నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా (2) శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా (2) కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా |
@sureshk1854
8 ай бұрын
Praise the Lord
@andrajubalakrishna1462
Жыл бұрын
Wonder full song, God's Grace sir.
@MounikaVallepu-lh9pz
3 ай бұрын
🎉
@suresh8604
2 жыл бұрын
Chinnapudu vinnanu malli ipudu vintunna tq
@hosannalakkavaram1160
7 ай бұрын
Super excellent song
@madhusudhan4739
3 жыл бұрын
Praise the lord .Chala super ga undi brotherGaru (Peddavaru aithe AyyaGaru).etuvanti voice venaka chala years Avthundi.old songs unte link forward me plz.....
Пікірлер: 19