నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) || నిన్నే|| 1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య - (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే|| 2:నేను వెతకకపోయినా నన్ను వెదకితివి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్య (2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (4) ||నిన్నే||
@chantichanti1646
7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@chegudiabraham3898
6 ай бұрын
🎉
@madhuribommali1469
5 ай бұрын
TQ bro
@bobbilirajaiah1166
11 ай бұрын
పల్లవి... నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా నిన్నే సేవింతునయ్య //2// నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము //2// నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2// అనుపల్లవి..... ఆరదింతును నిన్నే ఆరదింతును //2// చరణం...1 ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును// చరణం...2 నేను వేదకక పోయిన నన్ను వెదకితివి నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2// నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును// Tag : Lyrics
@shyamvadakoppula9600
7 ай бұрын
Brother chala baga padaru god bless you brother
@sandhyaranichelli1957
8 ай бұрын
Track chala bagundi bro tq so much
@baburaonimmaka4826
5 ай бұрын
Wonderful song thank you sir
@manjula171
11 ай бұрын
Tqs for this track
@prasadrao6828
11 ай бұрын
Thanks for the track 🙏✝️
@baburaonimmaka4826
7 ай бұрын
Super song thank sir
@srinurevu8873
8 ай бұрын
Tq బ్రదర్ గారు,
@baluks1719
9 ай бұрын
Super sir
@Sridhanidubai
11 ай бұрын
Thank you brother
@NageshwararaoKongu
22 күн бұрын
❤❤❤ super undi annaya
@gangireddypalli2878
9 ай бұрын
TQ brother 🙏🙏🙏
@sivasankarrao9536
9 ай бұрын
Thnks Bro.......
@manchirajujoseph9574
11 ай бұрын
Thanks Anna 🎉🎉😊
@chocolatebaby9871
11 ай бұрын
Tq❤
@thandripremaministries3399
11 ай бұрын
Singing video kzitem.info/news/bejne/pY6nxYOdi6ujfKQsi=4_pqRSt11GSpso2P
Пікірлер: 20