answer even half of these tough questions? Lokesh is the future of TDP and we are happy for his transformation.
@sandjxnnxx
4 ай бұрын
Imagine bolli if not married to NTR daughter. Would have been a street vendor now. 🤔
@indianchief7683
4 ай бұрын
@@sandjxnnxx imagine raja reddy family if they didnt murder venkata narasiah , ee jagan gadu puttevaade kaadu , puttina ee patiki edo oka case lo jail lo vundevadu
@raviakunuri-ek4hl
2 ай бұрын
@@sandjxnnxxjagan is not even suitable for that. If he is not born to YSR. Just imagine
@sandjxnnxx
2 ай бұрын
@@raviakunuri-ek4hl , bolli is not even will have 1 acre farm land, if not married to NTR daughter. Just imagine that.
@raviakunuri-ek4hl
2 ай бұрын
@@sandjxnnxx CBN was the minister in United andhrapradesh before the marriage with NTR daughter. CBN entered politics far before the NTR. First you read about all these things later come the discussion. Jaglak won't even be a Ward member without YSR. Just imagine that.
@HRDMRKT-ow5xl
5 ай бұрын
మీరు ఎడిటర్ ఎలా అయ్యారు సర్.. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి .. రాజకీయాలకు కొత్తవాడు అని చెపితే .. ఆయనకు వేల కోట్ల ధనం ఉంది అంటారు.. మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటపుడు పూర్తి సమాచారంతో వెళ్ళాలి .. సగం సమాచారంతో వెళ్తే ఎలా?
@dasaradhd4910
5 ай бұрын
లోకేష్ BSC, MBA చదివాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాటాడగలిగిన లోకేష్, వరల్డ్ బ్యాంకు లో కొంత కాలం పని చేసాడు, తరువాత హెరిటేజ్ డైరెక్టర్ గా పని చేసాడు. 2017 లో IT and Panchayat raj మినిస్టర్ గా సమర్ధవంతముగా పనిచేశాడు, అతని పంచాయత్ రాజ్ శాఖకు 13 కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ వచ్చాయి, 1200 km, cc roads వెయ్యబడ్డాయి. దావోస్ కు వెళ్లి పెట్టుబడుల సదస్సులో , ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రతినిధిగా వెళ్లి, ఆంధ్ర గురించి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. Dixon company కాకుండా మరి కొన్ని IT కంపెనీస్ ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకొచ్చాడు. టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కాకుండా 30 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళ గిరి లో ధైర్యంతో పోటీ చేసి, కేవలం 5,000 ఓట్లతో ఓడాడు, అయినా పట్టువదలకుండా, ఇప్పుడు ఆ నియోజకవర్గం లో తిరుగుతూ, తన సొంత డబ్బుతో ఎన్నో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రజలతో మమేకం అవుతూ, మళ్ళా గెలవాలని ప్రయత్నిస్తున్నాడు.లోకేష్ మీద CBI,EDకేసులు లేవు. ఇప్పుడు యువగళం పాదయాత్రలో తనని తాను నాయకుడిగా రుజువు చేసుకున్నాడు.
@sekhargn9767
4 ай бұрын
25000 km CC roads were put by him
@gvez6065
5 ай бұрын
ఇంటర్వ్యూ చేయటంలో విలేకర్ తేలిపోయాడు అతనికీ అర్థమైపోయింది లోకేష్ ఇదివరకులా లేడు పుల్ సబ్జెక్టు తో వెళుతున్నాడు అని
@TrinadhGadula
5 ай бұрын
అబ్బా....😂😂
@kondaprakash514
5 ай бұрын
Full subject jadura babu a question Pappu ki mude cheppadu Nuvvu velli adigina pappu tadavadathadu
@User..ytuytr
4 ай бұрын
Full subject ah...entanna aa subject...em adigina jagan em cheyledu....memu anni chesthaam....samgra abhivruddi anadame na....daniki subject tho panem undi rendu rojulu intlo batti pattesethe aipoye
@viplavib2181
4 ай бұрын
@User..ytuytr మీ కర్మ
@sandjxnnxx
4 ай бұрын
pappu always a pappu
@Sreenich
5 ай бұрын
With tough questions we get genuine answers and true nature of leaders. Lokesh garu proved his credibility and we hope he may develop the rest of the AP just like mangalagiri constituency. All the best.
