నిజం గా ఇద్దరు గోల్డ్ 🎉 అన్న మీరు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకి ఒక మంచి కారు ను ఇలానే అందియలి అని కోరుకుంటూ..pasha
@ashokapunem
12 күн бұрын
Ledu... Anna rates akkuva cheptunbaru ... .. ఛానల్ స్టార్టింగ్ లో మంచి రేటుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ రేటు అనిపిస్తుంది అన్న
@pvcmunnavehicles
12 күн бұрын
బ్రదర్ ఛానల్ స్టార్టింగ్ లో నేను తక్కువ రేట్స్ కి ఇచ్చాను అంటే అప్పుడు ఢిల్లీలో కార్స్ విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు కార్లు దొరకట్లేదు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ క్వాలిటీ ఉన్నవి దొరకట్లేదు రేట్లు కూడా చాలా పెరిగాయి అప్పుడు లో ఢిల్లీకి సౌత్ నుంచి పదిమంది కస్టమర్స్ వచ్చి కార్లు కొంటే ఈరోజు 200 మంది కస్టమర్స్ వచ్చి కార్ల మీద ఎగబడుతున్నారు దానివలన కారు రేట్స్ అనేది పెరిగాయి నీకు రేట్ తక్కువలో కావాలి అంటే బాగాలేని కార్లు కూడా దొరుకుతాయి పైకి చూస్తానికి మంచిగానే కానవస్తాయి కానీ లోన ఉంటది అసలైన మ్యాటర్ మేడిపండు చూస్తే మెరుస్తుంది పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి ఆ విధంగా కొన్ని కార్లు అయితే ఉంటాయి ఆ కార్ల రేట్లు మీకు తక్కువ వస్తాయి 🤝
Пікірлер: 10