నరసింహరాజు గారు పుట్టి పెరిగిన ఇల్లు | Narasimha raju Home Tour | Raja Telugu Vihari
నరసింహ రాజు డిసెంబరు 26, 1951 న పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఆయన తండ్రి గారిది కలిగిన కుటుంబమే. కానీ దానగుణంతో చాలావరకు ఆస్తులు పోగుట్టుకున్నది ఆ కుటుంబం. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. పీయూసీ అయిన తర్వాత ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు. మళ్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చెన్నైకి తిరిగి వచ్చి అవకాశాలు దొరకబుచ్చుకున్నారు.ఈయనకు ఒక కూతురు జగదాంబ. ఒక కొడుకు. కూతురు మానవ వనరుల విభాగంలో పనిచేస్తుంది. కొడుకు కెనడాలో బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ లో మేనేజరుగా పనిచేస్తున్నాడు.
#viralshortstelugu
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor
Негізгі бет నరసింహరాజు గారు పుట్టి పెరిగిన ఇల్లు | Narasimha raju Home Tour | Raja Telugu Vihari
Пікірлер: 11