అన్నలు లేకపోయే సారికి దోపిడి రాజ్యం తయారైంది మళ్ళీ అన్నలు రావలని కోరుకుంటున్న జై కామ్రేడ్స్ 🚩
@pradeeppriyatham7903
Жыл бұрын
Vaallu pai nunchi raledu brother
@VinodhKumar-ss7gc
Жыл бұрын
అన్నలు రారు మనమే అన్నలం అవ్వాలి 👍
@msrnayak7729
Жыл бұрын
Nv pikadaniki potava vallu vastaru chastaru kada
@govindhushiva6858
Жыл бұрын
S
@govindhushiva6858
Жыл бұрын
@@VinodhKumar-ss7gc s
@ravikumargunti5674
3 ай бұрын
2024 లో చూసిన వాళ్ళు.శ్రీహరి గారి కోసం ఒక లైక్ కొట్టండి
@prakashmalyala3632
21 күн бұрын
శ్రీహరి గారికి జై❤❤❤❤
@RajuRaju-oj5kl
Жыл бұрын
2023లో వింటున్న వాళ్లుఒక లైక్ వేసుకోండి ఇంత మంచి సాంగ్ ఎంతమంది వింటున్నారో చూద్దాం
@prashanthputhuri8092
4 ай бұрын
2024
@panjalanag8207
4 ай бұрын
2024
@ramanjaneyulu.g2535
3 жыл бұрын
2021 year లో వినే వాళ్ళు like ఇవ్వండి ఇంత మంచి సాంగ్ ఎంత మంది వింటున్నారో చూదాం
@arpularamesh6176
3 жыл бұрын
A.ramesh.babu
@nareshenarsing9644
3 жыл бұрын
Suppr, anna 👌👌👌
@nareshkumar-od2sf
3 жыл бұрын
Naresh
@gogusrikanth7406
3 жыл бұрын
👍
@RaviRavi-zu6nr
3 жыл бұрын
@@nareshenarsing9644 ll
@Jabilli_18
2 жыл бұрын
2022లో కూడా వింటున్నా.... ఎప్పటికైనా వినాలనిపించే పాట💙🖤
@Aabbccddhdggjjhd
Жыл бұрын
Hi
@harishdandikayadavtelangan9407
Жыл бұрын
2088 super song
@harishdandikayadavtelangan9407
Жыл бұрын
Hi Anna
@pradeeppriyatham7903
Жыл бұрын
Mana kutumba kula rakakeeyalu marananthavaraku idi maradu
@bhaskaraelagathi600
Жыл бұрын
👌🏻👌🏻🚩🚩
@neelamshekarshekar7673
3 жыл бұрын
కుబుసం 2 సినిమా తీస్తే రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేస్తను అన్న గొప్ప నటుడు శ్రీహరి గారు,, ది రియల్ హీరో
@ramanavelpula2530
4 жыл бұрын
ఓల్డ్ ఎన్టీఆర్ తరువాత. అంతటి మహానుభావుడు శ్రీ హరి గారు...ఇలాంటి మనిషి ఇక ఉండడు.. పుట్టాడు కూడా... మిస్ యూ శ్రీహరి గారు
@srinupandavula
4 жыл бұрын
Super song
@venkataiahgoud9611
3 жыл бұрын
😭😭😭😭😭😭🙏🙏🙏🙏
@bojjakrishnavirit8949
3 жыл бұрын
🙏💐🙏💪💪💪
@nagarjunadasari4455
3 жыл бұрын
Down to top person
@kishanreddy6194
3 жыл бұрын
S
@luckypardhu1133
3 жыл бұрын
