Second video kzitem.info/news/bejne/k66P1ZmZmouihoosi=iYDY6Skd6W-AZ_qe
@rambatlasaraswathi7187
Ай бұрын
చాల కృషీ చేస్తున్నారు,nijamyna. ఉపాద్hyayuralu మీరు
@SIVAMMAVADLA
Жыл бұрын
తల్లి మీలాంటి ఉపాధ్యాయులు ఉండే మనదేశం చాలా మంచి దేశంగా మారుతుంది
@prabhakarmaheshwaram9289
Жыл бұрын
బోధించాలనే తపనా వుంటే నే ఇలాంటి ప ద్దతులు సాద్యం.ఇలాంటి వారికే అవార్డులు పురస్కారాలు రావడం చాలా సంతోషం👍👏👏👑🏆🏅
@sreevenkateshwaraconstruct628
Жыл бұрын
Super madam God bless 🙏
@cdamodhar2106
11 ай бұрын
👌ఇలాంటి పరిజ్ఞాన విద్య భోధన సేవలు గ్రామీన ప్రాంత విద్యార్థులకు అందిస్తున్న పరిమళ మేడం గారికి 💐💐ధన్యవాదములు 💐💐ఈ మేడం గారిని మరింతమంది ఉపాధ్యాయ లు ఆదర్శంగా తీసుకొని విద్యాభోధనలు అందిస్తే దేశ భవిష్యత్ ముందుకు బాగుంటుంది, 👍ఈ మేడం గారికి, రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ,,,, 💐💐💐
@anuradhapriyadarshini938
Жыл бұрын
మీలాంటి టీచర్స్ నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ప్రభుత్వ పాఠశాల గురించి చాలా చక్కగా వివరించినారు
@adinarayanaSavara-fl8pj
Жыл бұрын
మీలాంటి బాధ్యత గల మహా తల్లి కి సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తాయి మేడం గారు వందనములు
@rajeshniga1673
Жыл бұрын
government school lo టీచర్ జాబ్ రాగానే చాలా మంది ఫోన్ లో కాలక్షేపం చేస్తారు, వాళ్లకి చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈవే ఎక్కువ, మేడమ్ మీలాంటి టీచర్ ఉంటే కార్పొరేట్ స్కూల్ పనిచేయవు, మీరు ఏక్కడ అయితే వర్కు చేస్తున్నారో ఆ పిల్లలు అదృష్టవంతులు మేడం tq మేడం
@sarithauppala6854
Жыл бұрын
Yes
@suniyasultana7667
2 ай бұрын
Absolutely right
@vijayalakshmikaviti3659
2 ай бұрын
Not only teachers,Anni rangalalo scrapes untaru,95% teachers are best,don't generalise every one
@vijayamercy3558
2 ай бұрын
Exactly, 95℅ of teachers do real estate business. I know. If we observe their call register we can know this.
@patriot4564
2 ай бұрын
Are edvandraa suli gaallu andaru untaru nuvvu nithi maanthuniva
@kamalaganta6204
Жыл бұрын
Great 👍 teacher అమ్మ ఎప్పటికీ మీరు elane ఉంటూ inka ఇంకా కొత్త methods teaching lo తెస్తు వారిని అభివృద్ధి లోకి తీసుకు రండి భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది 🎉🎉
@nchandrashekar7842
Жыл бұрын
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలి. ఉత్తమ ఉపాధ్యాయుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మేడమ్ మీరు
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
ఫ్యూచర్ లొ 100% వస్తాది సార్
@Teluguvideos952
Жыл бұрын
Already award vachindhi ani mention chesaru kadha sulliga Ada saduvukunavra sulliga .
