నర్సాపూర్ టు యశ్వంత్ పూర్ ఎక్సప్రెస్ ॥ Narsapur to Yashwantpur Express ॥ #specialtrain ॥ #railway ॥ #palakollu ॥ @JournalistRavi ॥
* పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ నుండి యశ్వంత్ పూర్ వెళ్లే బెంగుళూరు రైలు పాలకొల్లు రైల్వే స్టేషన్ కు వచ్చింది. విజయవాడ డివిజినల్ రైల్వే ప్రయాణిల సలహా కమిటీ (DRUCC) సభ్యుడు జక్కంపూడి కుమార్ ఆధ్వర్యంలో పాలకొల్లు ప్రముఖులు కొత్త రైలుకు స్వాగతం పలికారు. సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు.
Негізгі бет నర్సాపూర్ టు యశ్వంత్ పూర్ ఎక్సప్రెస్ ॥ Narsapur to Yashwantpur Express ॥
Пікірлер: 164