నీకు ఇప్పటి వరకు కనపడలేదా ఇదొక్కటే కనపడిందా నీకు, ఇండియాలో bjp పరిపాలన, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారా నీకేం కనపడలేదా బాబు, మణిపూర్ లో అమ్మాయిల్ని బట్టలిప్పి ఊరేగించారు నీకేం కనపడలేదా బాబు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు అసలు అసలు ఎక్కడ ఖండించలేదు నువ్వు, ఇండియా అంతా అరాచకాలు జరుగుతున్న నీవు ఖండించలేదు,
@VVTRAVELING
5 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఇండియన్ లీడర్ కాదు ఆయన ఏపీ తెలంగాణ లీడర్ ఇండియన్ లీడర్ గా మారినప్పుడు మారతే చెప్తాం ప్రస్తుతానికి ఆయన ఏపీ తెలంగాణ లీడర్ ఏపీ తెలంగాణలో ఏ ప్రాబ్లంస్ ఉన్నాయో మాట్లాడతారు మీ వైయస్ జగన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో అందరికీ తెలుసు దాని మీద చెప్తున్నారు నచ్చితే విను లేదంటే మానేయ్
Пікірлер: 2