What is ur opinion who is God jesus son of God,,God is Father jevoha.
@pastorelia3836
2 ай бұрын
తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏసుక్రీస్తు. నన్ను చూచినవాడు తండ్రిని చూచి నట్లే అని ప్రభువు చెప్పెను. యోహాను 14:9; ప్రభువే ఆత్మ.2 కొరింతి 3:17
@MPrasad-xo2eo
2 ай бұрын
అలాగైతే మనం ఎవరికి ప్రార్థనా చేయాలి
@pastorelia3836
2 ай бұрын
తండ్రిని అడగవచ్చు. యోహాను.16:23; కుమారుని అడగవచ్చు. యోహాను 14:14
@MPrasad-xo2eo
2 ай бұрын
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు వీరిలో నిజమైన దేవుడు ఎవరు బ్రదర్ చెప్పండి
@pastorelia3836
2 ай бұрын
@@MPrasad-xo2eo 1*1*1: 1 త్రియేక దేవుడు ఏసుక్రీస్తు.
Пікірлер: 21