@nischal1998
5 ай бұрын
BBC News Telugu anchor tried his best to put him in trouble, better luck next time.
@AvinashBala-j7m
5 ай бұрын
All the questions asked by Journalists seems like asked by YCP Journalist Sakshi. He was shivering before Sajjala and did not dare to ask question before him about Special Status, Sand Mining and Andhra Pradesh Capital issue. But asking the question darkly to opposition.. Shame on BBC journalism
@Chenducp
4 ай бұрын
It's a shame. Interviewer Rammohan would be ashamed to compare the videos of both the interviews with Sajjala and Lokesh unless he is biased.
@_natureisgod
4 ай бұрын
Because anchor is ✝️Christian so he support jagan Christian reddy 🤣
@dasaradhd4910
5 ай бұрын
చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, Celcon,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.
@Satya4545
5 ай бұрын
Nuvu velli cooly pani chesi 70% purthi chesava leka pacha tvs lo chusi 70% purthi chesaru antunnava leka nuvu pacha party vadiva
@@kamaladevi7634 avuna ademiti mari pm modi garu annaru kada chandrababu ki Polavaram ATM la undi ani annaru nuvu chudaledha leka kumbakarnudu la padukunnava ippati varaku
Aagipoyaavem cheppu... amaravati already Singapore ni daatesindi....bullet train vachesindi...next Olympics amaravati lo ne ani sollu cheppesey...😂😂
@kubvarma
5 ай бұрын
ఆఖరికి BBC వాళ్ళు కూడా ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నారు
@rams143143143
5 ай бұрын
Too good interview. Jagan matladite neerasam vastadi enduko. I am.feelinf that not just TDP ap will also in safe hands if he works hard for the people always.❤❤❤❤❤
@valoriefalorie4223
4 ай бұрын
Becoz lokesh is resting all time…that’s why his voice is loud 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@_natureisgod
4 ай бұрын
@@valoriefalorie4223jagan nathiiiii pakodi 😂
@rams9604
5 ай бұрын
Matured speaking.. great transformation
@mahendarthammanaveni9002
5 ай бұрын
Lokesh chalaa improve ayyadu. Eppudu lokesh ni chusthe nijamaina pappu jagan anipisthundi.iam from Telangana
వందలాది మందిని సలహాదారులుగా పెట్టుకుంటే ఇతనికి అది కనిపించదు. స్వంత పత్రికకు వేలాది కోట్లు దోచిపెట్టినా..ఇతను ప్రశ్నించడు..ఇతనేం జర్నలిస్టు.
@sarathbrvhs
5 ай бұрын
paytm coolies antaru anna
@mano6421
5 ай бұрын
China Seed of BBC
@purnachandrarao7176
4 ай бұрын
Pay tm ,రోజు వారీ కూలీ.
@souparnika6931
5 ай бұрын
Jagan can't speak like this, every question Lokesh explaned very well... each sub question also he took and explained.... Jagan cant talk without a script... better to elect TDP for Andhra Pradesh in the 2024 elections for better and developed society...
@sammingaraju4920
5 ай бұрын
Yes Bro Tuglak Jagan Can't talk without Script like small words Akka Chellemmalu it is True
@girishreddy6893
5 ай бұрын
Louda emi kadhu nv pogigina pappu pappu eh I'm from mangalagiri again he is going loose with10000 minority
@alla.govardhanreddy19
5 ай бұрын
No one speaks like him because he speaks only lies….
@vaarjungupta
5 ай бұрын
Right
@TheSantharam
5 ай бұрын
I always believed TDP is supported by educated fools.. You confirmed it.. Thank you...
@ashoktiruveedhi1383
5 ай бұрын
Surely this BBC Telugu channel looks like ycheapy channel
@sumanth3036
5 ай бұрын
No doubt. Ilanti foreign companies anti national parties ki support chesthayi.
@aswinkumar7446
5 ай бұрын
Lokesh Pakka Win With High Majority 🔥💥
@dasaradhd4910
5 ай бұрын
చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టాడు. Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.