మళ్లీ అన్నలు రాజ్యం రావాలి అప్పుడే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు పేదవాడికి న్యాయం జరిగింది
@vijayjeedigalla3397
3 жыл бұрын
Yes
@bodasanthosh6928
3 жыл бұрын
@@sangathalarameshnaidu9719 w1a
@maddiravindermaddiravinder5096
3 жыл бұрын
Auper
@BBBBB-dv2zs
3 жыл бұрын
100%%%%%< nijam
@krishnachadalavada8789
3 жыл бұрын
Parbha Anna yes
@krishnav1799
5 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా అడవిలోకి వెళ్లి తుపాకీ పట్టుకోవాలనిపిస్తుంది .... అమరవీరుల అందరికీ నా జోహార్లు
@prkyadavprkyadav9744
5 жыл бұрын
అవును అన్న నాకు కూడా
@samalaarun1557
5 жыл бұрын
లాల్ సలాం అన్న
@yakubyakub8171
5 жыл бұрын
Lalsalam comreds
@ganeshkittu3556
5 жыл бұрын
Super bro
@indiantiger4442
5 жыл бұрын
Avunu Anna naku kudA
@nvrcharynancharla9952
3 жыл бұрын
సుద్దాల అక్షరాలు .. కి వందేమాతరం గొంతు కి శ్రీహరి గారి నటన కి . చిరస్సు వంచి పాధాబి వందనం చేస్తాన్న
@mallikharjunyadavgorre5591
3 жыл бұрын
తెలంగాణ గొప్ప హీరో అంత త్వరగానే జీవితం ముగించటం తెలంగాణ కు నష్టమే.... రియల్ star.. రియల్ హీరో శ్రీహరి గారు 🙏
@malapraveen6419
Жыл бұрын
Hero srihari
@gouthamgouthambiri6052
11 ай бұрын
😂
@bhargavearth2978
4 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ వాయిస్ కి ఒక like వేసుకోండి
@arunaaruna4373
3 жыл бұрын
Telangana songs Chala baga padina Great singer vandematharam srinivas
@mamidalashekarshekar5097
2 жыл бұрын
👍👍
@vinodreddyalla3227
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nenunenu7269
3 жыл бұрын
పాట విన్నపుడల మనసులో ఎదో అలజడి గుండె మెదడు ల పని తిరే మారీ పోతుంది 100 ఏలు బ్రతికే కన్న అడవి తల్లి ఒడిలో ఒక రోజు బ్రతికి పోయిన సరే... అనిపిస్తధి విప్లవం వర్ధిల్లలి✊🚩 జోహార్ comreds.. జోహార్ srihari anna..
@MYFRIENDKARNA
3 жыл бұрын
Correct
@sannipatel7364
3 жыл бұрын
Avnu anna
@saiyadav8616
2 жыл бұрын
Yesbrother
@ganeshmanju664
2 жыл бұрын
🚩🚩🚩🚩🚩
@Rakesh13116
2 жыл бұрын
Correct anna ✊
@ajaygoudbalagoniajay4760
5 жыл бұрын
ఏడుపు ఆగదు ఈ పాట వింటే శ్రీహరి గారు మిస్ యు లాల్ సలామ్ కామ్రేడ్స్ i am from కరీంనగర్
@nageshtari2987
2 жыл бұрын
Lal Salam anna...I am one of the comrede...
