నా చిన్నతనంలో కూడా ఈ పసందైన పద్యాలు వింటూ పెరిగాను. మా జీవితాన ఈ పద్యాలు శాశ్వతంగా ఉన్నాయి. మరొక్కసారి ఈ పద్యాలు వీనుల విందుగా వినిపించి నందుకు కృతజ్ఞతలు.
@gkmgkm5243
9 ай бұрын
తేట తేట తెలుగులా... దేశభాషలందు తెలుగు లెస్స...❤🎉
@suryanarayanamurtyyellajos9590
8 ай бұрын
హే గోపీ జననాధ, పాలయ పరం జానామి న త్వం వినా
@SanthiSagar
9 ай бұрын
తెలుగు సినీ స్వర్ణ యుగం లోని అణిముత్యం🎉❤🎉❤🎉❤🎉❤🎉
@duggarajuphanikanth3259
6 ай бұрын
Super
@ramnathraodkp8219
9 ай бұрын
మధుర గాయకులు సుసీలమ్మ మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కలిసి పాడి NT రామారావు గారు నటించిన వీరందరు కారణ జన్ములు తెర వెనుక ఇన్నింటి కీ కారణం చాలా మంది శ్రమ ఒదిగిఉండటం విశేషం వీరి ఋణం తెలుగు వారు ఏమిచ్చి తీర్చు కోగలం 🙏🙏
@csrao6639
9 ай бұрын
మహాభారతం కాలం లోనే క్లో్రొఫార్మ్ అదే సమ్మోహనాస్త్రం
@valmiki527
6 ай бұрын
ఇవి విన్నానుదునే నా జీవితము ధన్యం... అమరులైన వీరికి ఇవే నా 🙏🙏🙏
@lebakakreddy
7 ай бұрын
🎉excellent good collection. Hatsup
@krishnamurthyballur5594
6 ай бұрын
Jayaho Ghantasala Master
@JanakiramayyaK-hw7xv
9 ай бұрын
విరాటపర్వం నుద్దేశించి వచ్చిన మొదటి చిత్రం నర్తనశాల జయహో 🙏
@venugopalaraobalivada4148
9 ай бұрын
మరపు రాని మధురమైన దృశ్య కావ్యం నర్తన శాల చిత్రం.ఈ మధురమైన సినిమాలో పద్యాలు, పాటలు , సన్నివేశాలు అమోఘం, అనిర్వచనీయం, అద్వితీయమైనది .ఆచంద్ర తారాత్మకం చిరంజీవిగా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
@krishnagunnala5501
6 ай бұрын
It's history of India
@parvatibheri3803
10 ай бұрын
Music Director Susarla Dakshinamurthy, garu chesina anni cinemalu hit meeda hit kottai.
@nar880
6 ай бұрын
చాలా బాగా నచ్చింది. క్రింద పద్యం ఉండటం చాలా బాగా ఉంది.
@ChinnaReddy-n7s
8 ай бұрын
Super🎉🎉
@kvgkacharyulu2566
7 ай бұрын
శభాష్,శభాష్.ఆ నాటి దిగ్గజ నట గాయకుల సమ్మేళనంమహా మహులైన,దర్శకుల,సంగీత దర్శకుల పర్యవేక్షణ భవిష్యత్ లో కానలేము.వారికందరికీ శతకోటి వందనాలు,వారు నిజంగా దైవాంశ సంభూతులే. నిజంగా ప్రాచీన కళాఖండాలు. ఇప్పటి,రాబోయే తరాలవారికి పెద్దల0దరూ ఆ కళా ఖండాలను చూపించి, వారి నడవడికను తీర్చి దిద్దడం ఒక బాధ్యతగా తీసుకుంటేనే మన హిందూ సమాజం,ప్రపంచం లోనే బాగా వర్థిల్లుతుంది,wnafamnlo ఎటువంటి సందేహం లేదు. Old is gold indeed in sharpening the presenyt n coming generations! ఓం నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ!
@kvgkacharyulu2566
6 ай бұрын
..
@phalgunaraochowdari6351
10 ай бұрын
Jai ghantasala
@ChinnaReddy-n7s
7 ай бұрын
Super🎉🎉🎉❤
@srinusrinubokka618
11 ай бұрын
Ntr is world no 1
@lalithakavoori6715
4 ай бұрын
Our Epics Bharatam, Ramayanam came to light to common man through these movies.
@sammarao7698
5 ай бұрын
Singars great
@GruhiniTeluguVlogsDUBAI
4 жыл бұрын
నైస్ అప్లోడ్ 👌👌
@mamidisrinu6716
8 ай бұрын
Ntr legend
@nagaratnakumarisure5643
2 жыл бұрын
ఇలాంటి పద్యాలు విని ఎన్ని సంవత్సరాలు అవుతుంది థాంక్యూ బాబు
Пікірлер: 76