Lyrics :
నిన్నుపోలి ఎవరులేరు - నా యేసయ్య నీలాంటి దైవం లేదు-నా యేసయ్య
నీతో సమానులేవ్వరు ||2||
తల్లివి నీవే - నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడా నీవే ||2||
ఆకాశమునకు ఎక్కిపోయినా - అక్కడను నీవున్నావు ||2||
నేను పాతాళంలో పండుకొనిన - అక్కడను నీవున్నావు ||2||
పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే ||2||
నా తల్లి గర్భమంధునా నన్ను నిర్మించిన వాడవు నీవే ||2||
నా జీవితాన ఆశలేదనీ - నా బ్రతుకంతా భారమేననీ ||2||
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్ను ఎత్తుకొని ఓదార్చితివి ||2||
Keys : PromiseSon
Rhythms : Joshua
Guitar : HappySon
Sound : New Life Revival Church Tadepalli
Please Do Like 👍
Share🎶. &
Subscribe🙏🏼🙏🏼
#christiansongs #christian #jesuschrist #teluguchristiansong #jesus #teluguchristiansongs #christianmusic #worship #telugu #christiansong #jesuslovesyou #christianity #PastorJoyson #teluguchristianyouthnetwork #bible #teluguchristian #god #jesussongs #teluguchristianworship #bibleverse #christians #music #song #JosephKishore #newliferevivalchurchtadepalli #teluguworshipsongs #praisethelord #gospel #jesusredeems #telugugospelsong #newliferevivalchurch
Негізгі бет నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో||Ninnu Poli Evaru Leru||Rev.M.Joseph Kishore||New Life Revival Church
Пікірлер: 100