భూమాత, గోమాత, దేశీ విత్తనం
ఈ మూడింటితో ఆరోగ్యం-ఆనందం
గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న దావులూరి బాలకృష్ణ
2014 నుంచి గరెళ్లవలస గ్రామంలో 10.5 ఎకరాల్లో సేద్యం
మన్యం పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలంలో క్షేత్రం
20కిపైగా గిర్, మల్నాడ్గిద్ద ఆవుల సంతతితో గోశాల
ఎద్దుతో కట్టెగానుగ, సొంతంగా నూనెల తయారీ
ఆవు గవ్యాలతో 6 రకాల ఔషధాల తయారీ
దేశవాళీ విత్తనాలు, మొక్కలతో ఆహార పండ్ల వనం
4 ఎకరాల్లో దేశవాళీ వరి సాగు, సొంతంగా విక్రయం
గోబర్ గ్యాస్ స్లర్రీతో పండ్ల తోటకి, వరి పంటకి పోషణ
రైతులకి సేవలందించేందుకు భవ టెక్నాలజీస్ ఏర్పాటు
రైతుల వద్ద నుంచి సహజ ఉత్పత్తులు సేకరించాలని లక్ష్యం
నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తూ వినియోగదారులకి సరఫరా
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Негізгі бет Natural farming for health|85005 09999| భూమాత, గోమాత, దేశీ విత్తనంతో ఆరోగ్యం
No video
Пікірлер: 14