#nikega na stuthi malika song telugu letest songs
#Hosannaministries 2024
#gudaralu lo song
#pas ramesh anna songs
thank you for watching
plz share and like
ఈ ఛానల్ని Subscribe చేసుకోండి, Updates కొరకు ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మీకు నచ్చిన వీడియోస్ ని Like చేయండి. మీకు తెలిసిన వారందరికీ share చేయండి. తప్పకుండా ప్రతి వీడియోకి Comment చేయండి.
వివరణ
నీకేగా నా స్తుతి మాలిక
నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా
అనుగ్రహ పూర్ణుడా
నీగుణశీలత వర్ణింపతరమా
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా
నామది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా
నీ నామం-కీర్తించి-ఆరాధింతును...
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా
నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ
నీవేనయా నీ కొరకే నేనిలలో జీవింతును
• ఒక్క మంచి మాట// మహిళా ...
• ఆరాధన యేసునికే //arada...
• maraname yedabatani //...
Негізгі бет nikega na stuti malika //caver song //by veda//నీకేగా నా స్తుతిమాలిక
Пікірлер: 11