@srinivasarao7695
Жыл бұрын
You are great madam
@duppalasandyarani1157
Жыл бұрын
🎉
@laxmig7634
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sivalenkachandrasekhar1750
2 ай бұрын
Very great వెళ్లడం ఎలా కావాలి ఇలాంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గురుభ్యోనమః
@anilkumarpatha
Жыл бұрын
Great Madam మీ లాంటి వాళ్ళని చూసే "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అని రాసినారు అనుకుంట. నిజంగా మీరు గ్రేట్ మేడమ్.
@bvijayalaxmi9748
Жыл бұрын
మీ పేరు లాగే మీరు vidhayaa పరిమళ jyothulanu విద్యార్థులకు అందిస్తున్నారు .మీరు ఒక గొప్ప టీచర్,మేడమ్ 🎉🎉❤
@JyothiMAKE
2 ай бұрын
Good luck mam 🎉
@mylavarapulakshminarasimha3431
Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః, ఈ విధమైన నూతన బోధనా ప్రక్రియతో ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తి దాయకులైన వీరికి పరమాత్మ దివ్యాశీస్సులు లభించు గాక! శుభం భూయాత్,
@k.srilatha2236
Жыл бұрын
మనము మంచి విద్య అందజేస్తే ప్రతి విద్యార్థి మా టీచర్ అని చనిపోయే వరకు విజయం తలుచుకుతారు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి గొప్ప టీచర్ ఉండాలి .అప్పుడే మనము తీసుకునే జీతం కు అర్థము ఉంటుంది
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Yes
@ajaybabufarmhandsvijayawad5065
Жыл бұрын
Yes. 💯%
@arunakumari7283
Жыл бұрын
Great teacher Madam మీరు dsc కి పిపేర్ అవుతున్న వారి కోసం నొడ్స్ పిపెర్ చేసి ఇవ్వచ్చుగా. మేడం చాలా మందికి యూజ్ అవుతుంది. మేడం ప్లీస్......
@BiplaneSobha
Жыл бұрын
పరిమళ మేడం నిజంగా పరిమళం వెదజల్లే రు ❤❤
@vijikuntimalla4796
Жыл бұрын
ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉపాద్యాయులు చాలా చాలా అవసరం,
@dadapeershaik1300
Жыл бұрын
ఉపాధ్యాయులకుఉపయోగపడేఓగొప్పవీడియో పోస్ట్ చేసినందులకుధన్యవాదాలు
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you sir
@satyanarayanagodishala736
Жыл бұрын
ఈమెనీ teachers కీ head గా నియ మించి అందరికి online training ఇస్తే దేశం బాగుపడుతుంది
@bullisola6403
Жыл бұрын
మేడం మీలాంటి వారు ఉన్నారు అంటే అధికుడా గవ్నమెంట్ స్కూల్ లో అసలు నమ్మ లేకుండ ఉన్నాను కానీ మీరు చాలా గొప్పారు అలానే ఇంక్కా మంచి సేవ చెయ్యాలని దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఇచ్చునూ గాగ ❤
@syamjillella1741
Жыл бұрын
మీకు పాదాభి వందనాలు మీ వంటి వారు చాలా అరుదు ధన్యవాదాలు
@veeranalasuvarnadevi4941
Жыл бұрын
Devathavee nevu ne opika ku pariii 🎊. Students are so lucky to have you as a teacher.
