ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏమాత్రము
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచు ఘనకార్యములు నీ దయ వలెనే
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనం ఎక్కించి మైమరచితివే
నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని తాత్కాలిక సహాయము నే అడిగితి యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె
AALOCHANALAN
CHINNAVANE
emed small,
Description
Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music Arranged & Produced by STANLEY
STEPHEN
Acoustic, Charango, Electric & Bass Guitar - KEBA
JEREMIAH
Flute - NIKHIL RAM
Violin - FRANCIS XAVIER
Additional Rhythm Programmed by LIVINGSTON
AMUL JOHN
Mixed & Mastered by JOSHUA DANIEL @ Audio
Huddle Studio
Voice Track Melodyned by GODWIN
Flute & Violin Recorded by JONATHAN JOSEPH @ Hat3 Studios, Kochi
Vocals & Guitars Recorded by PRABU IMMANUEL @ Oasis Studio
Filmed & Edited by JEHU CHRISTAN @ Christan Studios
Assisted by SIBY CD & JONAS
Poster Art by NEW PUSHPARAJ @ Arts4Christ
Designs by CHANDILYAN EZRA @ Reel Cutters
plz షేర్ మరియు లైక్ చేసినందుకు ధన్యవాదాలు
ఈ ఛానల్ని Subscribe చేసుకోండి, Updates కొరకు ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీకు నచ్చిన వీడియోస్ ని Like చేయండి. మీకు తెలిసిన వారందరికీ share చేయండి. తప్పకుండా ప్రతి వీడియోకి కామెంట్ చేయండి.
Негізгі бет nenematramu//intavaraku nivu/caver song//veda
Пікірлер: 4