తదుపరి పూజ వివరాలు : ఆగష్టు 20 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది , మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643
@nagendrababunallaballe8487
Жыл бұрын
కన్య తీర్థం మహాక్షేత్రం అద్బుతం వీడియో చాలా బాగుంది ప్రవీణ్ గారు
@lakshmiagnihotharam3294
11 ай бұрын
బాలాత్రిపుర సుందరి సుందరేశ్వర స్వామి వారి దేవస్థానం మాకు చూపించారు ఆంజనేయ స్వామి బాగున్నారు ప్రక్కనే ఉన్న కోనేరు లోని నీరు ఎంతో స్వచ్చంగా ఉంది మిగిలిన కోనేరు బావి చెత్త చెదారం తో అసహ్యం గా అపరి శుభ్రం గా ఉన్నాయి మీకు అభినందనలు
@dhyanamsaranamgachhami
Жыл бұрын
ప్రవీణ్ గారు మంచి, మంచి వీడియో లు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🌹🌹🤝.
@mandemChandraMohan
Жыл бұрын
Very Very good videos teestunnaru chaala Danyavaadaalu 😂😂
@vasumummidivarapu163
Жыл бұрын
Very good video unbelievable
@konasemabangaram
Жыл бұрын
Chala bhagundhi
@indrakantiprasad7366
11 ай бұрын
ఈ కన్యతీర్థం క్షేత్రంలో 40సంవత్సరాలక్రితం మా పెద్దనాన్నగారి కుమారులు మా అన్నగారు స్వర్గీయ ఇంద్రకంటి నారాయణమూర్తి గారు అర్చకులుగాచేశారు మేముకూడా వెళ్ళేవారము దాదాపు 30సంవత్సరాలక్రితం మేము ఈక్షేత్రంలో చండియాగం చేశాము
@nagamaniaddanki4712
Жыл бұрын
Mybro mi prathivideo chalabagunta yi mAnasuki hatthukunelavuntundi yituvanti drusyalani chipinanduku miku subasissulu akka a nagamani kakinada16 ❤❤❤❤
@MunniMunni-o8q
Жыл бұрын
Om namah shivaya
@Baboo-fc3ex
Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏కృతజ్ఞతలు ప్రవీణ్ అన్న
@jettibalajeevaraprasad2566
Жыл бұрын
Madam Garu ఏమీ చెపారు కాలానుగుణంగా దేవతలు కూడా మనుషులుకి భయపడే కాలం వచ్చింది Om namah shivayya.
@GurramSivashankar
Жыл бұрын
Nice వీడియో ❤❤❤❤❤
@sowbhagyadurga8318
Жыл бұрын
Nowadays you don't get to see this type of peaceful and serene surroundings in any temple....very beautiful temple...suitable to sit for sometime and do 'dhyanam'....thanks for showing the holy 'Srichakram'...Thanks Praveen garu for showing this unique temple...
@suresari1sari104
11 ай бұрын
Bavni clean cheinchandi plz plastic bottles unnai
@ChigurlaSekhar-dm2xl
11 ай бұрын
Super ❤❤❤❤
@renukaakkangari4513
Жыл бұрын
Nice vlog 🥰👍
@krisharao7163
Жыл бұрын
Nice praveen namaste good information thank you sir 👍 🙏 👏 👌
దేవ కన్యలు కొన్ని వ్యవసాయ భావులలో కూడ స్నానం చేస్తారని విన్నాను ,మాకు వ్యవసాయ భావి యుంది అందులో రాత్రి 2గంటలనుండి 3గంటల మధ్యన దేవ గణికలు వచ్చి భజన చేస్తు వెళ్లి స్నానం చేసే వారని ఆ సమయంలో భావి పరిసర ప్రాంతలకు ఎవరు వెళ్ళెవారు కాదు చుట్టు దట్టంగా చెట్లు యుండేవి ఎవరైన ఆ భావివైపు చూడటానికి ప్రయత్నిస్తె మెరుపుల కనిపించి ఆ వ్యక్తులకు వారం రోజుల పాటు జ్వరం వచ్చేది
@Tus143
Жыл бұрын
Yes it's true I saw them in 2014 peddatekur bavi near jagannaathagattu in kurnool....
Пікірлер: 60