@polumadhu6414
2 жыл бұрын
Karimnagar
@madhushakur6658
2 жыл бұрын
Karimnagar ❤️
@afsarmuhammad3378
2 жыл бұрын
Nadhi warangal anna
@gurleravindar1192
2 жыл бұрын
Nadhi asifabad anna
@SHIVA.S.K
3 жыл бұрын
ఎందుకో ఏమో ఈ సాంగ్ విన్నా ప్రతి సారి కన్నీరు ఆగదు 😭😭
@sudheersampathtv6038
3 жыл бұрын
Nijam bro.. aob gurthosthundhi
@athifsmart2618
3 жыл бұрын
Yes 🙏🙏🙏
@user-xx2ry5uv3t
3 жыл бұрын
Yes
@addankisuresh2638
3 жыл бұрын
S
@balgamramana1700
2 жыл бұрын
😭😭
@vinodhb333
4 жыл бұрын
ఇంకో జన్మ అంటూ ఉంటే మీకు బిడ్డ గా పుట్టాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను అన్న సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది ఉన్నా ఒక్క శ్రీహరి గారు మాత్రమే లెజండ్రీ స్టార్ మా రియాల్ స్టార్ శ్రీహరి గారు నీ పేరుని నా పేరుగా మార్చుకున్న అన్న
@sriharipasuparathi3685
Жыл бұрын
Vinodhu my name is pasuparathi srihari
@dilipnagapuri4128
5 жыл бұрын
నిడిచ్చే చెట్లకు నీళ్లిచ్చే చెలిమెకు మీ పేరు పెట్టు కుందుమే చాలా గొప్ప సాహిత్యం గ్రేట్ బై సుద్దాల అశోక్ తేజ
లాల్ సలాం ✊విప్లవం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. దళారుల చేతిలో అనచబడిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసి అడవి తల్లి ఒడిలో నిద్రిస్తున్న కామ్రేడ్ అన్నలకు ఈ పాట అంకితం జోహార్ కామ్రేడ్ ✊✊ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ravindharpadala964
3 ай бұрын
2024 లో ఎంత మంది విట్టున్నారు 👌👍👍
@vshwatej1159
5 жыл бұрын
యాడా పుట్టి యాడా పెరిగి యాడా సచిపోతిమో , నెల తల్లి కన్న తల్లి లై తన ఒడిలో చేర్చుకుంది.. Hats off WONDERFUL to this lyrics
@nagabushanamshamala357
5 жыл бұрын
super Anna
@myadariranjith2649
5 жыл бұрын
Super anna
@rajuaitha1381
5 жыл бұрын
Super Anna.
@BSrikanthsupru
5 жыл бұрын
Super
@c.mahendramahendra9229
5 жыл бұрын
Caiii
@shashikanthdandera610
5 жыл бұрын
ఈపాట వినపుడల శ్రీహరి సార్ గుర్తుకు వస్తారు సార్ తెలంగాణ హీరో శ్రీహరి సార్
@tenetjohnson8925
4 жыл бұрын
Yes
@shekarathena7560
4 жыл бұрын
Yes
@Blocktigers309
4 жыл бұрын
Yes
@kchandu2859
2 жыл бұрын
ఈ పాట రాసిన రచయిత కు వందనాలు,,,,,,,,, ఉద్యమ వీరుడు శ్రీ హరి సార్ గారికి పాదాభివందనం,,,,,, 🌹🌹🌹🌹🌹🌹
@HarishKumar-uk7mb
4 жыл бұрын
ఈ పాట వింటే నాకు అడవికి వెళ్లి తుపాకీ పంటి పోరాటం చేస్తామని అనిపిస్తుంది జై లాల్ సలాం
@maheshkallepogu7947
5 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు ఇలాంటి సినిమాలు చేయాలి మీ లాంటి వాయిస్ ఎవ్వరికి లేదు రోమాలు నిక్కపొడుచుకొంటాయ్ మీ పాట వింటే
@naveenkondra8775
4 жыл бұрын
Yes
@vajjasuresh7578
4 жыл бұрын
very nice voice Vande Mataram Srinivas Yadav
@naeshrakela
3 жыл бұрын
Yes
@uppalapallysuresh4162
5 жыл бұрын
వందేమాతరం శీనువాస్ అన్న మీ వాయిస్ కి వందనం .మీ music వెయ్యి వందనాలు అన్న .జై శ్రీహరీ జై తెలంగాణ జై అమరవీరుల. మీ అందరికీ వందనాలు
