సూపర్ అండి మీకు మొక్కల మీద ఉన్న ప్రేమను చూస్తే మాకు సంతోషంగా ఉంది
@padmaa9943
Жыл бұрын
మొక్కలను పెంచడం ద్వారా మన ఇంటి లో చాలా చాలా ప్రశాంతత లభిస్తుంది,మొక్కలను ప్రేమించే మనసు చాలా మంచిది, beautiful and wonderful your గార్డెన్
@chandinibandaru2206
Жыл бұрын
మీలాగే నాకు మొక్కలంటే ప్రాణం మన వంతుగా ప్రకృతి ని కాపాడాలి ప్రతీ వక్కరు మారాలి
@duggiramgopal4620
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తల్లి నీకు పాదభివందనంమీలాగే నాకు మొక్కలంటే ప్రానం
@sarojinikandala1993
Жыл бұрын
Plants ante Naku pranam madam I Wii vijit your house
@Svs-w8k
Жыл бұрын
I too
@KavithaJetti
Жыл бұрын
ప్రకృతి ప్రేమికురాలు.... ఎంత బాగుందో...🌱🌱🌱🌿 💚
@shaikhaseena8214
Жыл бұрын
Woww... mee garden suuupper andi.. మొక్కల మీద మీకున్న ప్రేమ మీ మాటల్లోనే తెలుస్తుంది... working woman అయి ఉండి కూడా... ఇంత చక్కగా gardening చూసుకోవటం చాలా గ్రేట్ అండి... Suuupper.... 👏👏👌👌🤗
@grkgardner1512
Жыл бұрын
Tq haseena
@cvnarasamma3620
2 ай бұрын
I am from Kurnool . Nellore vasthe plants esthataraa?I am Rtd high school h.m. my name is c. Veñkàtà ñàrasamma. Thank you
@indirageddam789
Жыл бұрын
సూపర్ సూపర్ మేడం , ఎంత బాగుందో గార్డెన్ .
@pmadhavi279
Жыл бұрын
Chala great andi nijam ga mokkalu manatho chala friendly ga vuntai
@STARmixVIDEOS
Жыл бұрын
Honesty ఉన్న మీరు, మీ మాటలతో ఎంతో మంది ప్రోత్సహించబడుతారు.
@anthonyarokya7031
Жыл бұрын
Qven Elizabe th inti peratilo voonde moka vunda Andi
@Vibewithsssowmi
Жыл бұрын
Thanku
@Beastmr41
Жыл бұрын
@@Vibewithsssowmi qaqAa
@urmilameka1796
Жыл бұрын
@@Vibewithsssowmi ¹❤❤l¹
@VijayaJengiti
Жыл бұрын
@@Beastmr41😊 😮❤
@jonnakutikasiannapurna-yc6db
Жыл бұрын
Super aunty.........Mee home chusthunte naaku chala exciting undi..... eppudu Mee illu chusthaana ani ..... your soo great aunty..... 💖💖💖💖💖💖💖💖💖💖💖
@Vibewithsssowmi
Жыл бұрын
Thanku ❤️
@sarayucollections
Жыл бұрын
నిజంగా చాలా చాలా చాలా మంచి ఆరోగ్యకరమైన వ్యాపకము కదా .మీరు ఇచ్చిపుచ్చుకోవడం గురించి చాలా బాగా చెప్పారు .మీలాంటివారు ఆరోగ్యానికి సంబంధించి వెంపలి, చిత్ర మాధ ,అలోవెరా ,తులసి, రణపాల ,వామ్ముఆకు ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ పెంచి ,అందరికీ ఆ మొక్కల ఆరోగ్య ప్రయోజనాలను చెప్పి ఇవ్వగలిగితే మంచిదని నా అభిప్రాయం. మీ ద్వారా కొంతమందైనా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కదా. దయచేసి ఏమీ అనుకోకండి. మీ నంబర్ నాకు షేర్ చేయగలరు.
@RanemmaModapothula
Жыл бұрын
ఇవి నేను ఇస్తాను త్వరలో ఎవరికైనా
@ismartpsrgarden2799
Жыл бұрын
సూపర్ అండీ మీరు 👏👏👏👏👌👌👌👌
@manimalapalakurthy2509
Жыл бұрын
Madam,you represented exact feelings of many plant lovers.
@gkrishnareddy1186
Жыл бұрын
అమ్మ మీరు వెరీ వెరీ సూపర్ మేము కూడా ఒక వంతైనా చెయ్యాలి అనుకుంటున్నాము
@sarvagnahitham635
Жыл бұрын
Nice collection of plants and arranged in an orderly manner....happy gardening...tq siva and suman tv
@Sanny050
Жыл бұрын
Aww sooo sweet andi 🥰mimmalni chusthunte muchatesthundhi by the way i a from Nellore only but present living in Chikmagalur 😊
@MrVenky64
Жыл бұрын
ప్రకృతి ప్రేమికురాలు...పచ్చదనం చూసి మురిసిపోవడం మూగ జీవుల పట్ల ప్రేమ చూపటం అందరికీ సాధ్యం కాదు...మీరు ధన్యులు.
