తాటి కల్లు natural ga ఫామ్ అవుతుంది అందులో ఈస్ట్ కలపరు నేను కూడా కల్లు గీతకార్మికుడినే
@srinupilli4797
Жыл бұрын
అవును ఈస్ట్ కలపరు
@sirishachiravuri1243
Жыл бұрын
Omcallu
@sirishachiravuri1243
Жыл бұрын
Haha😹
@saikatta3177
Жыл бұрын
Avunu
@kireetikireeti4858
Жыл бұрын
నాకు అస్సలు తెలీదు ఇప్పటి వరకు thank you 👍
@sneha2744
Жыл бұрын
నీరా అనేది కొత్త కుండ కట్టి కొత్తగా గీసి పెట్టి పొద్దున్నే తీస్తారు అది నీరులా వుంటుంది.... కళ్ళు అనేది తెల్లగా ఎందుకు అవ్వుద్ది అంటే కుండలో మడ్డి వుండడం వలన మళ్ళీ టైం గడుస్తూ ఉంటే తెల్లగా కల్లుగా మారుతుంది ❤❤❤❤❤
@krishnamohan8003
Жыл бұрын
Maddi ante asalu 🤔🤔
@sneha2744
Жыл бұрын
@@krishnamohan8003 పెరుగు ఎలా వుంటుందో అలానే వుంటుంది...... కళ్ళు కుండలో పడినప్పుడు పెరుగులా కింద అవుతుంది కొంచెం దాన్నే మడ్డి అంటారు బ్రో.....TQ for your question
@krishnamohan8003
Жыл бұрын
@@sneha2744 okk mavallu thestharu nen thagutha kuda kani ela avuthundi ani theledhu
Kadhu bro nira ante water kalupa kunda direct vachedhi
@sathishtammanaboyina153
11 ай бұрын
పాలు పెరుగు అయినట్లు
@sivaprasadramani4068
9 күн бұрын
Ee kallu gola emo gani.... Thonda matram Usaravelli avvadhu
@kvlsekhar1757
Жыл бұрын
Thanks for your information bro but it's highly impossible in AP
@balugoud6818
Жыл бұрын
Yeast endi bro gouds ki kooda teleedu ee process teliste cheppu lekapothe ooko anthe kaani teleekunda edi padithe adi cheppaku. Neera ante chettu gelani first time geesinappudu or taruvatha geesinappudu kotta lotti ni ante pot ni gelaki aa liquid padadaaniki use chesinappudu AA lotti lo m undadu so adi neera avtadi. Roju geestunnappudu aa liquid kaastha kunda lopala Maddi laaga maaripotadi so that pulla pullaga vagaruga change avtadi daanni kallu antaru.
@Rapsongs111
Жыл бұрын
yem logic chrparu full clarity n healthy good governament its new idea n new company established
@sureshmaroju3110
Жыл бұрын
Rendu vokatay,podduna tagitay tiyyaga,untundhi time ayye kodhi test maruthundhi
@sairamsunny1654
Жыл бұрын
Kallu lo Yeast lantivi emi veyyaru adi natural ga ostadi
@amarnathkasupa1816
Жыл бұрын
chala baga pracharam chesthunav
@jamesbond-xn5pg
Жыл бұрын
Naaku ippude thelisimdi bro thanq...
@Nda1432
Жыл бұрын
Neera em company tho chesaru bro
@cherukuharikrishna1363
Жыл бұрын
Yeast veyyaru
@vemareddy9558
Жыл бұрын
Tagubotu ku ambasider ga bull bull balayyanu pettaru superga
@pallanarsimhagoudnarsimhag7236
Жыл бұрын
ఇలాంటి మిశ్రమాలు కల్ప రూ ఇలాంటి వాళ్లకు తెలియక చెప్తారు
@chilukachennaraidu9924
Жыл бұрын
Thanks
@nareshchamakuri3340
Жыл бұрын
Original neera evaru thagaleru antha sweet ga vuntadhi
@shivaramaiahk7162
Жыл бұрын
Super
@Akshayakn
5 ай бұрын
Kallu I did drink even once 😅😂
@Vikram-jm7kj
Жыл бұрын
Kallu thaagi recent ga 4 members poyaaru
@outfitsloger
Жыл бұрын
Bongu ami kadu kallu veru neera veru neera namo sweet ga untadi aroginkie best inka kallu amo 5:cloke ke kiku yekutade 😅 maa urlo unde my villa seepur
@nagamareedu4096
Жыл бұрын
Are neeku thelusa andaru east kalaparu and fresh ga thagedani neera antaru after 3hrs kallu antaru I'm Proud to geethakarmikudu ❤(GOWDA)❤
@maheshmadagoni7014
Жыл бұрын
Normally no one add east... More views purpose you added extra news..