@Ravindrababu293
4 ай бұрын
Pawan Kalyan garu unnanthvarku lokesh ni CBN ni evaru touch kuda cheyaleru ayanki andaga janasainikulu pranam addu petti mari gelipinchukontam
@MAHINDRA1002
4 ай бұрын
We can see there is a clear difference between both Jagan and Lokesh.. Lokesh has improved a lot in the way he is speaking and answering tough questions...!
@jamalaiahmathi8006
4 ай бұрын
నీ ఛానల్ కు వేరే పెద్ద ఛానల్ కు ఉన్న తేడా లాంటిదే చంద్రబాబు నాయుడు పరిపాలన అది గమనించుకొని కొచ్చిన వేయాలి
@satyam0384
5 ай бұрын
Ee anchor gadini lokesh return lo questions aduguthunte..samadhanam kuda cheppakunda skip chesthunadu 😂😂 example Amarnath who got killed
@raghupavanmadana2602
4 ай бұрын
Bocchu chesav Mangalagiri ke nv.... chudham ra June 4th
@srikakulapuvenkateswarlu5501
5 ай бұрын
In future BBC image will damage.
@Chenducp
4 ай бұрын
@GS Rammohan ఒక సారి మీ బాడీ లాంగ్వేజ్, ప్రశ్నలు అడిగిన తీరు, అదే మీ ఇంటర్వ్యూ సజ్జలతో compare chesi చూసుకోండి😂. Welldone లోకేష్.... Interviewr situation like... Hunter hunted 😅
@kotasiva7334
5 ай бұрын
బీజేపీ అన్ని దగ్గరల ఓడిపోవాలి అని కోరుకుంటున్న... అసెంబ్లీ + పార్లమెంట్ లో మాట్లాడే ప్రతి ఒక్కరు గెలవాలి అని కోరుకుంటున్న...... ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజారిటీ తో గెలిస్తే బాగుంటది.
@madhu_creation7675
5 ай бұрын
aa ra gorra bidava nv emina
@dasaradhd4910
5 ай бұрын
చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.
@abhiram9451
5 ай бұрын
Great Babu garu❤
@abhiram9122
5 ай бұрын
yes, naa korika ade
@BABJIRAO
5 ай бұрын
Babu s showing all fake figures.
@Lenovotap-vt1ts
4 ай бұрын
Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤ vote for Fan 🙏13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏🙏🙏
@MaNiKaNtA-nl7in
5 ай бұрын
I think bbc supports ycp. He clearly is backing ycp things. But, Lokesh answered each and every question clearly. (bbc please release video with jagan and ask questions about unemployment.)
@sumanth3036
5 ай бұрын
Christian (Foriegn) companies anni congress support ye. Ycp neechmaina congress
@Rams-wr3bt
5 ай бұрын
BBC is pro TDP channel as they tie up with Eenadu group
@polireddy3425
5 ай бұрын
A BBC karrodu clear ga TDP chemcha, bbc Telugu last one year nundi chuste idhi chalaa clear Still BBC edho neutral ani chepeki intha...😂😂
@mano6421
5 ай бұрын
Where is Capital ....?
