నాగార్జున సిమెంట్స్ ఛైర్మెన్ కలిదిండి రామచంద్ర రాజు గారి కోరిక పై బాపురమణలు నవ్వితే నవ్వండి జోకుల సంకలనం తయారుచేశారు. తరువాత నాగార్జున సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో BVS రామారావు అనే సీతారాముడు గారు నవ్వుల గారడీ అనే కొత్త సీరియల్ రూపకల్పన చేస్తూ బాపురమణల నవ్వితే నవ్వండి భాగాలు వాడుతూ ఈ గారడీని సృష్టించారు. దీంట్లో నా ప్రమేయం ఉండటం నా లక్ - BNIM
- 3 жыл бұрын
NAVVULA GARADI # నవ్వుల గారడీ
- Рет қаралды 1,170
Пікірлер