Mari reservation ani teesesthunnaru ga adi kuda problem
@-pjtalks
3 ай бұрын
Vale kada daridram
@-pjtalks
3 ай бұрын
Govt clgs lo reservations vale poor intelligent students 😢 Total reservations tesyali Even caste system kuda😢
@sureshramansvp
3 ай бұрын
caste teliyali bro... intercaste marriage cheyandi.. higher caste valla dagara unna land ni equal gaa distribution cheyandi...😂
@m.dorababumaddila2853
3 ай бұрын
Ohh😮
@m.dorababumaddila2853
3 ай бұрын
Nuvvu antha pedhha talented aa...mari all india first rank edhi soo...🤫
@santhosh2513
3 ай бұрын
@@sureshramansvpintercast love marriages jaruguthunnay reservation eppudu vodhuluthunnav
@nkvarma2506
3 ай бұрын
వదిలేస్తే సరిపోద్ది కానీ దేశంలో బడ బాబులు వదిలేయాలి కదా ముఖ్యంగా బాపనోళ్ళు ముఖ్యంగా దేశంలో 3% వున్నవాళ్ళు @@santhosh2513
@MBHemanthacharyuluMBhema-hh1vn
3 ай бұрын
మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో వైద్య వృత్తి అనేది ఎప్పుడూ డబ్బులతో నే ముడిపడింది,నిజం చెప్పాలి అంటే మెడిసిన్ అనేది ఒక సర్టిఫికేట్,లైసెన్స్ కోసం మాత్రమే చేయవలసి వస్తుంది.ఎందుకంటే ఒక డాక్టర్ ఉంటాడు అనుకో ఆయన క్లినిక్ లో ఏ పేషంట్స్ కు ఏ మెడిసిన్ వాడాలి,ఎంత వాడమని చెప్పాలి అనేది డిసైడ్ చేసేది వాళ్ళ చదువు కాదు మేడిసేన్ కంపెనీలు.ఒక పేషంట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళడు అనుకోoడి ఏమైంది అని అడుగుతారు సర్ తల నొప్పి,జ్వరం,దగ్గు అనగానే కనీసం చేయి వేసి కూడా చూడరు ఒక పెద్ద లిస్ట్ రాశి చేతిలో పెడుతారు వాళ్ళ మెడికల్ షాప్ లోనే తీసుకుంటే అది ఎలా వాడాలో వాళ్ళ అసిస్టెంట్ చెపుతుంది.
@srinivasyadav2678
3 ай бұрын
only 1st year books cost nearly 15,000/-
@Bharat_Ya
3 ай бұрын
భారతీయ జనతా పార్టీ హిందుత్వ ముసుగులో జనం నుంచి దోచుకోవాల్సిన అంత దోచుకున్నారు కావాల్సినంత దేశం నుంచి కొల్లగొట్టారు, ఇక కడుపు నిండిపోయింది ఈ అధికారం నుంచి వైదొలిగే ముందు పార్టీని నమ్ముకుని బతుకుతున్న నాయకులు మరియు కార్యకర్తలకు ఇలాంటి చిన్నచితికా స్కామ్స్ చేసుకుని సంపాదించుకోమని చెప్పినట్టుగా ఉన్నారు... మరి అప్పుడే కదా కార్యకర్తలు నాయకులు విశ్వాసంగా వారి ఇంటి ముందు వాళ్ళకి కాపలా కాసేది.... అసలు హిందువు అనేవాడు ఇలాంటి దొంగలను చూసైనా గుడ్లు గోపురాలకి మసీదులు చర్చలకి వెళ్ళటం మానేయాలి మనిషి మనిషిగా బతకడం నేర్చుకోవాలి లేదంటే ఇలాంటి వాళ్లు భక్తి రూపంలో మోసం చేస్తూ ఉంటారు జనం మోసపోతూ ఉంటారు...
@4eliments
3 ай бұрын
నిజం
@indian1526
3 ай бұрын
antey ippudu కాంగ్రెస్ నాయకులు స్కామ్స్ చేయలేదు అంటావ్ 😅
@Borrajyothi-ty4sk
3 ай бұрын
Nijam chepparu sir. Mana lone change raavaali
@bunnyworld29
3 ай бұрын
so true
@JapakJapak
3 ай бұрын
Arey Half brain fellow, for everything dont blame political parties. The problem is with we people. We are all defective. From us rises political leaders parties. We are all corrupt. We look for short cuts. Thus these scams.
