రసభంగం@teluguseriyalslibrary
హాయ్ ఫ్రెండ్స్...మీ అందరికీ Telugu stories library కి స్వాగతం... సుస్వాగతం...
1000 సినిమాలు చూసినా రాని ఆనందం ఒక్క పుస్తకం చదివితే వస్తుంది. కానీ నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం తీరికలేని జీవితాలలో ఉన్న ఆ కొద్దిసమయంలో బుక్స్ చదవలేకపోతున్నాము. కానీ మీ మనసు ని ఉల్లాసపరచడానికి మీకు నచ్చే కథలు, మీరు కోరే కథలు మీకు వినిపించడానికి మీ శ్రీనివాస్ తయారుగా ఉండి ఆ రకంగా ఈసరికే సుమారుగా 3500 కథలు ఈ ఛానల్ లో పొందుపరిచాం.
అలసిపోయిన మనసులకు ఆనందాన్ని పంచటమే కాక మీరు పెట్టే మెసేజ్ లు చూస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలాగే ముందు ముందు మీరు నాకు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ..... మీ కుటుంబం లోని ఓ సభ్యుడు... మీ శ్రీనివాస్🙏🙏
గమనిక : వాయిస్ నాదే సుమా.. అరువుది కాదు. 😊
ఒకవేళ ఆ కథ కి మీకు సంబంధించింది...అయినట్లయితే యూట్యూబ్ వారికి ఫిర్యాదు కాకుండా దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడిన తరువాత కొద్దిగా టైం ఇవ్వండి. అప్పుడు మీ నిర్ణయం బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు.
#audiobook
#audionovel
#audiostory
#telugunavala
#telugukathaluaudio
#telugukadhaluaudio
#telugukadhalu
#telugukathalu
#teluguaudiostories
#teluguaudiokathalu
Негізгі бет Ойын-сауық నిజంగా మధ్యతరగతి ఇళ్లలో ఉన్న కష్టాలు . వారి మధ్య ప్రేమలు.. దూరాలు.
Пікірлер: 42