@user-hi4kr8fk8b
Жыл бұрын
ఎంతో ఓపిక ఇష్టం ఉంటే తప్ప ఇలా చేయలేరు మేడం అభినందనలు🎉మేడం
@nagathotafedrick6821
Жыл бұрын
Hearty congratulations Parimala Mee bodhana parimalalato bnana juothulanu veligistu perunu sardhakam chesukunnanduku Congrats keep it up 🎉🎉🎉
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Welcome to my chanel! మేము ఈ ఛానెల్ లొ స్కూల్ s and ఇంటర్మీడియట్ colleges and best teacher s అనుభవాలను మీతో పంచుకొంటాము.. ఒక స్కూల్ కి వెళ్లి teachers తో మాట్లాడి స్కూల్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ను అక్కడ జరిగే విధానాలు ను మి ముందు మా ఛానెల్ ఉంచుతాది Dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ and institutionsసంబందించిన ఇన్ఫర్మేషన్ ను మా ఛానెల్ లొ ఉంచడం జరిగితాది.. Ap state లొ ఎక్కడైనా best స్కూల్ run చేస్తా వుంటే and టీచర్స్ innovative గా work చేస్తా వున్నా మా mail కి msg చేయండి. Or కామెంట్ లొ చెప్పండి .. మేము వారి తో మాట్లాడి వీడియో అందిస్తాము... గవర్నమెంట్ స్కూల్ ఐనా ప్రైవేట్ స్కూల్ ఐనా విజిట్ చేసి అందులో జరిగే విధానాలను కంటికి ఇంపుగా వీడియో రూపంలో అందిస్తాముWelcome to my chanel! మేము ఈ ఛానెల్ లొ స్కూల్ s and ఇంటర్మీడియట్ colleges and best teacher s అనుభవాలను మీతో పంచుకొంటాము.. ఒక స్కూల్ కి వెళ్లి teachers తో మాట్లాడి స్కూల్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ను అక్కడ జరిగే విధానాలు ను మి ముందు మా ఛానెల్ ఉంచుతాది Dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ and institutionsసంబందించిన ఇన్ఫర్మేషన్ ను మా ఛానెల్ లొ ఉంచడం జరిగితాది.. Ap state లొ ఎక్కడైనా best స్కూల్ run చేస్తా వుంటే and టీచర్స్ innovative గా work చేస్తా వున్నా మా mail కి msg చేయండి. Or కామెంట్ లొ చెప్పండి .. మేము వారి తో మాట్లాడి వీడియో అందిస్తాము... గవర్నమెంట్ స్కూల్ ఐనా ప్రైవేట్ స్కూల్ ఐనా విజిట్ చేసి అందులో జరిగే విధానాలను కంటికి ఇంపుగా వీడియో రూపంలో అందిస్తాము
@fathimabibi3630
Жыл бұрын
Very nice job. Inspiration is important 🎉
@shiringracelessons2304
Жыл бұрын
యోగి career makers
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you
@mandasubhashini156
Жыл бұрын
100% good teacher
@padmajaramana3609
Жыл бұрын
Very good tlm madam
@talarisathishkumar0
Жыл бұрын
చాలా అంటే చాలా బాగా నచ్చిన, మెచ్చిన వీడియో. మీకు హృదయ పూర్వక అభినందనలు మేడం...♥️🤗
@deepthipadhimala5983
3 ай бұрын
Excellent madem miru vunna school nd students lucky TLM using teaching very wonderful madem
@hymad5757
Жыл бұрын
Medam garu excellent ga lession chepthunaru enni awards echina takkuva gane anipistundi meeru chala great talent teacher
@lavanyalavanya8922
Жыл бұрын
Woww what a dedicated Teacher ...... Congratulations Mam👏
@railikoteshwarlu649
Жыл бұрын
ఈ ఉపాధ్యాయురాలు కి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు కూడా ఇవ్వాలి
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
👌💐
@AADHYA455
Жыл бұрын
Excellent mam
@padhmalathapenchala136
10 ай бұрын
👌🫲🖕
@veerubanothu7001
2 ай бұрын
Parimala Jyothi madam... your teaching methods and practices are very greatest and wonderful service to amazing students and parents..they all are luckiest...u may be reaching new heights in near future... may God bless you abundantly 🎉❤
@deekshithasowdamini7546
Жыл бұрын
madam really great effort, hats off, నేను మీలాగే చేసేదాన్ని,ఈ మధ్య place మారిన తర్వాత చేయడం లేదు
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Good madam
@Lalitha-y3k
Жыл бұрын
Super madam garu Mee alochanalu chala bagunnai
@syamsundarpangi4320
Жыл бұрын
ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా పెట్టండి, చూసి మిగతా టీచర్స్ కూడా ఇలానే మీ students కి నేర్పించండి...
