NE VEYCHIYUNTINI || Latest Telugu Christian Song 2023 4K
THE WORD MINISTRIES PRESENTATION
SONG - NE VECHIYUNTINI
WRITTEN&PRODUCED - Rev.Dr.P.RAMBABU
MUSIC - JK CHRISTOPHER
VOCALS - PRIYA HIMESH
MUSIC ORGANIZED - DAYA MASTER
TUNE - Bro.P.SIMON
MIX & MASTER - SAM K SRINIVAS
VIDEO EDIT - LILLIAN CHRISTOPHER
Contact us on 9849301930, 9908301930
• Ne Vechiyuntini (నే వే...
• Lekhana Swaram (లేఖన స...
• పుటము వేస్తునే ఉంటివి ...
• స్తుతులపై ఆసీనుడా| Stu...
• "ఏమని పాడెద నీ గీతం అల...
• "సాక్షిగానే జీవించెదా ...
• "వల వేయుమా నేస్తమా యేస...
• "నా ఆనందం నా సంతోషం నా...
• "గైకొనుము దేవా నన్ను న...
• "ఇది ప్రవచన నెరవేర్పు"...
• "బలహీనతలో బలమా నాకై వచ...
• "అతిక్రమమూ దాచకుమా వర్...
నే వేచియుంటిని నీదు స్పర్శకై
నిలచియుంటినీ నీదు దర్శనంబుకై
జీవమా ప్రియ యేసువా
నేస్తమా ఘన దైవమా
॥ నే వేచియుంటిని॥
కఠిన శిలలైన మారిపోవునే
నీ స్పర్శలో శిల్పముగా
జిగట మన్నైన రూపొందునే
నీ చేతిలో ఘన పాత్రగా
రాతిని నన్ను మలచితివే నీ రూపములో
మంటినినన్ను వాడుకొనవే నీ సేవలో
॥ జీవమా ప్రియ॥
తొలగి పోవునే ప్రతిపాపము
నీ ముఖకాంతిలో నా దేవా
శుద్ధినొందునే ప్రతిపాపియూ
నీ దర్శనములో నా ప్రభువా
పాపిని నన్ను నిలిపితివే నీ పోలికలో
నడిపించవే జాలితో నీ పరిచర్యలో
॥ జీవమా ప్రియ॥
పులకించదా నిన్ను తాకిన
ఏ తనువైనా నీ ప్రేమలో
పరవశించదా నీవు తాకిన
ఏ హృదియైనా నీ కృపలో
హర్షించదా నిన్ను చూచిన ఏ మనసైనా
ప్రహర్షించదా నీవు చూచిన ఏ బ్రతుకైనా
|| జీవమా ||
#teluguchristiansongs #jkchristopher #latestteluguchristiansongs2023 #teluguchristiannewsongs
#thewordministriesguntur
Негізгі бет Ne Vechiyuntini (నే వేచియుంటిని) | Latest Telugu Christian Song 2023 | Jk Christopher | Priya Himesh
Пікірлер: 46