మేము కట్టే లోట్టి లో ఈస్ట్ కలపడం ఎంటి బ్రో మీరు చెప్పింది తప్పు......
@pareddyreddy8893
Жыл бұрын
Ataniki telavadu
@maheshburra4692
Жыл бұрын
సూర్యోదయం సూర్యాస్తమయం కాదురా అయ్యా కొత్త కుండా లేదా కడిగిన కుండను పెడతారు ఒకవేళ కడగకుండా మడ్డితో ఉన్న కుండను పెడితే అది కల్లు అవుతుంది
@ramchendarpulagari1949
Жыл бұрын
కళ్ళు మీద గ్రూప్ 1 లో కోషన్ వచ్చింది అంటే విడు చేపింది రాస్తే అందరూ పేలు అవుతారు 😂
@venkateshrock25
Жыл бұрын
Group 1 radhu le brother
@arenaveen4798
Жыл бұрын
ఈస్ట్ ఏంది రా అయ్య కుండ లో మడ్డి పెరుక పోయి కళ్ళు కిక్కు (నిస) ఒస్తాధి చెట్టుకు కొత్త కుండ కడుతే అందులో పడే కళ్ళు ను నీర అంటారు నీర ఎందుకు అంటారు అంటే మడ్డి కట్టాధు కుండలో దీనిని నీరా అంటారు. దానిని కళ్ళు అంటారు. నేను కూడా గీత కర్మికున్ని. తెలంగాణ యాదగిరి గుట్ట వీడు చెప్పే అభాద్దన్ని నమ్మి మీరు మోసపోకండి
@viralveerender
Жыл бұрын
ఈస్ట్ బీస్ట్ వేయరు నీర పులిస్తే కళ్ళు గా మారుతుంది దాన్ని మడ్డి antaru
@ultidowentertainment6183
Жыл бұрын
Telangana గవర్నమెంటు పెట్టింది నీరా కాదు ప్యూర్ కల్తీ లిక్విడ్ అది నీరా అనుకొని తాగరో అయిపోతారు
@sathyanarayanagoudmandhugu7958
Жыл бұрын
ఎదో కలిపితే కల్లు కాదు. ప్రకృతి లో చెట్టునుండి పుట్టి కొన్ని గంటలు గడిస్తే అదే హాళ్ళహల్ గా మారి కల్లుగా అవుతుంది.
@padmam123
Жыл бұрын
బాగా చెప్పావు, నాకు తెలువదు, అంటే తాగొచ్చు మాట, try చేస్తా
@@krishnamohan8003 maddi antey kallu chukkalu chukkaluga kundalo paduthundhi ....aa tharavatha kunda aduguna maddi laaga tayaravuthadi kallu
@krishnamohan8003
Жыл бұрын
@@kirangavini9415 ok bro super
@onlygrace
Жыл бұрын
Yes correct
@rajbl3503
Жыл бұрын
Asalu ee video pettinavadu antha thappe chepthunnadu, telika pothe thlinattu undali ledante poorthiga thelisthe cheppali.
@patriot-1947
Жыл бұрын
కల్లు అంటే తెలుగు పదం, కల్లును కన్నడంలో నీరా అంటారు, అంతే 😂 వీడు కొత్తగా సైన్స్ బోదిస్తున్నాడు😅
@lasya4987
Жыл бұрын
Evadra Neeku cheppindhi yeast posi kadtaru ani telistey video chey ila fake video chestey manchiga vundadhu Neeku video delete chey ni ishtam mari
@pappumarkandeyulu2148
Жыл бұрын
దీనివల్ల మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాలి
@kaladar5377
Жыл бұрын
మార్కండేయలు అని పేరు పెట్టుకున్నావు కల్లు,, నీరా గురించి తెలవదా
@GoosebumpsLoaded
Жыл бұрын
@@kaladar5377 Telida rapuka
@malayappa777
Жыл бұрын
నాకుతెలియదు, ఇప్పుడు తెలిసింది. థాంక్యూ
@vasudevankalyani1939
Жыл бұрын
కుండ లోపల సున్నం రాసి కడితే దానిలో పడిన కల్లు సున్నం తో కలిసి నీ రాగా మారుతుంది.
@pabbathidivakar9398
Жыл бұрын
నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది థాంక్స్
@Entertainment.MN.
Жыл бұрын
Yenduku bro mik views ravalani ,edipadithe adi chepthunnaru theliyavallu ade nijam anukuntaru.mem gouds anna, e vediolo cheppindi thappu, kallu ante thatichettuku vastundi. Neera ante ethachettuku vasthundi.thelusukoni cheppandi bro.
@sathyanarayanagoudmandhugu7958
Жыл бұрын
నీరా అంటే చెట్టునుండి అప్పుడే వచ్చిన పానీయం. అప్పుడే పిండిన పాల లాంటివి. కల్లు అంటే అదే చెట్టునుండి వచ్చిన పానీయం కొన్ని గంటలు పులిస్తే కల్లు అంటాము. ఎలా అంటే పిండిన పాలను మరిగించి తోడు వేస్తేనే పెరుగు ఎలా అవుతుందో అలా .
