Singer : Sam Evan
Lyrics : P. Sunil Kumar garu
Tune : M. Paul Srinu garu
Music Director : Sathyam garu [ AAG Short Films]
lyrics :
వద్దుర తమ్మి - వద్దుర చెల్లి
దేవునికి దూరము వద్దేవద్దు (2)
లోకపు పాపము ఫోనులో ఉంది
గూగుల్ వద్దు గాడే ముద్దు (2)
అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు
యేసయ్య ఉన్న సండే స్కూల్ ముద్దు (2)
శరీరాన్ని పాడుచేసే ఫాస్ట్ ఫుడ్ వద్దు
హృదయాన్ని బాగుచేసే యేసు మాట ముద్దు (2)
Негізгі бет New Sunday School Song || Singer : Sam Evan
Пікірлер