@Rams-wr3bt
4 ай бұрын
@@mano6421 Till May 2024 Hyd and from Jun 2024 Vizag
@kumarimata1142
4 ай бұрын
ఎక్సలెంట్ లొకేషన్ జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
సార్ మీరు ఎన్ని ప్రశ్నలు వేసిన లోకేష్ గారు ఇదివరకులా కాదు రాటు తేలిన నాయకుడు నిజాయితీగా సమాధానం చెప్పే నాయకుడు జగన్ లాగా దొంగ మాటలు చెప్పడు అది లోకేష్ అంటే తండ్రికి తగ్గ తనయుడు ఇంకో మాట చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రి రాబోయే తరానికి లోకేష్ అన్న జై లోకేష్ జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@doondikosuri1786
5 ай бұрын
First time BBC disliked because he asking very un know questions anchor supported “YSRCP clearly “
@himajasettynlr8782
5 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలివి బుద్ది ఉంటే, రాష్ట్రం మీద అభిమానం ఉంటే టీడీపీ కి ఓటు వేస్తారు. ఒకసారి పక్క రాష్ట్రం tamilnadu ని చూడండి తమ రాష్ట్ర అభివృధి కోసం శ్రమించే పార్టీ నాయకులని ని ఎంచుకుంటారు కానీ కులం పేరు చెప్పుకొని ఒక అసమర్థుడికి తమిళ్ వాళ్లు ఎప్పుడు ఓటు వేయరు. అలాంటి అభిమానం తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే మంచి vision ఉన్న టీడీపీ పార్టీ కి ఓటు వేస్తారు. ఆంధ్ర capital పేరు చెప్పుకోలేని స్థితిలో వున్నాము. Investements and infra projects ఆంధ్ర లో కనిపించడం లేదు. ఇప్పటికే ఆంధ్ర ఒక laughing stock గా కనిపిస్తుంది other states వాళ్ళకి. Jobs లేవు, ఆదాయం create చేయడం లేదు, debts పెరిగిపోతున్నాయి... Law and order సరిగా లేదు అక్రమ మద్యం business తో మూటలు కట్టుకొనే అవినీతి పరిస్థితి ap లో ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజలు vision మంచి idea తో ap కి మంచి చేసే టీడీపీ కి ఓటు వేస్తేనే మంచిది. లోకేష్ ని పప్పు అని వెకిరిస్తే కలిగే ప్రయోజనం ఏమి లేదు ap కి. పప్పు (lokesh) is always better than poison (jagan). Do not vote for poisonous jagan. Vote for healthy pappu lokesh.
@SSReddy12389
4 ай бұрын
Well said!!
@ashamuppaneni3880
4 ай бұрын
ఇతను జర్నలిస్ట్ ఎంటి?? వైసీపీ paytm లా అడుగుతున్నాడు కనీస అవగాహన లేకుండా
@sarmaammu8818
5 ай бұрын
Intentions are clear...well said Lokesh garu
@DurgaRao-pi5jz
5 ай бұрын
వీడి హెరిటేజ్ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పమనండి
@sivalavu1525
5 ай бұрын
Neekem baadha
@Savestateap
5 ай бұрын
Very strong and confident 👏👏👏👏we believe in you 🙏🙏🙏🙏
@rajusameer5209
4 ай бұрын
Jai lokesh babu ✌️
@GGchand
5 ай бұрын
This jaurnalist was did not raised about special status in front of ruling pary spoke person. BBC also sold out batch.He is not asking questions commenting. Like YSR Party leader
టిడిపి అధికారంలోకి రావడం ఖాయం.........124 సీట్లు నుంచి 141. సీట్లు వస్తాయి
@rajusameer5209
4 ай бұрын
Jai TDP ✌️
@rajeswariravuru1920
5 ай бұрын
Jai Lokesh Anna
@muneiahp711
5 ай бұрын
ఈ రాష్ట్రంలో.కనీస.స్థాయిలో.పరిపాలన వుంటే మీరు ప్రశ్నించాలి. అలా లేనప్పుడు ఆ స్థాయి పరిపాలనా.కోసం కూటమి.రావాలి
@sankarraomaarisetty8244
4 ай бұрын
తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కార్ఖానా అన్నవిషయం మరువరానిది..
@ngstty
5 ай бұрын
Lokesh is ready for real politics , compared with last term elections his confidence is way better, clarity in explanation. Hope he will win from Mangalgiri
@tippanisagar4815
4 ай бұрын
నీ గురించి చాలా తక్కువగా అంచనా వేశారు అందరూ..... ఇప్పుడనండి రా బాబూ పప్పు అని.....
@likemesharenow9311
5 ай бұрын
Arey BBC...Jagan ni endhuku ? Cheyatledhu
@TheRaghuramk
4 ай бұрын
వీడు రిపోర్టర్... చాలా బెయిస్డ్ గా ఉన్నాడు...బాగా ముట్టింది అనుకుంటా😊
@BBG-TheRealDeal-fg1nx
5 ай бұрын
అన్నా లోకేశం అన్నా బైట తిరగకుండా ఇంట్లో కూర్చుంటావు ఎంటన్నా... నీ మెసేజ్ నీ స్పీచ్ మిస్స్ అవత్నరు ప్రజలు 😢
@siddhu_leo_ap_0724
5 ай бұрын
Eeroju nunchi malli Yuvagalam start aindi Paytm 😅
@prasadbolla4579
5 ай бұрын
Button nokkatam lo busy tambi😂
@jayaharish7447
4 ай бұрын
ఒరేయ్ ఇలాంటి ప్రశ్నలు జగన్ ని అడుగు. నీదమ్మేంటో తెలుస్తుంది.