@trammanoharlohia4959
3 ай бұрын
ఈ విధమైన వైద్య విద్యతో దేశంలో ప్రజల ప్రాణాలకు ఏది భరోసా 😢
@Yogaboy903
3 ай бұрын
చాలా బాగ వివరించారు సార్ మీరు 👏👏👏
@chandrasekhart7239
3 ай бұрын
Neet and neet pg should b abolished..bjp vachina tarvata annitini nasanam chesaru
@yeshwanthyessi8417
3 ай бұрын
Dabbu unte edaina ayyipovachu mana India lo
@sandeepkurapati4828
3 ай бұрын
Neet pg lo 0 marks Negative marks ochinavall kuda join ayyaru Lakhs lo fee lu katti Nuv choosko stastics sc st bc ews lo entha mndhi lakshal katti join ayyarooo
@knkumar4673
3 ай бұрын
ఇంత కన్నా ఏమైనా చేయడానికి దారేమైనా కనపడుతుందా? 200 మంది EWS విద్యార్థులు సీట్లు కొనుక్కోవడాన్ని చెప్పారు బానేవుంది , కానీ sc,st విద్యార్థులు ఎంతమంది కనీస మార్కులతో govt కాలేజ్ లో సీట్లు సంపాదించారో చెప్పలేదు. వాళ్లైతే మాత్రం తక్కువ మార్కులొచ్చినా వైద్యం చేయగలుగుతా రా? సమస్య లోతుల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని కోణాల్లోనూ మాట్లాడితే బాగుండేదనిపిస్తుంది సర్. ఏదో అరకొరే చెప్పినట్టుంది.
@Luckey..143
3 ай бұрын
ఇవన్నీ దొంగమాటలు భారత్ మాతాకీ జై........ NEET, NET JRF లు అమ్మేయ్ 😂😂😂😂😂
డబ్బుతో కొనే వాళ్ళు రిజర్వేషన్లతో సీట్లు పొందేవాళ్ళు తప్పించి నిజమైన మెరిట్ తో సీట్లు పొందే వారు చాలా తక్కువ
@hemsundarraonunna3078
3 ай бұрын
Medical college mafia ...?? ఈ విషయంలో cuba country ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది
@rkpaluri4863
3 ай бұрын
డబ్బు వున్నవాడు క్వాలిఫై అయ్యి మెడికల్ చవడం తప్పు ఐతే... ఒక పెద్ద యూనివర్సిటీ లో తక్కువ మార్కులు వచ్చిన వాడు ప్రొఫెసర్ కింద చలా మణి అవుతున్నారు... ఇది రైట్ అయితే అది రైట్... .. ఒక ఎగ్జామ్ లో టాప్ మార్క్స్ వచ్చిన వాడికి ఫస్ట్ సీట్ ఇవ్వాలి కాస్ట్ తో సంబంధం లేకుండా...ఈ సంవత్సరం కరెక్ట్ గా నిజాయితీగా చదివి 700 మార్క్స్ వచ్చినవాడికి డిల్లి ఎయిమ్స్ లో సీట్ రావటం లేదు...
Meeru Dabbu unnaa valu medical seat konadam gurinchi matladaaaru. Mari reservation tho seat sampadinchina valu, what merit they have??? are they not playing with human lives??
