అవకాశాల గమ్యస్థానం హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా మరో నవనగరం నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా... ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చింది... రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ భావినగరంలో ప్రాథమిక వసతులు, మౌలికసదుపాయాలు కల్పనకు రెవెన్యూ, విద్యుత్, రహదారులు, భవనాలు, టీజీఐఐసీ అధికారులూ వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారులు, మెట్రో మార్గాల అనుసంధానం, భూసేకరణ తదితరాంశాలపై అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మరి ఈ భవిష్యత్ నగరం ఎలా ఉండబోతోంది? ఎంత విస్తీర్ణంలో, ఏ విధంగా రూపుదాల్చనుంది? దానిద్వారా ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తోంది.
#prathidwani
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет New City Along with Hyderabad Twin Cities | హైదరాబాద్కు అనుబంధంగా మరో నవనగర నిర్మాణం || Pratidhwani
Пікірлер: 6