గురుపరంపర ద్వారా సంక్రమించిన ఆత్మజ్ఞానమును స్వానుభవంతో పంచుతున్న మన ప్రత్యక్ష గురుదేవులు అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కార ములు... జై గురుదేవా 🙏
@buchibabub1189
7 ай бұрын
Thank you గురూజీ
@m.narasimhudu6940
7 ай бұрын
Padabivandanalu guruvu gaariki.
@bhagyalakshmi909
5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@reels_star_loki5606
7 ай бұрын
గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం
@kotikerajannanaidu2303
7 ай бұрын
నమస్తే గురు దేవ
@nandivimalagiri9166
7 ай бұрын
Para Brahma swarupulina guruji ki athma namaskaramulu
@MALLIKARJUNAV-P
7 ай бұрын
🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
@pappalasrinivasarao6338
7 ай бұрын
Om sri ramananda namah eeroju guruji pravachanam adbhutham
@kotikerajannanaidu2303
7 ай бұрын
పూజ్య గురువు దేవుళ్లకు నమస్కారం
@ranganayakammasripati3858
Ай бұрын
నిజమే విష్ణు వంత వారైవిష్ణువుని, శివుని అంత వారై శివుని పూజించాలి. మన గురుదేవులు రామా నందుల అంతటి వారై వారిని ఆరాధిస్తున్నారు. మనం కూడా శ్వాసనుస్వాధీనపరచుకొని మన గురుదేవుని ఆరాధిద్దాం. జైగురుదేవ్ 🙏🙏🙏
@lakshmibhadri6918
7 ай бұрын
Jaigurudev
@vbhagyamma446
7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు గురుదేవా. గురుదేవా జీవుడు వాసనలను అనురించే జన్మ ఎత్తవలసి వస్తుంది. జన్మ రాహిత్యం చేసుకు నేందుకు యోగాన్ని జనిత అంతర్ముఖ ప్రాణాయామ పూర్వక సిద్ద యోగ సాధన ను అనుగ్రహించి మా జన్మలు ధన్యం చేస్తున్న గురుదేవులకు శతకోటి వందనాలు . ధన్యవాదాలు గురుదేవా 🌹 జై గురుదేవా
@VenomVenom-e2p
7 ай бұрын
#NJ b#
@HanumantharaoBojja
7 ай бұрын
🙏🌹🕉Sri gurubhyom namaha
@gdnmprasaad9905
7 ай бұрын
Sadguru Sri Antharmukhananda Paramahamsa Gurubhyo Namaha. Sadguru Sri Ramananda Paramahamsa Gurubhyo Namaha. Sadguru Sri Sivananda Paramahamsa Gurubhyo Namaha. Yogiswareswara Sri Krishna Parabrahmane Namaha.
@madhavilathatoleti3457
7 ай бұрын
Atma Namaskarams Guruji.🙏🙏🙏🙏🙏
@HAMSARAVALI
7 ай бұрын
🙏Om Sri Gurubhyo Namah🙏
@bandaganesh7274
7 ай бұрын
Om Gurubhyonamaha Atamanamaskarm Gurudeva Banda Ganesh Yemmiganur
@SuryanarayanaMeduri-k2w
7 ай бұрын
పూజ్య గురువులు రామానంద వారికి నా ఆత్మ నమస్కారం.వారి సంపూర్ణ అనుగ్రహం మాకు కావాలి
@vbhagyamma446
7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు గురుదేవా 💐 పాదాభివందనాలు. నీలతోయత మధ్యస్థ విద్యుల్లే ఖేవ భాస్వర .... అనే శ్లోకం లో చెప్పబడిన అంతరార్థాన్ని సాధన చేస్తే పొందే అనుభూతి అన్న సత్యాన్ని అద్భుతం గా వివరించారు ధన్యవాదాలు గురుదేవా 💐 జై గురుదేవా 🌹
@ramesh.jnanakasham
7 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏 గురూజీ మీరు ఇచ్చిన speech చాలా జ్ఞానం వచ్చింది, నాలుగు వేదాల సారం ఉపనిషత్తు లైతే, అన్ని ఉపనిషత్తుల సారం మీ బోధ, ధన్యవాదములు గురుదేవ 🙏
@subrahmanyam3228
7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః అంతర్ముఖ ప్రాణాయామం చేసే క్రమంలో మొదట్లో గ్యాస్ ప్రాబ్లెమ్ వచ్చే అవకాశం ఉందా తెలియసేయగలరు
@rajendarreddyvintala6110
7 ай бұрын
సాధనలో ఉష్ణం పెరుగుతుంది కాబట్టే, జీలకర్ర నీటిని గోరువెచ్చగా తీసుకొమ్మంటారు.
@gopithammana7474
7 ай бұрын
Jai guru Dev namaste 🙏 t Pushpa chmudulanka
@kotikerajannanaidu2303
7 ай бұрын
గురువు గారి తో మాట్లాడవలయును నెంబర్ కావాలి ప్లీజ్
@SuryanarayanaMeduri-k2w
7 ай бұрын
Today 9.3.2024. పూజ్య గురువులు రామానంద వారు సమాధి చెందిన రోజు
Пікірлер: 36