నిజం గెలవాలి.....
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం లో ఈనెల 31, ఫిబ్రవరి ఒకటో తారీకుల్లో నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి గారు కందుకూరు నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడంతో మనస్థాపానికి గురై మరణించినటువంటి కుటుంబాలు పరామర్శించడానికి కందుకూరు నియోజకవర్గానికి వస్తున్నారు. కావున
తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సాదర స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను..
#NijamGelavali
#NyayanikiSankelluForCBN
#NyayanikiSankellu
#CBNLifeAtRisk #inr2024kandukurmla #TEAMINR #inturinageswararao #kandukuru #kandukurutdp#teaminr #inturinageswararao #kandukurtdp #inr2024kandukurmla #naralokesh
Негізгі бет నిజం గెలవాలి..... ఈనెల 31, ఫిబ్రవరి ఒకటో తారీకుల్లో నిజం గెలవాలి అనే కార్యక్రమం కందుకూరు
Пікірлер: 1