@Somireddypallisasi
3 ай бұрын
Indian medical system worst avuthundi
@SureshKumarPechetti
3 ай бұрын
Meeku siggunda 2024 lo leake antunnaru .intakamundu emi jarigindo evariki telusu . Education and medical system's comedy. This is business money
@shaikmuzeeb9133
3 ай бұрын
Ninu hospital lo work chesta lab technician ga chala mandi doctors ni chusa vallaki vallani chusthey ela doctors ayyaru ani ardam kadu
@giribabusaggurthi862
3 ай бұрын
SC ST reservation valla cut off gurinchi kuda cheppandi
@m.dorababumaddila2853
3 ай бұрын
😒
@sureshramansvp
3 ай бұрын
higher caste valla dagara money undi or valla pilla lani lakshs of rupees petti coaching ki pampistunnaru... Pedavallu doctors kakudadaa sir.... Sc reservation 16% ST reservation 7% BC ? Open lo entha undi? open lo ne high compitition undi... 😂
@m.dorababumaddila2853
3 ай бұрын
Avunu open ki seats ekkuva unnayi and competition kuda ekkuve sc ki oka 10 seats st oka 6 seats istharu dhanike oooo...ani oogipothunaru
@sandeepkurapati4828
3 ай бұрын
Ah dammu ledu brother vallu kuda takkuv marks ochi Kotlu fee lu katti chaduvtunnaru but adhi mtram vedu cheppadu 😂😂
ఇది నేటి మన విద్య వ్యవస్థ పరిస్థితి డబ్బుతో సీట్లు కొని ఏం చికిత్స చేస్తారు రోగి కి దోచుకోవడం తప్ప వీళ్ళు రోగం నివారించే వైద్యుల లేక దోచుకొనే దొంగల ? ఇప్పుడు MBBS, MD అంటేనే అసహ్యించుకుంటారు నేటి యువత పరిస్థితి ఇలాగే కొనసాగితే బహుశా భవిష్యత్తులో భారతీయ వైద్యులకు విలువ గౌరవం ఉండదు
@srinivasyadav2678
3 ай бұрын
money tho pvt. college lo payment seat pondhadaniki paniki vastundhi money. mari MBBS pass kavalante antha easy kaadhu. every year subjects clear avuthane next year ku promotion vuntundhi. (all subjects Annual exam lo pass kavali lekunte supply lo clear cheyali. lekunte next year promotion vundadhu)
@RBC1983
3 ай бұрын
మీరు చెప్పినవన్నీ బానే ఉన్నాయి, అయితే ప్రజల కట్టిన టాక్స్ లతో చదివే ఎంబిబిఎస్ డాక్టర్లు వారి చదువు అయిపోయిన తర్వాత ఎంతమంది ఉచితంగా సమాజానికి ఒక్క సంవత్సరమైనా వైద్యం అందిస్తున్నారా ???? డబ్బు పెట్టి కొన్నవాడు, గవర్నమెంట్ కాలేజీలు ఉచిత సీటు పొందిన వాడు ఇద్దరూ సమాజంలో డబ్బు సంపాదనలు పోటీ పడుతున్నారు !!!!
@sk.jakeerhussain1845
3 ай бұрын
Ayite manaki doctors avasaram ledu antaru
@RBC1983
3 ай бұрын
@@sk.jakeerhussain1845 manaku avasaramani maname varini chadivinchi, chaduvayyaka job ichhi, consultation fees samarpinchi vidyam cheinchukuntunam ....Mari society variki intha chestundi Kada varu okkarojina uchitanga evarikina vidyam andistunara ???
@vedavathiseethamraju5630
3 ай бұрын
House surgeon ani 1 year all departments lo work chestharu . Vallaki monthly 20000 istharu anukuntunna ippudu. Adi kuda every month ivvaru. Morethan 10 hours chestharu .per day 600 rs. Inka free ga cheyyali ante yela vallu bharani kadaa. Doctor meeda yedche badulu govt ni adagandi yekkuva govt Hospitals, colleges petti Doctors ki employment ivvamani . Contract base meeda fill chesthunnaru. Permanent positions thagginchesaru.
@RBC1983
3 ай бұрын
@@vedavathiseethamraju5630 meeku information correct ga theliyadu .... House surgeon ki 40K ippudu istunaru ... Nenemi message pettanu meeremi reply icharu okasari chudandi !