@nanduk1234
5 ай бұрын
Jai lokesh anna
@GopinathPrathapaneni
4 ай бұрын
జగన్ కేసులు cbn కేసులు ఒక్కటేనా!😢 Paid journalist
@SkylineOOO7-to5do
5 ай бұрын
Excellent interview and answered by dynamic leader Lokesh!
@chinababuamp7430
5 ай бұрын
నువ్వు గెలవరా పప్పు😂😂😂
@manavatvam1
5 ай бұрын
😂 నువ్వింకా రాజకీయల్లోకి రాలేదు అనే చెప్పాలి ,తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి అడ్డదారిలో మంత్రి అయ్యి పెత్తనం చేయడం రాజకీయం కాదు
@Manulovesyou
5 ай бұрын
Mind dobbinda😂😂 mangala giri lo poti cheyyaledha ..malli doddi dari antunav
@suryak9582
5 ай бұрын
Tandri CM aite corruption cheyochaa bro ? Sakshi Bharathi cements etc ivanni ye time lo start chesaru ? Jagan assets ye time lo perigayi?
@sivalavu1525
5 ай бұрын
Mana jalaganna jailu em cheppi AP tirigi gelichaado marchipoku
@manavatvam1
5 ай бұрын
@@Manulovesyou ఓ గెలిచాడా మందలగిరిలో ,ఎప్పుడు
@Manulovesyou
5 ай бұрын
@@manavatvam1 esari gelustadu le, mee anna sangathi chusuko pulivendalalo 🤣🤣 doubt antunaru
@ChNagamani-vr9tn
5 ай бұрын
వేస్ట్ ఛానల్ bbc
@sumanth3036
5 ай бұрын
Anti national media
@jayaharish7447
4 ай бұрын
ntr తో అయిపోతుందన్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇప్పుడు ఆ కాంగ్రెసే లేదు
@RAVITEJA-ml7eh
5 ай бұрын
Outstanding deliverance from Nara Lokesh🎉🎉🎉🎉🎉 Jagan government ki toilet vasthundhi .... Daipers sidham 😂
@vallurunarasimhulu4130
5 ай бұрын
pedda maate
@naniravada1147
5 ай бұрын
Nuvvu koorchunna paddati yenti anna reporter
@naveencherupalli
5 ай бұрын
athani kalu athani istam
@Alliswell2121
5 ай бұрын
Nikendhukura
@naveencherupalli
5 ай бұрын
@@Alliswell2121 Mari neekenduku ra ekada petkunte
@ramanaiahpuvvadi9727
5 ай бұрын
What you said is 100% correct Reddy garu. Even educated people who know this fact are supporting YSRCP due to their narrow minded ness(castism) and their selfish ends.
@TheSantharam
5 ай бұрын
What you said is 100% wrong... You know it...
@dvenkateswararao4522
4 ай бұрын
విలేకరి ఓడిపోయినప్పుడు ఒకోసారి ఒక వస్త్రం తీయాలి అప్పుడు మొత్తం బట్టలుకూడా తీసి తరిమివేయాలి
Mr Lokesh emerged as a matured leader and sure AP is in hands if decent personality with balanced approach.