@mukkesanthosh7833
4 жыл бұрын
yes sir
@knrajitharukmendar6404
2 жыл бұрын
జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసం జీవిస్తాం ---- మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసం మరణిస్తాం ---- విప్లవం వర్దిల్లాలి విప్లవాభివందనములు లాల్ సలామ్ ---- కామ్రేడ్స్
@jaheersk5624
3 жыл бұрын
మనం అందరి కోసం నక్సలిజం చేరి మనం కోసం చనిపోయిన వారి కుటుంబాలకు ఇదే నా సెల్యూట్ జైజైజై నా భారతదేశం జై జై జై నా భారతదేశం నా భారతదేశంలో మనం అందరం కలిసి మెలిసి ఉండాలని ఒక ముస్లింగా ఒక హిందువుగా ఒక క్రిస్టియన్ గా ప్రతిరోజూ కనిపించని దేవుడు తో కనిపించే అందరి దేవుళ్లు దేవతలతో నేను ప్రతిరోజూ అడిగేది మనం అందరం కలిసి మెలిసి ఉండాలని నా కోరిక అయ్య మరి మీ మాట ఇదే అయితే ఇది చదివిన తర్వాత నాకు లైక్ చెయ్యండి
@uppalapallysuresh4162
5 жыл бұрын
శ్రీహరి అన్న ఎక్కడ ఉన్న మీకు మా వందనం .ఈ పాట నీ కొసం పాడినట్లుది.అన్నా
@yakubpashasayyad1334
5 жыл бұрын
Real star rip sir
@chunchudasharata9914
5 жыл бұрын
Chantisongs
@peddireddy9060
5 жыл бұрын
Uppalapally Suresh Uppalapally Suresh super Ana
@bollamlaxman226
5 жыл бұрын
Supper
@dharavathkrishna8690
5 жыл бұрын
Super
@raghavendermyakam4816
Жыл бұрын
ఈ పాట చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగడంలేదు 😭ఈ పాట ద్వారా ఉద్యమసమయంలో మన ఉద్యమకారులు ఎంత బాధ అనుభవించుంటారో అర్థం అవుతుంది. అన్నలారా మీకు లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏విప్లవం ✊️✊️
@harilal9811
Жыл бұрын
ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు చూసే ఈ దొంగ రాజకీయ తరిమి తరిమి కొట్టడానికి మల్లీ అన్న రావాలి
@vijaykumarkura3043
3 жыл бұрын
మా కంటి పాప వెలుగు దివ్యాలవుతారా , మాకెదురు వచ్చే పాల గువ్వలవతరా 😔 తెల్ల వారి చల్లగాలి చెంప మీద సోకితే, అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటదే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@begarisrinivas6893
4 жыл бұрын
ఈ పాటకు డిస్ లైక్ కొట్టిన్నవాళ్లకు బుర్రకు బొక్కపడిందేమో అనుకుంటా
@chippalapallyanand9367
3 жыл бұрын
కాదు వాళ్ళకి బీ.జె.పి భావజాలం ఎక్కిఉంటది అందుకే dislike కొట్టినర్
@challengeaccepted2761
2 жыл бұрын
@@chippalapallyanand9367 BJP opposite kadhu bro,nv history inka chadhavali
@chippalapallyanand9367
2 жыл бұрын
@@challengeaccepted2761 entha chadavali poni. History lo nuvvu cheppali anukunnadi ekkado undo cheppu
@brahmaiahk7205
4 жыл бұрын
శ్రీహరి అన్న ప్రాణం పెట్టి చేసిన పాట ఇది నీవు మళ్ళీ ఇలానే పుట్టాలి అన్న
@knagarajurm9449
3 жыл бұрын
super
@srinumoutam8324
3 жыл бұрын
ఈ పాట రాసిన అతనికి పాదాభివందనం చేయాలి..........🙏🙏🙏🙏
@brahmacharyvanamoju3314
3 жыл бұрын
లి రిక్ రైటర్ నా అశోక్ తేజ నమస్సులు
@vijayvijju5162