@rambabuyakala
Жыл бұрын
🎉
@JanagamamounikaJanagama
10 ай бұрын
K sir as a teacher teliyanivi neruchukovadam lo thappu kedu
@sravanthikoluguri4254
2 ай бұрын
❤😊 పిల్లలే మన ప్రపంచం mam వాళ్ళకి ఎంత నేర్పిస్తే మనకు అంత సంతృప్తి 💐
@regusridhar8602
Жыл бұрын
U r Teaching style is very good Ma'am,Parimala Jyothi Garu But Ada Valaku Nodeti meda Bottu Chala Chaala avasaram,Meru Mana Darmani Kuda Kapadutharu anukuntuna Jai Bharat 🇮🇳👋🙏🎁💐🎉
@prasadjala1
Жыл бұрын
Great madam...you are so dedicated and committed towards the welfare of the students.... because my mother was also a teacher, Who dedicated her entire life to the students' welfare....God be with you madam
@rajithamavulkar7888
Жыл бұрын
Good job madam garu, And Congratulations medam.... Meku elanti awards marenno ravalani balanga korukuntunnaaaa medam.....
@bharathidevikalivarapu9513
Жыл бұрын
మీ ఆలోచనలు షేర్ చేస్తే చాలామందికి ఉయోగపడతాయి
@AGURRALAELISHA
Жыл бұрын
GREAT MADAM! I haven't seen such kind of teachers. She is teaching by passion.
@lavetijagadeeswararao7652
Жыл бұрын
Congratulations Parimala Jyothi mem, yor are exemplary for others teachers, great job mem
@martinlutherministers507
Жыл бұрын
Ilantivi ready cheyadam chala chala kashtam...bt meeru ila ready chesthunnarante meeru chala dedicated teacher...... hat's off mam....
@sakeparvathamma2250
Жыл бұрын
God bless🙏 you madam as a teacher iam proud of you keep rocking congratulations బంగారు all the very best🙏👏👏👏
@vajjiparthisrinu1579
Жыл бұрын
Madam meku rudayapurvaku namskralu god bless you madam me handwork tq madam 🙏🙏🙏🙏🙏 శ్రీ గుుభ్యోన్నమః
@karrothunaidu5671
Жыл бұрын
గుడ్ జాబ్ మేడం మీలా ప్రతి ఒక్క టీచర్ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తే ప్రైవేట్ స్కూల్
@smuntazbegum63
Жыл бұрын
తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు మీరు ,మీలాగే ప్రతి GOVT TEACHER వాళ్ళ జాబ్ చార్ట్ FALLOW AETE బాగుంటది MAM.
@sheelasravankumar3735
Жыл бұрын
Really ur a inspiration for many teachers and students mam
@marupakulavenkateshwarlure2318
Жыл бұрын
ఉపాధ్యాయ దినోత్సవం మీలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దాలని కోరిక
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you sir
@SwarnatejaK-yx3rg
Жыл бұрын
మీరు చాలా బాగా క్లాస్ చెప్తున్నారు మేడం మీరు ఇంకా గొప్ప గొప్ప అవార్డ్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు.
@djsaigoudgundrampally1212
Жыл бұрын
Eppudu time avudda vellipovali ane teachers unna ee kalam lo great madam meeru hatsup madam
@Sathish-jz9co
Жыл бұрын
U r very great teacher......madam ...... hat's up to you 🙏👏
@mahalakshmimukku4909
Жыл бұрын
You are the inspiration to many teachers and I am so happy to see your work and your passion about teaching
@rampogusampurnasampurna5025
Жыл бұрын
Good teaching madam very nice ur TLM madam you are teaching very very well madam, you are a best teacher of the society madam congratulations madam🎉🎉💐💐💐
@chevularaju4380
3 ай бұрын
Hatsuff to parimala madam Meela andaru alochichali
@archanauppala3573
Жыл бұрын
Inta goppaga chaduvu cheppochhu ani nirupimcharu mam, really ur great, u done this work with passion i really appreciate you, no wards to say for ur best Tlms.