@srini5240
5 ай бұрын
I guess you just released from mental hospital
@talk955
5 ай бұрын
@@srini5240mental fellows feel all are mental..😢
@srini5240
5 ай бұрын
@@talk955 I guess, either you are a bot or working for that bastard lokesh propaganda
@jayaharish7447
4 ай бұрын
ఈ రిపోర్టరు నెగెటివ్ బయాస్ తో ప్రశ్నలడుగుతున్నాడు. కాని లోకేష్ చాలా పరిణతితో సమాధానాలిచ్చాడు
@dasaradhd4910
5 ай бұрын
లోకేష్ BSC, MBA చదివాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాటాడగలిగిన లోకేష్, వరల్డ్ బ్యాంకు లో కొంత కాలం పని చేసాడు, తరువాత హెరిటేజ్ డైరెక్టర్ గా పని చేసాడు. 2017 లో IT and Panchayat raj మినిస్టర్ గా సమర్ధవంతముగా పనిచేశాడు, అతని పంచాయత్ రాజ్ శాఖకు 13 కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ వచ్చాయి, 1200 km, cc roads వెయ్యబడ్డాయి. దావోస్ కు వెళ్లి పెట్టుబడుల సదస్సులో , ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రతినిధిగా వెళ్లి, ఆంధ్ర గురించి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. Dixon company కాకుండా మరి కొన్ని IT కంపెనీస్ ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకొచ్చాడు. టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కాకుండా 30 ఏళ్లుగా టీడీపీ గెలవని మంగళ గిరి లో ధైర్యంతో పోటీ చేసి, కేవలం 5,000 ఓట్లతో ఓడాడు, అయినా పట్టువదలకుండా, ఇప్పుడు ఆ నియోజకవర్గం లో తిరుగుతూ, ప్రజలతో మమేకం అవుతూ, మళ్ళా గెలవాలని ప్రయత్నిస్తున్నాడు.లోకేష్ మీద CBI,EDకేసులు లేవు. ఇప్పుడు యువగళం పాదయాత్రలో తనని తాను నాయకుడిగా రుజువు చేసుకున్నాడు. ఇంతకన్నా రాజకీయాల్లో ఇంకేమి అర్హత కావాలి?మంగళగిరి లో 2024 లో గెలిస్తే మాత్రమే, వచ్చే 20 యేళ్ళకీ , లోకేషే టీడీపీ అధ్యక్షుడు, భవిష్యత్తు సీఎం కాండిడేట్.
@jagadishgandhavarapu4786
4 ай бұрын
ఇపుడు భయంకరమైన ఉగాండా ఇథోపియా దేశాలుగా మారదా😢
@AGS_303
5 ай бұрын
He Improved a Lot He will win Mangalagiri Confirm
@SingaporeSinnodu
5 ай бұрын
Ante mundu pappu ani oppukuntunnava😂
@raviakunuri-ek4hl
5 ай бұрын
@@SingaporeSinnodufirst Mee Anna ni paper mukka lekunda matladamani cheppu. Aa tarwata discussion cheddam..
@Cent-130
5 ай бұрын
మంగళగిరి లో ఎన్ని మండలాల్లో తెలీదు లోకేష్ కి డోర్ కాంపెయింగ్ చేయలేదు ప్రజల్లో తిరగ లేదు ఓడిపోవటం ఖ్యాం
@raviakunuri-ek4hl
5 ай бұрын
@@Cent-130 వూర్లగడ్డ కి వుల్లిగడ్డ కి తేడా తెలియని వాళ్ళు పాలిస్తున్నారు. ఇంటింటికి తిరగాని వాడు ఎమ్మెల్యే కాలేడా ?..
@allinonevideos9777
4 ай бұрын
Paid bbc journalist ఒక్క సారి కింద కామెంట్స్ చదువు నీ ఇంటర్వ్యూ ఎలా వుందో తెలుసుకో
2004 and 2009 రెండు సార్లు టీడీపీ ఓడిపోయింది. అయినా 2014 లో పార్టీ గెలిచింది.
@srinivasyarabolu2806
5 ай бұрын
Jai jagan
@jayaharish7447
4 ай бұрын
మీ చానల్ వారు లోకేష్ కు, జగన్ కు ముఖాముఖి పెట్టండి
@Andhrarajakiyam
5 ай бұрын
ఈ యాంకర్ సజ్జల ఇంటర్వ్యూలో కాలు కింద ఉంది అదే లోకేష్ ముందు కలిమిదాకాలు వేసుకున్నాడు అంటేనే అర్థం అవ్తుంది మీరు మీ విలువలు ....
