ఎంతో కష్టం, మాలాంటి సామాన్యులవల్ల కాదు అనుకున్న విషయాలు నాలాంటి పామరులకి సామాన్యులకి అర్ధమయ్యే రీతిలో చెప్పి మాలో ధైర్యాన్ని నింపి మేము కూడా చేసుకోగలం అని చెప్పారు. పెద్దపెద్ద ఖర్చుపెట్టి చేసుకునే స్థోమతలేని నావంటివారికి సైతం ఆశ నింపారు. మీకెలా క్రుతజ్ఞతలు చెప్పాలో తెలియడంలేదు. మీ వీడియో చూస్తూంటే కమర్షియల్ వీడియోలు చూసి ఇంతకాలం ఎంత నష్టపోయామో తెలుస్తోంది. ఇంకో విషయం, మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారు. వినసొంపుగా ఉంటుంది. నమస్సుమాంజలి. జై శ్రీరాం. 🌹🙏
@srinivaskadam8034
4 жыл бұрын
మీ videos అన్నీ సుక్షం లో మోక్షం లాగా ఉన్నాయి.. మా లాంటి middle class వాళ్లకు చాలా ఉపయోగకరమైనది. ధన్యవాదాలు
Guruvugaru ki namskaralu Meeru ekkada untarandi, teliyageyagalru🙏
@ChakravarthiJ-on3kv
2 жыл бұрын
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@subravetisubramanya2650
4 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
4 жыл бұрын
ధన్యోస్మి అండి
@kameshvoleti
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@adithyasriram173
2 жыл бұрын
Very good divine and powerful...prakriya...regards
@SeethaRam941
Жыл бұрын
Guru garu santhana prapthi kosam okavideo cheyandi
@geethalakshmi3891
Жыл бұрын
Tq so much sir.
@sridhaarvemula2115
2 жыл бұрын
Dhanyosmi Gurujee🙏🙏🙏
@m.s.r1730
7 ай бұрын
గురుబ్యోనమః నేను ఒక్కడిని ఇంట్లో లేకుండా ఉద్యోగారిత్య వేరే చోట ఉంటున్నాను నేను ఉన్నచోట నేను ఒక్కడిని చేసుకోవచ్చా గురువు గారు తెలియచేయండి కటిక దరిద్రం నేను నాకుటుంబం అనుభ విస్తున్నాము 🙏
@p.rajugoud999
5 ай бұрын
మీరు ఎక్కడుంటే అక్కడే ఉండి చేయండి అమ్మవారి పూజ జై శ్రీ రామ్ 🚩🚩🚩
@abhinavchinthala4276
9 ай бұрын
Ghurivu garu telivayina vallu taghuluthunnara
@NagamaniJanni-q6p
12 күн бұрын
🙏🙏🙏🙏🙏
@riyarao8622
2 жыл бұрын
Guruvu Garu meeru cheppinatte Pooja Chesa....manchi phalitham vochindi.. Tqq so much Andi...
@GeetaReddy-u1u
9 ай бұрын
Evening cheyala andi please chepandi
@riyarao8622
9 ай бұрын
@@GeetaReddy-u1u yes andi
@mudragada8686
4 жыл бұрын
SRI mathre namah, very good remidy I ever heard.. definitely we will do , sir.
@omkalabhairavayanamahsadha2502
4 жыл бұрын
శుభం అండి
@krishk3590
2 жыл бұрын
గురువు గారికి నమస్కారం
@abhinavchinthala4276
9 ай бұрын
Ghuruvu garu namskaram nenu thappakunda chestanu jyothi knr
గురువూ గారు మిమ్మలిని కలవాలంటే ఎక్కడకు రావాలి. దర్శన భాగ్యం కలిగించగలరు
@Balaji_Balu99
4 жыл бұрын
మంచి విషయం తెలియచేసారు గురువు గారు. ధన్యవాదములు 🙏🙏🙏. శ్రీ గురుభ్యో నమః. మీ పేరు చెప్పండి గురువు గారు.
@omkalabhairavayanamahsadha2502
4 жыл бұрын
ధన్యోస్మి సత్యం
@manasakandikonda3335
4 жыл бұрын
మిమ్మల్ని సంప్రదించడం ఎలా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@grandhaynagamani5218
4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏🙏🙏🙏
@ybhanuma9993
3 жыл бұрын
Padabi. Vandanamulu.guruvugaru
@nagaenews349
3 жыл бұрын
Wonderful message more than Thanks guru ji Aavadhutha chintana Sri guru Deva datta
@puneethvaran
2 жыл бұрын
Na shivayya me rupamloo vachi cheppadanukuntunna swamy thappakunda chesukuntamu
@crazylove9288
2 жыл бұрын
Guru gariki.... na... Vandanalu.🙏🙏.. Andi Maa inti devatha..kali matha.....guru garu Mari ahh photo petti cheyavachaa andi Koncham chepandi . Plzz... 🙏🙏
@mallikarjunaraogunisetty5304
3 жыл бұрын
Dhanyavadhamulu Guruvu Garu
@vijayalakshmikarekar4052
3 жыл бұрын
Namaste Guruji. As per your instructions lighted an akhanda deepam on pournima. Need blessings.