@prasadraomuppana1616
3 ай бұрын
Desamlo manushulu pranalaku viluvaleda kotlu kharchupetti private college lo chadhivebadhulu NEET paper kontunnaru prabhutvalu charyalu emivundavu enthaa avineethi chesina sikshalu Undavu
@sandeepkurapati4828
3 ай бұрын
So ni drustlo talent unna lekunna reservations unte seat lu mbbs tarwata specialisation ki kuda enni lakshal rank ochina icheyochu??!!! Adhi tappu kadu pranaltho chelagatam kaadu??? Kevlam dabbundi seat konukovdam okate ni drushtlo tappa?!! Niku dammu unte vaidya vidhya lo reservations ni Ela samrdistaru? Adhi crct ah kada ani video cheyi ra Chetta channel idhi worst ga nadptunnaru
@rajeshinterpretations
3 ай бұрын
Asalu link ah lekunda, ee issue lo koda reservations pai padi yadche kulla ahamkarulara, 200 EWS candidates 1 cr fee pay chesi EWS kota lo seat theskuntunare, asalu ee reservations ni yavaru durviniyogam chesthunatu? Yavariki reservations theseveyali?
@santhosh2513
3 ай бұрын
Reservation should be abolished
@lakshmi8724
3 ай бұрын
What about reservations system. Getting seat with low marks
@kumartejareddy3809
3 ай бұрын
entha merit iena, payment ichina student iena dabbulagadaneke thappa eme vundadhu .. iethe meeru marchandi choodham.. mmbs chadhivethe doctor patta vasthundhi.. real doctor avvalante practice kaavalli..
@vkr8620
2 ай бұрын
చాలా మంచి విశ్లేషణ
@NARESH-qc9dy
3 ай бұрын
UGC NET ... Ippativaraku entha mandi JRF qualify ai styfund tisukuni ... Eam research chestunnaru... Copy past ....Enni patents vachhi India ki...
@samba369
3 ай бұрын
పెదోడు డాక్టర్ నీ అవ్వుథాను. అని కలలో కూడ ఊహించి కొకుడడు ఇదే వాళ్లు టార్గెట్ అంధుకే neet కూడ నాశనం చెసటున్నారు.
@NEETBIOLOGY-u4y
3 ай бұрын
ఇన్నాళ్లు కి ఒక మాంచి వీడియో చేశారు..విద్య గూర్చి
@SushmithaN-gx6tk
3 ай бұрын
Sir Poor peoples hard work chesi neet rasthunnaru,
@flashevolflayor
3 ай бұрын
Dentist 🦷 dental doctor best ✊🏻 every day money 💰
@michaelceasar
3 ай бұрын
*This is the question Rahul Gandhi should ask*
@nkvarma2506
3 ай бұрын
720 మార్కులకు గాను దానిలో సగం 360మార్కులు వస్తేనే కోట్లు రూపాయలు కట్టి వాళ్లకు అయినా చదవటానికి అనుమతి ఇవ్వాలి
@bhaskararaobyrisetti2694
3 ай бұрын
డబ్బులున్నవారు fees కట్టడం వల్ల pvt కాలేజ్ నడుస్తుంది. దానివల్ల 50 %seats ఫ్రీగా ఇస్తున్నారు. ఆ colleges లేకపోతె ఇన్ని సీట్లు ఉండవు
@apparaodasari2453
3 ай бұрын
డబ్బుంటే... ఎవరినైనా... చట్ట బద్ధంగా.... కోసేయ వచ్చన్న మాట.
@NARESH-qc9dy
3 ай бұрын
Not only neet, what about ... EAMSET, ICET , LAW CET , PG CET , AND UGC NET.... India lo education sector lo private ruling undi... Eavadikina degree vastundhi... Eavadinna doctor avvocchu... Eavadinna engineer ai building kulchochhu....
@srikanthlade0925
3 ай бұрын
Merit lekunna reservation valla top college lo chaduvutunaru mundhu dhani gurinchi matladandi
@jayakarratna5737
2 ай бұрын
Good Explanation BBC
@KNULL__allBlack
3 ай бұрын
Oka medical kadhu all exams leak avuthunaai 😢😢 Iit jam,cuet pg and ug ,gat b,cat ,csir net ,jrf ,rrb,law cet ,ap pgcet all ,ts pgecet ela Eno barath lo jarigedhi antha mosam normal exams lo equal marks vasthunaai but competition exams lo chala difference untundhi 😢😢 Eni telisina emi cheyaleni nisahayatha unaam sar 😢😢
@saratmadipalli
3 ай бұрын
Its not about NEET, it is applicable to all fields.