@DileepKumar-ty4rc
5 ай бұрын
Wow.. Haha
@naveencherupalli
5 ай бұрын
@@DileepKumar-ty4rc athani kalu athani istam
@muralinaidu4017
4 ай бұрын
కాలు మీద కాలేసుకుని ఇంటర్వ్యూ ఏమిటది ఈగో లకి ఇంటర్వ్యూ ఇవ్వటం కరెక్ట్ కాదు బాధాకరంగా కూడా ఉంది
@srinivask8976
5 ай бұрын
Jai jagan, ycp gelustundi
@varaprasadkaruturi6211
4 ай бұрын
జర్నలిస్ట్ కి నాలెడ్జ్ లేదు. లోకేష్ నీ ఎదుర్కునే స్థాయి లేదు.
@dasaradhd4910
5 ай бұрын
చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు
@madhavaseerapu6853
5 ай бұрын
Yes 100% correct
@hell2464
5 ай бұрын
కష్టాల్లో ఉన్నప్పుడే cbn కి జనాలు గుర్తుకు వచ్చేది
@rameshbabu-vy5np
5 ай бұрын
కాలు ఎటు వైపు పెట్టాలో తెలీయని వీడు బిబిసి లో విలేఖరి
@ramunalluri3922
4 ай бұрын
Thugluck Jagan AP ni nasanam chesdau.. AP prajalu ipatikina marali.. vote for JSP and TDP alliance..
@sivaganeshk3106
5 ай бұрын
kia kia kia kia inkokati cheppu bro
@dasaradhd4910
5 ай бұрын
Apollo tyres, hero motors,ashok Leyland, celcon mobiles,Isuzu. Vizag ku Franklin temple ton, lulu group teesukoste,ycp vachaka vatini vellagottindi. Kurnool ki airport teesukochindi cbn, bhogaouram international airport ku land gather chesindi cbn
@dasaradhd4910
5 ай бұрын
చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు. చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, ,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.
@Mrartist_PJ
5 ай бұрын
Poni jagan garu em techaru cheppu bro
@rajapabbati9229
5 ай бұрын
Jagan ki okkati kooda ledhu cheppukotaniki....
@kameshkaranam
5 ай бұрын
పప్పుగాడు మళ్లీ ఓడిపోతాడు, మందలగిరి లో...100%
@saikishore5116
4 ай бұрын
ఆరోపణలు ఎవరైనా చెయ్యవచ్చు. ఇద్దరు కమ్మ డీఎస్పీలు సెలెక్ట్ అయితే ముప్పైఆరు అని రాష్ట్రపతి భవనం ముందు నుంచొని కూడా తప్పుడు ఆరోపణ చెయ్యవచ్చు.
@prathappalavelli4695
5 ай бұрын
Super lokesh anna
@vinodb542
4 ай бұрын
ఇసక దోచింది మీరు..మీ పాలనలో ,ఖజానకి ఇచ్చింది సున్నా.. జగన్ గారి ప్రభుత్వం లో ఇసుక ద్వారా ఖజానకి వచ్చింది 750 కోట్లు...అడ్డంగా దోచుకున్నది ఎవరో ప్రజలకి తెలుసు..
@DigitalCreater-kr6ey
5 ай бұрын
Jai Jagan❤
@DurgaRao-pi5jz
5 ай бұрын
పెట్టుబడులు అంటే కిరాణా షాప్ కెళ్ళి కిరాణా తెచ్చినంత ఈజీగా చెబుతున్నాడు ఈ ఫ్రాడ్ గాడు
ap fiber undhi kada , ap fiber jio / airtel fiber kante baga work chestundhi .
@vishnuvardhandwarampudi1607
5 ай бұрын
You mean ap fiber scam 😂
@sri-ey5nz
5 ай бұрын
@@vishnuvardhandwarampudi1607 adhi scam kavachu , kakapovachu kuda kani naku monthly 350 rupees ki 5 mobiles ki , 1 system ki high speed internet - free ga cable channels vastunai . same facilities jio / airtel fiber lo kavali ante monthly 2000 varuku autundhi , 5 years ki 60 months , ap fiber vala maku last 5 years lo 93,000 rupees save aindhi . so I don't think ap fiber is a scam , anyhow court will decide it.
Пікірлер: 954