2 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ
@Sandeepchalla38
2 жыл бұрын
విన్న ప్రతి సారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి... మీ సాహిత్యనికి 🙏🙏... 😔
@raghavendermyakam4816
Жыл бұрын
నిజంగా అన్నలారా మీ త్యాగాలు మామూలువి కావు, నాది నాది అనే సమాజం ఇది అలాంటిది ప్రజల కోసం పరులకోసం మీ ప్రాణాలకు తెగింది అదివులల్లో, కోడళ్ళల్లో, కొనాల్లో ఎలా ఉన్నారో , ఎలా బ్రతికారో మీకు మీరు చేసిన త్యాగలకు లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️✊️✊️👏👏👏👏👏👏
@arunmudhiraj9292
Жыл бұрын
మేము వేరే పార్టీ కావచ్చుమే కానీ ఈ పాట వింటుంటే రోమాలు నిలబడుతున్నాయి జై కామ్రేడ్🚩🚩
@maheshrasamalla752
5 жыл бұрын
సూపర్ సాంగ్ సర్ మిస్ యు శ్రీహరి సర్ తెలంగాణ హీరో
@byagariganesh4163
5 жыл бұрын
ganesh
@balakrishna5340
5 жыл бұрын
Telugu hero... We miss you sir
@naribhai5104
5 жыл бұрын
Miss u srihari garu
@abbubakarshidik1582
5 жыл бұрын
Telanganna hero Kadu Telugu hero
@dharmareddy179
5 жыл бұрын
He was univarsal HERO
@rajutummala3365
4 жыл бұрын
ఈ పాట విన్న నేను పూర్తిగా ఏడుస్తున్నాను. జై. లాల్. సలాం
@auduribharath8978
4 жыл бұрын
Avunu anna gaaru
@muskuraju3948
4 жыл бұрын
🇦🇴రెడ్ సెల్యూట్ కామ్రేడ్ 🇦🇴
@nagarajyadav1239
4 жыл бұрын
తెల్లవారి చల్ల గాలి చెంప్పమీద సోకితే... అన్న మీరు కంటనీరు తుడిచి నంటూ ఉంటాదే 😭😭😭
@vinaykampelli1530
3 жыл бұрын
తెల్లవారి చల్ల గాలి చెంప మీద సోకితే అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటది .... కొండలల్లో కొనలల్లో పొద్దు పొడిచినపుడు అన్న మీరు జెండా ఎత్తి ఎదురు వచ్చినట్టు ఉంటది..... 🙏🙏🙏🙏🙏
@brahmacharyvanamoju3314
3 жыл бұрын
సుద్దాల ఆశోక్ తేజ తెలంగాణ తెలుగు తేజం ఎంత భావుకత సూపర్ పారాభివందనం
@bhukyasureshsuresh1864
2 жыл бұрын
@@brahmacharyvanamoju3314 PM
@charyv.s2050
Жыл бұрын
అబ్బ సినిమా అంటె ఇది రా నాయన ...... పాటలు అంటె ఇవి , ... పాటలు వింటుంటే మనసులొ బాదలు పొంగుకస్థున్నయి..... శ్రీ హరి గారి Acting కు 🙏🙏🙏
@marujodumallesh6035
Жыл бұрын
నేను నా చిన్నతనంలో స్కూల్ జెండావందనం రోజు ఈ పాట పాడితే నాకు ప్రేజ్ వచ్చింది
@varikuppalakrishna3537
5 жыл бұрын
ఇ పాట వింటే నాకు చాల బాధ కలుగుతుంది ఇ పాట రాసిన కవికి నా జోహర్
@gabbersingh3256
2 жыл бұрын
Suddala
@rkcmaruthi3452
3 жыл бұрын
పేదలకు నిజమైన హీరోలు అన్నలు రెడ్ సెల్యూట్
@kodavatikantijacobu9433
2 жыл бұрын
ఈ పాట వింటున్న మీకు ధన్యవాదాలు మన హీరో శ్రీహరి నటనకి వందేమాతరం శ్రీనివాస్ గాత్రానికి హృదయపూర్వక వందనాలు
@ramanjaneyulu.g2535
3 жыл бұрын
I think అడవిలో ఉండే అన్నలకు best dedicated song అండ్ ఈ సాంగ్ లోని voice ప్రాణం పోసింది పాటకు
వందేమాతరం శ్రీనివాస్ ఒక్కడే ఒకే ఒక legendary ఈలాటి పాటలు చేయాలంటే ఇంకా ఎవరి వల్ల కాదు jai హింద్ jai వందేమాతరం అన్న జోహారు
@vbvmusicproductions1616
4 жыл бұрын
2020 lo vine vallu okka like ...
