తిరుపతి airport రాత్రుల్లో ఎలా ఉంటుందో చుడండి మీరే.... ఎంత బాగా ఉందొ.. lightings తో ఎంతో చక్కగా ఉంది.... ఇది ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట అనే village కి సమీపంలో లో ఉంది.... రేణిగుంట అనే village తిరుపతి జిల్లా లో ఉంది... తిరుపతి ఎయిర్పోర్ట్ కి.. తిరుపతి జిల్లా కి.. సుమారు గా 20 కిలోమీటర్లు వస్తుంది...
తిరుపతి old ఎయిర్పోర్ట్ పక్కనే ఈ కొంత ఎయిర్పోర్ట్ ని కట్టడం జరిగింది... old ఎయిర్పోర్ట్ 50 years క్రితం ది.... ఈ new ఎయిర్పోర్ట్ కట్టి ఇప్పటి సుమరుగా8 ఇయర్స్ అవుతుంది
Негізгі бет Night View👌 || తిరుపతి "Airport"ని రాత్రిల్లో ఎప్పుడైనా చూసారా
Пікірлер: 2