నారాయణ కవచం ఇంద్రుడు శ్రీ విశ్వరూపుడు వద్ద ఉపదేశం పొంది వృత్తాసురుని వధించాడు. వ్యాస మహర్షి శ్రీమత్భాగవత షష్టమ స్కందములో మనకి ఈ అమృత కవచాన్ని అందించారు. ఈ నారాయణ కవచం ఎలా చదవాలో శ్రీ శ్రీ శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారు ఉపదేశించిన ఆ అమృత గుళికలు ఈ వీడియో ద్వారా అందరకు అందించ తలచితిని. నారాయణ కవచం మనకు మన బంధు మిత్రులకు ఒక వజ్ర కవచం.
- 16 күн бұрын
Narayana Kavacham శ్రీ వ్యాసమహర్షి విరచిత నారాయణ కవచం- ఎలా చదవాలో నేర్చుకోవాలి అనుకుంటున్నారా !!!
- Рет қаралды 22
Пікірлер