పల్లవి: నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా (1) కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమవరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా (2) కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు ఆ సిలువలోనే నీప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా ఒక క్షణం వీడక కాపాడినావయ్యా నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా
@user-cr1fj8gc1i
Ай бұрын
Mari కోన్ని పాటలు పడాలి అన్న సూపర్ సాంగ్ మనసు లో బాధ ఆనందం చెప్పలేని అనుభూతి
@philliphprakashsongs
Ай бұрын
Tq so much 🤝🙌
@brahmaiahmidasala452
Ай бұрын
Thanq brother...track upload chesinanduku
@philliphprakashsongs
Ай бұрын
Welcome brother🙏
@jesusworshipsongs3377
Ай бұрын
Praise the Lord sir . Thank you so much sir . God bless you and your ministry abundantly sir
@philliphprakashsongs
Ай бұрын
Praise the Lord brother🤝🙌
@Santhoshkumarbiddika
Ай бұрын
Thanks annaya for appload for this track
@GiribabugemmelaGemmela
Ай бұрын
మంచి మంచి రాగాలతో... ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని... కోరుతున్నాను..... ఈ పాట అద్భుతం.... 👍👍👍👌👌👌👌 annayya garu... God bless you.... 👏👏
@philliphprakashsongs
Ай бұрын
Tq brother🤝🙌
@josephdupana4217
Ай бұрын
Thankyou బ్రదర్ 👍🏻👍🏻
@philliphprakashsongs
Ай бұрын
Welcome brother🙌
@eyakuberra1730
28 күн бұрын
Wonderful song brother track super god bless you mor videos
@philliphprakashsongs
28 күн бұрын
Tq brother🤝 🙌
@user-ke2ck6zy6d
13 күн бұрын
సార్ మీరు ట్రాక్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్
@philliphprakashsongs
13 күн бұрын
🙏
@Kambhampatiprabhakar
Ай бұрын
బ్రదర్ ఈ పాటకు ట్రాక్ అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు గాడ్ బ్లెస్ యు
@ThursamLalu
Ай бұрын
Tq brother
@chirukurinookaraju6005
Ай бұрын
EXCELLENT SONG AND TRACK GOD BLESS YOU SIR
@philliphprakashsongs
Ай бұрын
Tq brother🤝🙌
@honeysiddhucreations6397
20 күн бұрын
Track pettinandhuku thanks brother
@philliphprakashsongs
20 күн бұрын
Tq brother🤝🙌
@praneethmonu5225
Ай бұрын
Thank you brother
@philliphprakashsongs
Ай бұрын
Welcome brother🤝🙌
@vinodagangamollavinoda
25 күн бұрын
Naaku chala nachinndi super tune
@philliphprakashsongs
25 күн бұрын
Tq Sister🤝 🙌
@kumarnani1995
Ай бұрын
THANK YOU BROTHER 😊
@YesubabuChintarala
Ай бұрын
Thank you brother😃
@philliphprakashsongs
Ай бұрын
Welcome brother🤝🙌
@praneethmonu5225
Ай бұрын
Praise the lord
@philliphprakashsongs
Ай бұрын
Praise the Lord brother🤝🙌
@duvvaraputrinadh8467
14 күн бұрын
Replies నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా (1) కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమవరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా (2) కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు ఆ సిలువలోనే నీప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా ఒక క్షణం వీడక కాపాడినావయ్యా నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా
@katasatyam9382
Ай бұрын
పాటupload చేసినందుకు ధన్యవాదాలు.. బ్రదర్
@ramachanadarihkotlapati8279
Ай бұрын
track పేటు నందుకు అన నీకు వందనాలు🙏🙏🙏🙏
@philliphprakashsongs
Ай бұрын
🙏
@parvezshah1728
Ай бұрын
❤❤
@philliphprakashsongs
Ай бұрын
❤
@rajupuli1952
Ай бұрын
🎉🎉🎉
@philliphprakashsongs
Ай бұрын
🙏
@maruthisampangi9125
14 күн бұрын
Lyrics Pettandi please ❤
@philliphprakashsongs
14 күн бұрын
పల్లవి: నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా (1) కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమవరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా (2) కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు ఆ సిలువలోనే నీప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా ఒక క్షణం వీడక కాపాడినావయ్యా నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా
Пікірлер: 43