జులై 1, 2024 నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అవి, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ చట్టాలు. ఇంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో వీటిని తీసుచ్చారు. అయితే, అందరికీ బాగా తెలిసిన IPC 420, 302 వంటి సెక్షన్లు కూడా మారాయి. అవేంటో చూద్దాం..
#india #criminallaw #newcriminallaws #lawandorder
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
Негізгі бет New Criminal Laws : IPC 420 సెక్షన్ మారిందని తెలుసా? అందరికీ తెలిసిన ఈ సెక్షన్లలో ఏమేం మారాయంటే..
Пікірлер: 22