@emmanuelvoicegodwithus1447
2 ай бұрын
our country need to change
@RBC1983
3 ай бұрын
Last time NEET PG entrance "0" marks students also got PG ceat
@shaiktanveer
3 ай бұрын
Rahul Gandhi lok sabha lo NEET scam gurinchi matladutunte mic 🎤 cut chesaaru
@erramramesh8858
2 ай бұрын
ఒరేయ్ అయ్యా ఈ దేశములో విద్య వ్యవస్థ నే బాగా లేదు, ఒకడికి చదువు వద్దు రిజర్వేషన్స్ కావాలి, ఒకడికి చదివే ఓపిక లేదు కానీ డాక్టరేట్ కావాలి, ఇంకా కొందరు ఈ కదిరే కృష్ణ, బైరి నరేష్ గాల్లు కూడా Phd చేసిన డాక్టర్లు. చాలా మంది ఇతరులను ఎలా మోసం చెయ్యాలానే చూస్తారే కానీ, సమాజానికి మనం ఉపయోగ పదాలనే స్పృహనే ఉండదు.
@nadipellysrinivasrao3602
3 ай бұрын
EWS meeru cheppindi nizamaithe andulo true candidates pakkaku petti meeranna fault fellows EWS vallanu nu government arrest cheyyali kada
@sandeepkurapati4828
3 ай бұрын
So ni drustlo talent unna lekunna reservations unte seat lu mbbs tarwata specialisation ki kuda enni lakshal rank ochina icheyochu??!!! Adhi tappu kadu pranaltho chelagatam kaadu??? Kevlam dabbundi seat konukovdam okate ni drushtlo tappa?!! Niku dammu unte vaidya vidhya lo reservations ni Ela samrdistaru? Adhi crct ah kada ani video cheyi ra Chetta channel idhi worst ga nadptunnaru
@venkatadurgaprasadkurapati7457
3 ай бұрын
ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం ??? 😞😞😞🇮🇳🇮🇳🇮🇳
@bunnyworld29
3 ай бұрын
😥💯💯💯
@akellaindira8566
3 ай бұрын
అన్ని కోర్సులు అంతే అండి. IIMS లో కూడా
@enugantisrinivasu2826
3 ай бұрын
Ews మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది
@koruprolussratnamala9412
3 ай бұрын
Reservation gurunchi matladandi Dabbu vundali lekapote reservation vundali mana desam lo . Emi leni vallu emi cheyyali Vyavasta marali
@nadipellysrinivasrao3602
3 ай бұрын
300 vaste sc,st ki ivvadam also wrong next minarity also suparate colleges lo kooda 300 marks vaste seat
@kingmaker2117
3 ай бұрын
What about reservations ?
@MsMalapati
3 ай бұрын
Reservation vaala valla quality pothundi ani yeadic vaalu jagrathagaa vinandii Evari valla quality pothundo
@uvkumari3291
3 ай бұрын
Reservation atleast MBBS course lo teesivasi order of merit prakaram ivvali sir
@GopiNath-vy1rj
3 ай бұрын
Wrong
@uvkumari3291
3 ай бұрын
Sir sometimes middle class families kuda oc vallu meeru cheppinattu 550 vachinappudu edo okati ammi B cat seat koni chavinche vallu unnaru sir
@vadakaveeresh879
3 ай бұрын
Engineering లాగా తయారయ్యింది
@santhoshn4481
3 ай бұрын
Dabbunnavadiki sadyam kanidi antu yedi ledantlu undi
@ramnarayan5259
3 ай бұрын
Private colleges + NMC + NTA, This combination trying very hard to deteriorate the total medical education.
@swarupchinta8187
3 ай бұрын
Why government of india doesn't have management quota for civil services like IAS & IPS etc ....??????