@vutukoorijanakiramulu7640
3 жыл бұрын
Great actor Srihari garu
@ashoknani8747
3 жыл бұрын
Bosdk ee pata eppuduaina vintam ...prathi okka puk gadu vachhi 2020 oka like naa modda lavda ani dramalu dengakandi
@vbvmusicproductions1616
3 жыл бұрын
@@ashoknani8747 vachi na modda gudu sulliga
@praveenmaddiralarampaka4584
3 жыл бұрын
Nenu phone lo vintunna
@childsignchannel2639
3 жыл бұрын
This is one of my favourite song
@anilkumarkotha9796
4 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు 🙏🙏
@sandasrinivasulu7543
Жыл бұрын
తల్లి తండ్రుల బిడ్డ ల గురించి చాలా చక్కగా అక్షరాలతో పాటు రాసిన రచయిత కు ,గానం వందేమాతరం శ్రీనివాస్ కు , దర్శకుడు కు నటినటులు శ్రీ హరి కి హృదయపూర్వక అభినందనలు
@shayamkumar5761
3 жыл бұрын
వేల కోట్ల పాటలలో ఈ పాట🎤🎤🎤🎶🎶🎶 ఆణిముత్యం....... నటించిన శ్రీ హరి గారికి మరియు వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదబి వందనము🙏🙏🙏🙏🙏🙏🙏🙏 లాల్ సలాం ✊✊✊✊✊✊
@dhivitiganeshdhivitiganesh5913
3 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా. కన్నీళ్లు అగవు. సార్. జై Srihari సార్ కి. జై
@chantiyadav1915
4 жыл бұрын
2:50 to 3:15 lyrics.😭😭😭😭. 😭😭Yadipincav kadha sir vandaematram shrinivaas garu.. 🙏🙏🙏
@saillarajanikanth530
4 жыл бұрын
Correct brother🙏
@sudhakarkarengula2108
3 жыл бұрын
Veplavam vardellale
@avulamandayedukondalu7624
3 жыл бұрын
వందే మాతరం శ్రీనివాసు గారు పాటకు ప్రాణము పోశారు ...కలలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి..@@మిస్ యు శ్రీహరి గారు
@chilpibhoma
Жыл бұрын
గ్రేట్ శ్రీహరి.. అన్న మీరు ప్రజల కోసం తీశారు.. వాలా బ్రతుకులు కోసం కస్టపడారు.. 🙏🙏🙏
@PSPK.18.
3 жыл бұрын
అన్నా అడవిలోకి వెళ్లి తుపాకీ పటుకోవలని ఉంది అన్న ఇ పాట వింటే ఐ లవ్ నకసలిజం😘😘😘😘😘
#🙏పాట పాడిన వారికి మరియు రాసిన వారికి పాదాభివందనం👌😭
@lbs6620
3 жыл бұрын
Best emotional song in cinema History... I love this song....
@YOURGOWTHAM.SURYAPET.
4 жыл бұрын
సూపర్ సాంగ్...ఈ పాత వెన్నపుడల్లా నా గుండె సముద్రం అవుతుంది.అడవికి వెళ్లి గన్ పతుకోవలనిపిస్తుంది.కానీ దుర్మార్గులు ప్రజల మధ్యలో వున్నారు.......