@abhinaykumarpodugu5458
4 жыл бұрын
ధన్యోస్మి గురువుగారు.
@muralinarayana940
4 жыл бұрын
Guruvu Garu padapadmamulaki sirassu vanchi namaska ristunnanu 🙏 chala vivaranga chepparu dhanyavadalu guruvu Garu 🙏
@swathikishore4948
4 жыл бұрын
Thank you Sooo much sir... Andaru cheyagaligina puja vidhanam chala vivaramga teliyajesaaru. 🙏🙏🙏🙏🙏
గురువు గారు నమస్కారం మీ రు చెప్పిన విధంగా పూజ మొదలు పెట్టాను 2 రోజు ల తరువాత వతి ఎలు క ఎత్తు కు పోఇన ది ఏమి చేయాలి
@omkalabhairavayanamahsadha2502
4 жыл бұрын
ఏమి కాదు మళ్ళీ యదావిధిగా చేసుకోండి
@bhanumurthi1744
4 жыл бұрын
ధన్యవాదములు
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Gurugaru parvannamu and kobbari kaya and dhanimma kaya prasadhan medha tesukovacha andi
@pavankumar-yd6qs
3 жыл бұрын
జపానికి ఏ మాల వాడాలి చెప్పండి
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Gurugaru garu 365 rojulu akanda depam petalani ankote neyamalu patichala andi plz oka video cheyyadi plzzz
@bhanukishore3791
3 жыл бұрын
Swamy maa kashtalaki amma mee video eroju chupinchindhi. Mahalakshmi ammavari patam mundhu cheyyachaa? Dayachesi telupagalaru. Etlu mee vedhyaudu
@manojkumarrapalli2034
2 жыл бұрын
Every Friday weekly one Friday cheyecha 365 Friday only mangalvaram kani Friday Edina oka roju chyacha sir
@vijaybhaskar3587
3 жыл бұрын
🙏Guruvu garu evening time kuduradu pls time night lo chayach
@nagaratna7780
3 жыл бұрын
My friend got trapped and married . He sold property saying he will return but not even telling what he had done anything with the money. If questioned breaks things in the house. She is alone in the house with him we are worried answer please
🙏🙏 guruvu garu , ammavariki bellam badhulu danimma kaya pedithe prasadhan ga tisukovacha , leka cover lo vesi last day water lo veyala. Telapagalaru swamy. Nenu eroju start chesa swamy
@omkalabhairavayanamahsadha2502
3 жыл бұрын
ప్రసాదం గా తీసుకోవచ్చు అండి
@SivaKumar-zt4np
3 жыл бұрын
గురువుగారు చిన్నవాళ్ళు అయిన పెద్దవాళ్ళకి ఉపదేశం చేయవచ్చా
వారం రోజులు పూజ అమ్మవారికి ఆకాండ దీపారాధన పెట్టి కలసం పెట్టి చెయ్యాలి అన్నారు కలస స్థాపన మొదటి రోజు నుండి మళ్ళీ శుక్రవారం వరకు మొదటి రోజు చేస్తే సరిపోతుందా రోజు చెయ్యాల తెలియచేయండి గురువు గారు 🙏
@bhanumurthi1744
4 жыл бұрын
Dabbulu enta sampadinchina nilavatam leydu emi cheyali
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Gurugaru puja star chesanu . Today sridevi kadha mala chadhavachaandi
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Sridevi kadga mala chavavacha adi
@nuchubhavani7646
4 жыл бұрын
గురువు గారికి నమస్కారం. మా అమ్మ గారికి ఆనరొగయం నేను కుతూరిని మా ఇంట్లో ఈ పూజ చేయవచ్చ అమేకొసం మా ఇంట్లో. తెలియ చేయగలరు.
@omkalabhairavayanamahsadha2502
4 жыл бұрын
చేయొచ్చు అమ్మ
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Nalla nuvvulu kuda kalapala andi
@omkalabhairavayanamahsadha2502
3 жыл бұрын
అవును అమ్మ
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏🙏
@krishna-hx2py
2 жыл бұрын
గురువుగారు పూజ పూర్తి అయిన తరువాత ఆకండ దీపం ఏమి చెయ్యాలి గురువుగారు
@SivaShankar-yw8rk
3 жыл бұрын
గురుజీ అఖండ దీపం ఏ దిశలో ఉండాలి
@chivukulakrishna5318
3 жыл бұрын
గురువు గారు పిల్లలు కలుగుటకు ఈ పద్ధతి చేసుకోవచ్చా
@kumarswamy9373
3 жыл бұрын
Guru garu..okasari metho matladali. Chaala problems lo unna..please metho matlaadalani undhi
@krishnakrishna5474
4 жыл бұрын
🙏
@nandiniv3015
4 жыл бұрын
Namaskaram guruji
@ravinderkatta4344
4 жыл бұрын
Paravannam pettamannaru puja taruvata swikarinchala guru garu
@ramyadeviramyadevi9321
3 жыл бұрын
Gurugaru mari bellam emi cheyyamtaru.govuki ki pettavacha andi
Пікірлер: 200