@poornak59
Жыл бұрын
Correct
@shaikshaheda1385
Жыл бұрын
Wow aunty chala baga matladaru anthakante miru penchina mokkalu super inka aa mokkala mida mikunna istam superb asalu❤️❤️❤️❤️❤️e mokkala kosamaina mi intiki vastha🥰🤣
@Vibewithsssowmi
Жыл бұрын
Thanku
@grkgardner1512
Жыл бұрын
Tq Shahedha
@shaikshaheda1385
Жыл бұрын
❤️❤️❤️❤️
@MumbaiFoodandCulture
Жыл бұрын
Theja voice 👌👌👌& Very nice garden 💐💐
@sankararaoyelisetti8416
Жыл бұрын
Good very inspiring story for so many people congratulations
@srisiri9385
Жыл бұрын
మా అమ్మ కూడా చెట్ల అంటే చాలా ఇష్టం అడ్రస్ చెప్తారా ఒకసారి మీ ఇంటికి చెట్లను చూడాలి అనిపిస్తుంది మాది నెల్లూరు అడ్రస్ చెప్తారా
@K.Annapurneswari
Жыл бұрын
Meeru great andi 🙏🙏
@surekhamallapu270
Жыл бұрын
Super andi
@sonykantha2358
Жыл бұрын
Wonderful madam me garden chala bagundi. Maatalu legume garden gurinchi pogadadaniki.vachi chudalani vundi kani Hyderabad lo vuntanu ralenu.Badaga vundi . Congratulations. thank you very much for. sharing
@grkgardner1512
Жыл бұрын
Tq andi
@KishoreKumar-kz6hw
10 ай бұрын
వెరీ నైస్ అండి 👌👌👏👏👏👏 గ్రేట్ వర్క్ అండి ❤❤
@arunachimchimgari7012
Жыл бұрын
Manju garden super good chala baga umdi my friend continue
@MunuruEswarao-wu2wf
10 ай бұрын
Super Good program Madam ❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉I. Like it Amznig
@rama98494
3 ай бұрын
మీ గార్డెన్స్ సూపర్ మంజుల మేడం గారు
@jemimamadhavan7558
Жыл бұрын
Beautiful Hobby! She is a great nature lover! Need more people like her to make our homes and cities. Attractive.
@murthimurthi7491
Жыл бұрын
By by Fri cry
@sambrajyambattu588
Жыл бұрын
@@murthimurthi7491X mo mo
@ranireddy4887
Жыл бұрын
Ff@@murthimurthi7491wo😢
@balakrishnagardener3407
Жыл бұрын
🙏🏻 మీ మొక్కల పెంపకం మీప్రకృతి ఆరాధనకు శతకోటి వందనాలు అక్క మీ అంత కాకపోయినా నేను కూడా మొక్కలు పిచ్చోడిని ఎప్పుడైనా నెల్లూరు వస్తే మీ గార్డెన్ చూసే అవకాశం ఇస్తారా
@GangapatnamIndukurupeta-dm6ww
Жыл бұрын
Sure
@manamanoj5931
Жыл бұрын
Super garden manjulagaaru
@kavurimani1420
Жыл бұрын
Chala bhaga chepparu Amma.....your just like mother netur......❤️💚
@prasadrajuindukuri9533
Жыл бұрын
I am so happy Pl.continue your hobby madum
@ramajayanti7562
Жыл бұрын
నిజం గా మొక్కలను పెంచడం మంచిది మీరు మంచి నీ చేస్తున్నారు మంచి నీ పంచుతున్నారు
@Crasyfellows3456
11 ай бұрын
Video chustunte.. Ento happy ga vundi
@swarnalatha1451
2 ай бұрын
Naku me video chuste chala happyga undi
@shyamala28
Жыл бұрын
You are born to be a plant lover Manjula garu. Very happy to hear your passion for the plants. God bless your babies 🌲🌳🌴🌵🪴🏜️🏝️
@Iconic54367
Жыл бұрын
Atarra saal ki
@jagadevipetaindukurupeta1316
Жыл бұрын
Super Super Super akka miru
@kiranprasad7902
Жыл бұрын
Humidity ఎక్కవై pneumonia వస్తుంది జాగ్రత్త...
@TMTANVESH
Жыл бұрын
అద్భుతంగా ఉంది అండి
@radhavasam
Жыл бұрын
A very nice Manjula lady, wish my Mother were here, she grew her terrace garden in Vizag.
@Harsha___278
Жыл бұрын
Supar...akka👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@nandinipalegar3242
Жыл бұрын
You r reality teacher .future vallaki manchi example madam.
@VijayaVijaya-n3o
3 ай бұрын
Madam namaste andi Melani Naku kuda mokkalu ante Chalane estam madam garu Kani Penchukovataneki please ledhu ledhu Ani vurukokundda eppudu starting cheshtunnanu melange penchalani Nannu devinchanddi mam tq Kunddelallo veshunnanu
@Vibewithsssowmi
Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️.......... I missed it..., my home
@ponnurusathyavani8929
8 ай бұрын
Super
@sailajarao5243
Жыл бұрын
Yenno rojula taravata oka adbhutamina video chusanu Thank u
@ram_mvr
Ай бұрын
Great 🎉 hats off to you అండి...❤
@karnamyashodhara7099
Жыл бұрын
Mam your terrace garden is really looking very beautiful and superb mam 👋😃👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🌹💐💐
@subhaburri9432
Жыл бұрын
Super👌👌👌👌👌🥰
@pinnintisaiseethamahalaxmi6503
Жыл бұрын
Meeru super mam ivi cheppinanta easy aite kaadu mee opikaki hatsoff
Пікірлер: 396