@mahalakshminanda-gu2zr
Жыл бұрын
బోధన విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం మంచి వీడియో అందించినందుకు అభినందనలు
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you so much sir
@bandiramadevi9065
Жыл бұрын
మేడం ను interview చేసిన person అడిగిన ప్రశ్నలూ కొన్ని బాధాగ అనిపించినవి అవార్డ్స్ కోసం చేశారా అని అన్నారు అది బాధగా వుంది ఆ మేడం చేసిన కార్య్రక్రమాలు గూర్తుగా ఒక ఫైల్ లో పెట్టుకొని వుండవచ్చుకాధ ఎవరినైన అడిగెట్టప్పుడు ఆలోచించి మాట్లాడండి వారి ప్రతిభను గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తారు వూరికే ఇవ్వరు కదా any way congratulations madam 🎉🎉🎉🎉 ఈలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Sorry madam..అవి అడగడానికి కొన్ని reasons వున్నాయి. అందుకే అడిగిన madam..500km వెళ్లి వీడియో తీసినాము madam... వారి గొప్పగా work చేసినారు అని వెళ్ళినాము... ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా defend చేయలేదు madam... వారి చేసిన పని గొప్పది అని గుర్తుంచి కొన్ని రోజులు పాటు ఎడిటింగ్ చేసాము madam
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Madam..చూసే వాళ్ళు ఏమనుకొంటారు అంటే అవార్డ్స్ కోసం ఈ వీడియో చేసారు అని కూడా అనుకొంటారు... మేము madam మేము ముందే ఇంటర్వ్యూ కి ఏమి ప్రిపేర్ చేయలేదు so..... తప్పుగా అనుకోవద్దు madam
@aarushlakshmi
Жыл бұрын
Manasu unte margam unttuntude nijame great madam meru.congratulation❤❤❤
@ankineedukavuri8634
Жыл бұрын
చాలా చక్కటి teaching learning material madam గారు congratulations madam.
@dharmaraodyla8012
2 ай бұрын
You are really amazing teacher in education system madam garu...
@ganjamprasad4089
Жыл бұрын
మంచి మేడమ్.ఈ లాంటి మేడమ్ మా చిన్నప్పుడు ఉంటేబాగుండేది.
@harikrishna5035
Жыл бұрын
Great job madam keep it up madam . You are great inspiration to remaining all teachers
@skshamshad5594
Жыл бұрын
యంకరు గారు miku na థాంక్స్ ఎందుకు అంటె ఇంత మంచి video పెట్టినందుకు🎉
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you so much... Mi lanti support valley maku idi sadyam avutadi sir... Pls subscribe... Sir
@NithyaCharan-ss2er
Жыл бұрын
Madam meeru the great teacher in the world congratulations 🎉🎉🎊🎊💐💐
@mukundamankala9608
Жыл бұрын
Inspirational madam, hatsoff teacher, no words r enough enough to appreciate u mam🎉🎉
@chittibabupellakuru
Жыл бұрын
Congratulations to mam ..you have great talent and inspiring to students... I think you will be got state AWARD mam❤
@persisdavid7135
11 ай бұрын
Very amazing teaching methods, wish govt implement in all the schools
@mumtazv9875
Жыл бұрын
Mee kallaki nenu namaskaristhunnanu mdm. God bless you
@rohithsharmarohithsharma6494
Жыл бұрын
Chala bagunnayi super
@chinnarichinny4336
Жыл бұрын
Wow im impress mem...Im love him your teaching methods...meelaa mem kuda students ki ardham ayyela blessings evvandi mam...💐🙏💐
@sasidharkumar1147
Жыл бұрын
Your great madam. Aanduke samajam lo teacher ku aantha value undi
Tq medam mila andharu ilage teach chesi students ki manchi future andhinchali🙏🙏🙏🙏🙏
@venkywonders1992
Жыл бұрын
మీరు సూపర్ మేడం గారు excelent teaching
@anantatmulapadmapriya1494
Жыл бұрын
మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం congratulations
@laxmireddy5280
Жыл бұрын
Milant teacher unte govt schools anni bagu padthay madam.. private school ki pampe avasaram kuda ledu. Good madam 👍
@anilnidi
2 ай бұрын
కళ్లు చెమ్మగిల్లాయి, బాగా పాడారు
@LallithaKumari
Жыл бұрын
Hearty congratulations teacher you are the role model to teacher generation
@Kidsworldforfun216
Жыл бұрын
Super madam meru, andharu ilagunte chala skills vasthayi pillalaku
@durgaaluru6740
Жыл бұрын
Bodana. Paddati. Chala. Superb, For her best efforts have been recognized. She got the. BEST TEACHER AWARD. SCHOOLS REQUIRE SUCH TYPE OF TEACHING METHODS, NOT MUGGING UP/ BYHEARTING .