@Rakash273
3 ай бұрын
Who said? Reservations in UPSC examination already exist. Inhence ur knowledge please
@swarupchinta8187
3 ай бұрын
Im not asking about reservation sir, it's about, why they don't sell IAS & IPS for money,, as if they are doing with mbbs and md for many years now
@swarupchinta8187
3 ай бұрын
@@Rakash273Im not asking about reservation sir, it's about, why they don't sell IAS & IPS for money,, as if they are doing
@RAGHUPATHIREDDY-m8d
3 ай бұрын
కన్వీనర్ కోట ఉంటది కదండి
@gnanasekharsingaraju5402
3 ай бұрын
This analysis is a bit wrong. India has not reached WHO norms on 1:1000 doctor to population ratio and govt is projecting as if it has reached by including RMP's, Homeopaths and Ayurvedic doctors wherein critical care can't be delivered by those allied medical science branches. And regarding quality, india should have a generalized exam for both local and foreign graduates similar to USMLE, UKMLA and AMC to enhance and monitor quality of Medical Doctors. Seats should be allotted based on merit but not based on economic and caste/reservation basis too. Health is a basic right, but reservations and private category seats are decreasing the quality of doctors and as well as private medical colleges syndicate who were successful in making NEXT non apparent is also contributing to decreased quality. Apart from that, medical costs should be better, and doctors should be paid better but in reality, it's not the scenario as projected by people like you. MBBS doctor's salary in south india is around 30k a month, they studied for 6 years and no social life and works for 12hrs a day without off. Wherein, an engineer who studied for 4 years happily can get 8-10LPA per year by the time MBBS doctor earns 3-4LPA while carrying much responsibility of taking care of health of people.
@srinivas009ful
3 ай бұрын
That's BBC..... well-done well explanation
@ramyachowdarypolavarapu3257
3 ай бұрын
you shouldn't have used the word 'baga balisina vallu'
@BBCNewsTelugu
3 ай бұрын
మీ సూచనకు ధన్యవాదాలండీ. కాస్త కటువుగా ఉన్నప్పటకీ ఆ పదం బూతేమీ కాదండి. కొందరు అలా చేసి పెట్టారు.పైగా తప్పుడు పద్ధతుల్లో డబ్బు కూడబెట్టే వారికి వాడిన మాట. అయినప్పటికీ మీ సూచనను భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకుంటాం.
@midhundone9126
3 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😮😮😮😮😮😮
@SAAI_KK
3 ай бұрын
Everyday eat one apple, avoid Indian Doctors. 👍
@SivasankarO-b5y
3 ай бұрын
Super ga chepparu kani
@yanniiboy1961
3 ай бұрын
Excellent analysis. Amazing.
@kvsubbu2208
3 ай бұрын
Good explanation sir👍👍
@krishnamojjada9136
3 ай бұрын
Very good knowledge sir
@asnrprasad8825
3 ай бұрын
Andrapradesh lo government medical college lo self finance ethiveyali sir 🙏
సార్ కొన్ని అంశాలు బాగానే మాట్లాడారు కానీ మీరు రిజర్వేషన్ లు మీద 117 మార్క్ లు వచ్చిన వారికీ సీట్ ఇచ్చే మన దేశం లో మీరు మాట్లాడరు ఓన్లీ ఇది కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్స్ oc కులం వాళ్ళకి అవకాశం లేక 117 మార్క్ వచ్చిన వారికీ గవర్నమెంట్ సీట్ లు ఇస్తే మిగతా వాళ్ళు డబ్బులు కట్టి అప్పులు చేసి చదివిస్తుంటే మీరు ఈ డిబేట్ బాగోలేదు మీరు బీబీసీ ఉద్యోగం రిజర్వేషన్ లో పొందరా లేదు కదా మరి sc, st, bc ఎలా గవర్నమెంట్ సీట్స్ 117 మార్క్స్ ఫ్రీ సీట్స్ గురించి విశ్లేషణ చేయండి 🌹🙏
@RAGHUPATHIREDDY-m8d
3 ай бұрын
అన్నా మీరు అంతా చెప్తారు కానీ ఫైనల్ కంక్లూజన్ సరిగా చెప్పారు. ఏం చేస్తే బావుంటుందో చెప్పరు.
@BBCNewsTelugu
3 ай бұрын
ఏం చేయాలో చెప్పడం జర్నలిస్టు బాధ్యత కాదనుకుంటానండి. వాస్తవాలు ప్రజల ముందుంచగలిగితే చాలు.
@RAGHUPATHIREDDY-m8d
3 ай бұрын
@@BBCNewsTelugu ప్రజలు ఏం చేస్తారండి ప్రజల చేతిలో ఏమీ ఉండదు ఓటు వేసే వరకే.
Пікірлер: 141