@rakeshbandi8240
4 жыл бұрын
Choice unte 1000likes kottalani undi...e song vintunte 👌👌...srihari sir u r amazing actor
@sreekanth776
5 жыл бұрын
అన్నా నీకు జోహార్...
@bayyalingannayadav9494
5 жыл бұрын
లాల్ సలాం కాంమ్రేడ్స్
@rk09ushakoyala59
4 жыл бұрын
Good comment sir
@naveench01
4 жыл бұрын
This type of emotional song never come's 🔙 again❣️👌
@srikanthmsrikanth1972
2 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు తిరుగుతాయి
@anilkumarvadla8115
5 жыл бұрын
శ్రీ హరి అన్న కోసం ఈ సాంగ్
@cherukurisuresh4405
3 жыл бұрын
Srihari Anna
@kchandu2859
2 жыл бұрын
జోహర్ జోహర్,,,,,, ఇలాంటి పాట వింటేనే ఉద్యమబాటలో ప్రయాణం చాలని పిస్తంది,,,,,,,,,,,,
@venkateshtpt
6 ай бұрын
శ్రీ హరి గారు మీరు లేనీ లోటు చాలా కనిపిస్తుంది😢🙏🙇🙇🙇🙏😭🥺
@vankudothusuresh6083
4 жыл бұрын
aa movie maa village daggara tisinru nalgonda dist ..chinthapally Mandal. vinjamooru village
@prabhakarestari8942
5 жыл бұрын
గడుసు కుంటు వింటున్న. శ్రీ హరి సారు మిసు సారు
@ss-gj5zk
4 жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్స్ జోహార్ అమరవీరులకు
@saivaru9117
3 жыл бұрын
రియల్ స్టార్ శ్రీహరి అన్న పాటలు విన్నప్పుడల్లా చాలా బాధఅనిపిస్తుంది అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేము డైలాగ్స్ కానివ్వండి సినిమాలో కానివ్వండి సూపర్ ఉంటాయి 😭😭😭
@RaghuuRR
3 жыл бұрын
Real Heros never die🇮🇳❤️
@laxmanmarsukola5960
5 жыл бұрын
శ్రీహరి అన్న ఎక్కడ ఉన్న మీకు మా వందనం. ఈ పాట నీ కోసం పాడి నట్లుoది..
@ajrockzz7601
2 жыл бұрын
2022 inka e song vintunna Vallu ..... Emotional ever green hit ❤️🙏
@devi.sandeep
Ай бұрын
2:04 😢😢😢 . ఈ లిరిక్స్ , మ్యూజిక్ కి మాటలు లేవు ❤❤
@nareshgoudtallapalli5028
2 жыл бұрын
2022 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి😭
@shashi7146
5 жыл бұрын
ఏడుపు ఆపుకోలేక పోయిన
@sivakumark8292
5 жыл бұрын
Yes...
@perugumahendarreddyperugum6045
5 жыл бұрын
Lal salaam comreds⛳️⛳️⛳️🚩🇹🇷
@karthikyarramallakarthi1189
5 жыл бұрын
Nic name I'm Karthik
@bittukanna6281
5 жыл бұрын
👌👌👌👌
@bhukyathirupathi1993
5 жыл бұрын
I love brother
@thummalavamshithummala7277
5 жыл бұрын
😭😭 my fevaret actor sri hari Anna nejanga kannillu aapukolemu miss u sir.. జోహర్ అమరవిరులకు
@manikantayadavg1427
2 жыл бұрын
అన్నలు ఎలా ఉంటారో తెలీదు కానీ ఇ తరం వాళ్ళు అన్న అంటే మొదటి సారిగా గుర్తొచ్చేది శ్రీహరి గారు.... 🙏🙏🙏🙏🙏
@prabhakarpilli9257
2 жыл бұрын
అన్నా వందేమాతరం శ్రీను గారు అలాగే సుద్దాల గారికి యుగయుగాలు సమసమాజం స్థాపింపబడేవరకూ అన్నల పోరాటం చేస్తున్నంత వరకూ సూర్యచంద్ర నక్షత్రాలు ఈ భూమి నిలుచున్నంత వరకూ మీ పాట నిలచిపోతుంది ఎన్ని లైక్లు ఇచ్చినా తక్కువే.