@daramsireesha8144
Жыл бұрын
Dandaalamma thalli 🙏 prathi chota Mee lanti vallu vundaali meeku National Award evvali
@saikumari2106
Жыл бұрын
Excellent ideas. Congratulations teacher. Please start training courses for the present generation
@ChinnamRoja
Жыл бұрын
ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల సులువుగా టీచర్స్ నేర్చుకుంటారు
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you madam
@bhargavasitiraju7257
Жыл бұрын
congratulations Parimala Jyothi and Your School teachers . way of education is appreciated Mother tongue language. support is must and should for young minds.
@iiigraghu
Жыл бұрын
Hearty Greetings, Congratulations and Best Wishes to Teacher Madam Parimala Jyothi on her successful achievement ⚘️💐🤝🙏
@abidhashaik4265
Жыл бұрын
Prathi teacher ki use ayye video chesaru.. oka manchi mata gani, video gani, cheste adi 10mndiki use avvali antaru 1000000mndiki use ayye video.. meku dhanyavadhalu.. ilanti marinni videos cheste. Ma like support mekeppatiki untai.. brother tq u deserve like ,👍
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you so much sir... ఆల్రెడీ 12 వీడియో s teacher s and school కి సంబందించిన వీడియో s తీసినాము... మి సపోర్ట్ ఇలానే వుంటే మరిన్ని video s మీకు అందిస్తాం sir
@yadagiri8158
Жыл бұрын
Guru devo bhava ane word ki best example 🙏🙏 chala mandi teachers lesson complete ayyindha ledha ani, chadavandi ani arichi phone chusukuntaaru, vaalla salary vaallaki vasthundhi chalu anukuntuntaaru.
@snehalatha3392
2 ай бұрын
Kudos and congragulations to the teachers B. Ed lo nerchukundi oka 50 percent chesina pillala bavishyathu teerchagalaru govt schools loo ... B. Ed exam rayadaniki block teaching lo chesinantha work govt job vachaka marupunaki padipothundi ....
@soumyareddy5865
2 ай бұрын
Super madam..trainee teachers ki kuda me TLM anta gano use avutadi...me oopika ki hatsoff
@omsairam3846
2 ай бұрын
She's teaching according to methods of BEd training thank you mam 👏👏Excellent mam👏👏👏
@parumanbala6805
Жыл бұрын
👏👏👏👌😊 Bravo! hat's off to the teacher, may God bless you ma!
@geetapriyadarshini9523
Жыл бұрын
Wow! Amazing teacher! Very passionate. Ma'am, you are my inspiration. My son has difficulty in hindi. I'll follow you, ma'am. Thanks for this channel also
@yogendrakumarsentertainmen2549
Жыл бұрын
Thank you so much madam... Ma chanel ని గుర్తించారు
Пікірлер: 878