@srikumarsantha2856
Жыл бұрын
నాకు తెలియదు, చెప్పినందుకు ధన్యవాదాలు
@pogonishankargoud1730
Жыл бұрын
తెలవది పెట్టకూడదు
@vaasu2426
Жыл бұрын
Orey mundu nv telusuko correct information, sollu cheppaku
@venugopalraju1190
Жыл бұрын
ఇప్పుడు ఇవే బాగా నేర్పించాలి,మద్యం ధరలు విపరీతంగా గా పెంచేశారు,దేశం లో పెద్ద ఆదాయం చీప్ లిక్కర్.
@gonjimanoj1317
Жыл бұрын
Neku emi theylusu bro nuvu cheypindhi wrong pakka
@srinukandipalli4364
Жыл бұрын
Bayya asalu kallu lo yeast kalapuru misinformation evvakandi
@sathyanarayanagoudmandhugu7958
Жыл бұрын
అస్సలు ఈస్ట్ అంటే ఎంటి . నీకు చెప్పినొడు ఎవ్వడు. పూర్తిగా తెలుసుకొని వీడియో చెయ్యి అన్నా తెలువకుండా చేస్తే బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చూసుకో.
@bshiva8228
Жыл бұрын
Yeast veyyaru bro first currect telusukoni video cheyyi
@saibabu-il4hj
Жыл бұрын
తెలియకపోతే మూసుకొని వుండు బ్రదర్ కానీ ఊహించి చెప్పకు... ఈస్ట్ అనేది వాడరు.. నీరకి, కల్లుకి చెట్టుకి గీసే విధానం వేరుగా ఉంటుంది.. ఈతకళ్ళులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది, తాటి కల్లులో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది.. కల్లులో కూడా చాలా రకాలుగా ఉంటాయ్.. ఋతువులను బట్టి కళ్ళు రుచి, స్వభావం, చెట్టు నుండి వచ్చే పరిమాణంలో తేడా ఉంటుంది.. అన్ని రకాల చెట్ల కళ్ళు రుచి ఒకేలా వుండదు, ఒక్కో చెట్టు రుచి ఒక్కో రకంగా ఉంటుంది. ఈత కల్లులో ఒక చెట్టు చప్పగా, ఒక చెట్టు తియ్యగా, ఒక చెట్టు వొగరుగా ఉంటుంది. తాటి కల్లులో చాలా వరకు వొగరుగా ఉంటుంది, కొన్ని తియ్యగా కూడా ఉంటాయ్.. పొద్దున్నే కళ్ళు రుచి సాధారణంగా ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్ది దాని రుచి పుల్లగా, ఎక్కువ వొగరుగా అవుతుంది.. నీర తాగితే కూడా మత్తు వస్తుంది కానీ అందులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల మత్తు కూడా చాలా తక్కువగా వస్తుంది... ఈస్ట్ అనేది చెట్టు కల్లులో ఎక్కడ కూడా వాడరు.. చెట్టు కల్లు దొరికే గ్రామీణ ప్రాంతాల్లో వుండే వారికి కల్లు గురించి తెలుస్తోంది కనుక నువ్వు చెప్పే లౌడ పూకు సొల్లు నమ్మరు, కానీ పట్టణ ప్రాంతాల్లో వుండే వారు నువ్వు ఊహించి చెప్పిందే నిజం అనుకుంటారు... చెట్టు కళ్ళు ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, సిరిసిల్ల, సిద్దిపేట, ఆదిలాబాద్ లోని ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది కారణం అక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.. కల్తీ కల్లులో నువ్వు చెప్పే అడ్డమైనవన్నీ కలుపుతారు.. కల్తీ కల్లులో కొన్ని రకాల డ్రగ్, నురుగు కోసం కుంకుడు కాయల రసం, తెలుపు రంగు కోసం తెల్లని పేస్ట్, చక్కెర, ఇలా చాలా రకాల హానికరమైనవి కలుపుతారు.. కల్తీ కల్లు ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో , మెదక్, హైదరాబాద్ లో ఎక్కువగా తాగుతారు.. ఇది చాలా హానికరం.. ఇంకోసారి ఒక విషయం గురించి చెప్పేటప్పుడు దాని గురించి అవగాహన లేకపోతే చెప్పకుండా మూసుకొని వుండు, తెలియని వాళ్ళు నువ్వు చెప్పే సొల్లు పూకు సోదిని నిజం అనుకుంటారు...
