శ్రీకృష్ణపాండవీయం సినిమా తీసేసమయానికి నువ్వు ఇలా ఉండి ఉంటే అబ్బాయ్! ఎన్టీఆర్ నిన్నే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పెట్టుకునేవాడేమో! మహాప్రభో! దివ్యదృష్టి కలుగజేసిన దగ్గర నుంచి .. ఆ పద్యాలకు BGM చాల బాగుంది. హృద్యమైన రాగాలాపన చేసావ్ శ్రీనూ! నిన్ను అప్పట్లో తక్కువ అంచనా వేసాము. నీలో నిజంగా సరస్వతి ఆవహించింది. 👍👌
@muralidharpodilapumurali9675
Жыл бұрын
వాక్కుశుద్ధి రాగాలు కొత్తగా ఇంపుగా బాగున్నాయ్ sir💐🙏🏻
@gouruvenkateshwarlu5516
Жыл бұрын
Excellent voice melodious,keep it up dialogue delivery also quiet okay. He is competent to receive awards.
@lakshmanarao1448
9 ай бұрын
Excellent voice
@ramaraokeys7028
2 жыл бұрын
Super super anna💜
@bhargavnutakki6676
Жыл бұрын
Super anna garu
@glnraotanukurao8996
Жыл бұрын
Well sung keep it up.
@gonuguntamadhusudhanrao7811
Жыл бұрын
Good voice
@satyaveeraswamypala371
Жыл бұрын
వినసొంపైన గానం👌👌👌💐
@asnmurthy1229
Жыл бұрын
Excellent rendering. Very melodious and well pronounced. No doubt it is theatrical style to stretch the raaga at the end of the poem. Cutting short the raaga may enhance the beauty of the poem and reduce stress on the actor. Please observe how Ghantasala garu finishes a poem. Just my view. Your rendition is comendable and it will revive interest in theatre shows. Wish you good luck.
@glnraotanukurao8996
Жыл бұрын
Marvoless.👌👌👌👌
@nageswararao467
Жыл бұрын
Srinivas garu meeru paadina rayabharam padyalu amogam Anjaneya Raju garni marapincharu sir
@knarayanappakummaranarayan3679
8 ай бұрын
పెంపు వహీంపగా పొందు జేసెదో.....పొందు జేతువో..అనవలెను...చేసెదో అంటే దుర్యోదనుని అడిగినట్లు ఉండదు మందాకిని నందన.....డైలాగు లో ధార్తరాష్ట సైన్యములో పార్తుని ధైర్య సంపత్తి ఎట్టిదో అన్నావు పార్తుడు ధార్తరాష్ట సైన్యములోని వాడు కాదే వారిని ఎదిరించి నిలిచినవాడు అది సైన్యమును ఎదిరించి నిలువగల ధైర్య సంపత్తి ఎట్టిదో ఉగ్గడించెద లేక చెప్పెద అని సవరించుకోవాలి ..చందనము మీద కాదు స్యందనము మీద అని పలకాలి మిగతా అంతా కూడ చక్కగా వుంది..
Пікірлер: 17