@bhagatrevolt3424
2 жыл бұрын
విన్న ప్రతిసారీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి...😢🚩✊
@rajashekarthani8512
3 жыл бұрын
మీ అమ్మ చేతి బువ్వ ఎపుడు తింటిరో మీ అయ్య నోటిమాటలెపుడు వింటిరో మీ అన్నదమ్ములనే మరిచిపోతిరో మీ అక్కచెల్లెలిపుడు యాడ ఉన్నరో...😭
@kondrakrishna7778
Жыл бұрын
Pranam petti padaru, ah voice ki, ah raaaganiki, sri hari gariki 🙏 edi mana telugu ra, 2023 lo vinavallu 😇
@sirisagar7121
2 жыл бұрын
ఈ పాట వింటే కళ్ళలో కన్నీరు ఆగదు అప్పటి పోరాటం అప్పటి మనుషులు అందరూ గుర్తొస్తారు ఈ పాట వింటే శ్రీహరి సార్ గుర్తుకొస్తున్నారు లాల్ సలాం 💪🚩🚩
@subramanyamn96
3 жыл бұрын
లాల్ సలాం... కామ్రేడ్🔥🔥
@mubeenuddin2010
Жыл бұрын
తెల్లవారి చల్లగాలి చెంపమీద సోకితే, అన్న మీరు కంటి నీరు తుడిచి నట్టు ఉంటదే. కొండలలో కోనలల్లో పొద్దు పొడిచి నప్పుడు, జెండా ఎత్తి మీరు ఎదురు వచ్చినట్టు ఉంటదే. 😢😢😢😢
@md.rizwanshaik3200
2 жыл бұрын
లాల్ సలామ్ కామ్రేడ్ విప్లవకారులకు, మీ జీవితం సామాన్యులైన మాలాంటి వారికి,మీ సిద్ధాంతాలు,ఆశయాలు,త్యాగాలు అడవి బిడ్డలకు అంకితం చేసి మీరు మా మనస్సులో శ్వాశతంగా జీవించి ఉంటారు.! మిస్ యు తెలంగాణ రియల్ హీరో శ్రీహరి గారు, మీ అకాల మరణము మీ కుటుంబానికి,ఫిల్మ్ ఇండస్ట్రీ కి మరియు మీ అభిమానులకు చాలా బాధాకరం.మీ సినీ కెరియర్ ఉన్నతమైన దశలో కాలం చేయడం బాధాకరం, మీ లాంటి వారు మగధీర సినిమాలో మాదిరిగా మరో జన్మ ఉంటే మరోసారి మీరు మీరుగా పుట్టాలి మళ్లీ మేము మీ సినిమాలను మనస్పూర్తిగా ఆధారిస్తాం.! ✊ జై భీమ్-✊జై మీమ్, ✊జై హింద్-✊ జై కామ్రేడ్.
@rrcreatios1432
Жыл бұрын
మనం ఈరోజు బాయంలేకుండ ఉంటున్నాం అంటే మన అన్నలు కారణం విప్లవం అర్దిల్లలి
@Suman_Nani_07
5 жыл бұрын
Song dedicated to our Real Star Sri Hari gaaru, we missing you sir 😭
@tejeswargoud3900
5 жыл бұрын
E song Vintuvuntay naku Ma village Gurthostundi, Lirics are Awosome
@mahesh.2272
3 жыл бұрын
2021 లో వినేవళ్ళు ఒక లైక్ ఈ పాట వింటూటే ఎడూపు వస్తుంది 😭😭😭😰👌👌👌🙏🙏 శ్రీ హరి గారు 😭😭😭😭😭😭
Пікірлер: 1,8 М.