@ambatiparsharamgoudambatip7806
Жыл бұрын
ఓరి పాగల్ కళ్ళు neera ఒక్కటే రా వారి ప్రొద్దున సూర్యుడు రాకముందే విప్పి తాగితే neera లా ఉంటది neera ఎండ తగిలితే కళ్లుగా మారుతుంది తాటి చెట్టుకు నీరరాదు ఈత చెట్లకు మాత్రమే వస్తుంది ఇందులో ఇస్టు వెయ్యరు ఏమి వెయ్యరు pagal
@Mr._Mrs._Goud
Жыл бұрын
తెల్వకపోతే తెలుసుకో రా పుల్కా కల్లుగా మారాలంటే ఈస్ట్ కలపవలసిన అవసరంలేదు లోట్టిలో ఉండే మడ్డి వలన కల్లుగా మారుతుంది
@saikatta3177
Жыл бұрын
ఎవడు భయ్య నువ్వు చాలా తప్పుగా చెప్పావు కళ్ళు okkeylaga వుంటుంది night dhey sweet ga వుంటుంది adhey inkka health ki manchidhi kadhu
@kschary6232
Жыл бұрын
నీకు నీరా గురించి తెల్వదు కల్లు గురించి తెల్వదని అర్థమైంది నీ వీడియో చూసినంక, ఫస్ట్ దాని గురించి తెల్సుకొని వీడియో చెయ్యి అంతే గాని మిడిమడి ఙానం తో చేయకు తమ్మీ
@rajulocalpubgboy9326
Жыл бұрын
తాటి కళ్ళలోని ఎవరు ఏమి కలపరు కిక్కు సూపర్ ఇస్తాది వీడియో చేసిన వాడికి చెప్తున్నా నీకు తెలిస్తే వీడియో చెయ్ లేకపోతే లేదు నోరు మూసుకొని ఉండు
@kotipasala3697
Жыл бұрын
AP lo kuda pettandi .nira cafe
@vassamsettivenkatasatyanar6319
Жыл бұрын
East kalipe antha avasram ledhu bro by nature kallu mathu swabavam kaligi vuntadhi mater thelusukuni video cheyandi plz I'm goud's
@naganjaneyulujampani1487
Жыл бұрын
మీరు తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది బ్రో
@besoftcool
Жыл бұрын
మరి ఈస్ట్ కలపని సూర్యోదయం తరవాత అంటే 6-7 am లో చెట్టు మీద నుంచి తీసిన దానిని ఏమి అనాలి?
@Gotanzt
Жыл бұрын
😂🤣😹 good government
@MEGATRUCKVLOGS
Жыл бұрын
నువ్వు చెప్పే సొల్లు మేము వినాలి కుండలి మద్ది ఉంచితే కళ్ళు మద్ది ఉంచకపోతే నిర తెలుసుకో ముందు
@badrajeevankumar8536
Жыл бұрын
Appudu simple ga nera lo yeast vesi kasepu unchithe chalu😂😂😂.. alcohol ready 😂😂
@sukumarrudramaina3582
Жыл бұрын
Hai bro Iam also Gouds your ate rong yeast kallapammu Ammataladu tunnaru rong information eccharu
@veerapoosala9065
Жыл бұрын
తెలియకపోతే తెల్వదు అని ఏడు, పుల్కా మాటలు చెప్పక
@jagadeeshgowd1249
Жыл бұрын
ఈస్ట్ కలపడం ఏంటి. తప్పుడు సమాచారం ఇవ్వకు నేను గీత కార్మికున్నే
@karamraju7938
Жыл бұрын
బాబు నీకు పూర్తి సమాచారం తెలియదు అని అర్దం అవుతుంది ఇదీ పూర్తీగా అబద్దం
@mattasrinivasa7139
Жыл бұрын
నీకు తెలియక పోతే అన్ని మూసుకో అంతే గాని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకు
@PATELCREATIONSKp
Жыл бұрын
Teliyakunda kadu telusukuni cheppu emyna unte mundu mundu nuv cheppe nijalu kuda nammaru
@chandugoud4556
Жыл бұрын
Evadu cheppadu nek east kaluputharani suryo dayam mundu neera suryodayam tharuvatha suryini kanthi valla andulo est ready ai kallu thayarouthundi adi prakruthi sahajamga maruthundi
@Ellapumalathi
Жыл бұрын
Nira antee teliyadhu bro good information
@srinivasaraochinnamsetti9745
Жыл бұрын
Natural కాదు aa కళ్లు.త్వరగా పై లోకానికి ticket తీసుకోవాలి anukune వాళ్ళకి yidhi simple way 🤪
@laxmipathi289
Жыл бұрын
Miru cheppedhi wrong bro kodhiga thelsukoni video cheyagalaru
@cheekatisrinivas6363
Жыл бұрын
Evarra neeku cheppindhi yeast vestar ani.. Inni years nundi kallu thistunnam maake telvadhu
Пікірлер: 347