కొన్ని వేల కోట్లు చంద్రుడిమీద ఈమి ఉంది సూర్యుడి మీద ఈమి ఉంది అని కర్చు చేసే ఈ గవ్నమెంట్ already ఉన్న వైరస్ కి డెంగు, నిఫా, ఆంత్రాక్స్, మెదడు వాపు, బోదకాలు, క్యాన్సర్, aids, లాంటి ప్రాణాంతక జబ్బులకు వాక్సిన్ కనుకునే దానికి కర్చు చేయడం లేదు, పసి పిల్లల మనుషుల ప్రాణాలకు విలువ లేదు, ఇప్పుడు ఉన్న సైంటిస్ట్ లకు వాక్సిన్ కనిపెట్టేంత జ్ఞానం లేదు, మన పాత తరం సైంటిస్ట్ లు అప్పటిలో ఏమి వసతులు లేక పోయినా ఎన్నో జబ్బులకు వాక్సిన్ కనుకున్నరు వల్లకునా ప్రతిభ ఇప్పటివరకు ఎక్కడిది, ఇప్పుడున్న ప్రభుత్వాలు సైంటిస్ట్ లు ఇలానే ఉన్నారు, కంటిముందు పడిబిద్దల ప్రాణాలు పోతు ఉంటే చూస్తూ నిస్సహాయంగా గ ఉండడం తప్ప.......ఒకప్పటి భారతదేశం జ్ఞానానికి మానవత్వానికి ప్రతిభకు ఆలవాలం గ ఉన్నింది ఇప్పుడు...........అది లేదు.
@muralisharvanimurali5909
Жыл бұрын
Yes true
@lucifer8082
Жыл бұрын
అన్ని సౌకర్యాలకు అన్ని క్యాటగిరీల్లో ఆరోగ్యం కీ సంబంధించినవి రక్షణ సంబంధించినది ప్రజల పాలసీలకి డెవలప్మెంట్ కి అన్నిట్ల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయిస్తుంది కరోనాకి వైరస్ మందు కనిపెట్టి 150 దేశాలకి పంపించింది అలాగే ఎక్యూరిమెంట్ కూడా అప్పుడు ఎక్కడ కీ పోయావు ర అంతమందు గవర్నమెంట్లో మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే పట్టించుకునే వారు కాదు మన ఇండియన్ ఆర్మీకి సరైన వెపన్స్ లేక సేఫ్టీ పరికరాలు లేక యుద్ధ విమానాలు ట్యాంకర్లు తర్వాత పోరుగు దేశాలతో స్నేహబందలు లేక సైంటిస్టులకు ప్రోత్సాహం లేక ఇంకా చాలా ఉన్నాయి కానీ బీజేపీ వచ్చక కొద్దిగా అన్నీ రంగాలలో దృష్టి పెట్టింది అన్నిటికీ నిధులు కేటాయిస్తూ డెవలప్మెంట్ అవ్వడానికి అన్ని దేశాలతో శత్రుత్వం లేకుండా స్నేహ బంధాలు కొనసాగిస్తూ ఇంకా కొన్ని దేశాలు కలుపుకుంటూ పోతున్నారు డెవలప్మెంట్ సంబంధించినవి అన్నీ ఒకసారి అవ్వాలి అంటే ఎలా అవుతాయి శ్రతువులు మి రూపం లు నే ఉంటారు బయట నుంచి రారు
@lucifer8082
Жыл бұрын
ఫస్ట్ మన ఊరు కోసం ఏమి కావాలి అని అడగాలి సమస్యలు ఉంటే మన mla ను మన రాష్ట్ర లో వాళ్ళ నీ అందరూ ఇల అడిగితే ఎక్కడ ప్రాబ్లెమ్ ఉండవ్ అంతే కానీ మన ఊరిలో మన మండలంలో మన జిల్లాలో మన రాష్ట్రంలో వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటది ఇవన్నీ మాట్లాడలేకనప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడతారు ఎవరైనా 😊
@mymusicsongsgopal91
Жыл бұрын
@@lucifer8082 yes
@KrishnaVeni-q1t
Жыл бұрын
Nipah ni yela identify cheyyali tests government provide chesthundha ,maname private gaa chesukovala ee vishayam cheppandi
@vegirkrishna8438
Жыл бұрын
ప్రధానమంత్రి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
@nirosha2425
Жыл бұрын
😂
@smdzakir3925
Жыл бұрын
Boycot keratitis from gulf
@gypteam8832
Жыл бұрын
రేపు వాన రావచ్చు రాక పోవచ్చు. ఇక్కడితో హవమాన వార్తలు సమాప్తం
@NSHG786
Жыл бұрын
😂😂😂😂
@shalinikethura2403
Жыл бұрын
Why always virus attacks first in kerala
@shaikasif6979
Жыл бұрын
Why in kerla means its geo graphical area is not like another states ,kerla has lakes rivers and seas not only that but also ponds.....so This is the reason very easily bacteria Forming very rapidly
@yedduchanti5518
Жыл бұрын
2:45
@suryateja5153
Жыл бұрын
Kerala lo edo జరుగుతుంది.....
@priyankavattiprolu-o1j
Жыл бұрын
medical scam drug mafia scam
@raajajagan
Жыл бұрын
Akkada doctors government transparent , not like bjp states which hides diseases deaths virus 🦠
@vijayb4864
Жыл бұрын
కేరళ మరకలు ప్రపంచ మంతా ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు.. వచ్చే tappudu ఊరుకే రాకుండా..ado ఒక వైరస్..testuntaaru..
@mymusicsongsgopal91
Жыл бұрын
హిందూ దేవుళ్ళ ని వాళ్ళు ఎక్కువగా దుసిస్తున్నందుకు
@vimaladevi1613
Жыл бұрын
🎉🎉❤🎉🎉🎉🎉tq Ñamaste 🎉
@venkateeswaraprasad6060
Жыл бұрын
No need to panic in Andhrapradesh our Anand ayurveda doctor in nellore
@karunakararaoch4507
Жыл бұрын
👌👌👌
@Latha442
Жыл бұрын
What he is doing now l mean what is his next step
@ganeshneelayavalasa8336
Жыл бұрын
In Ap we have different virus... Tuglaq jGUN Virus spreads like wild fire in Ap..That is more dangerous nd fatal than Nipha Virus.... Becareful
@muralikrishna4598
Жыл бұрын
Land of virus kerala yedhi vachhina first kerala lo vasthundhi 😂
@smr3284
Жыл бұрын
Akkada ekkuva gabbilam undhi bro
@arjunsai5847
Жыл бұрын
@@Varsha-e8umidhi Telugu kada 😅
@vennelanizam7482
Жыл бұрын
Pandi gabbilalu chinakunda charyalu thisuvovali
@ravichandra3210
Жыл бұрын
Tv news మానేయాలి
@pvreddy917
Жыл бұрын
Nipah ledhu emi ledhu mee apoha meeru ITUVANTI vaati gurinchi cheppavaddhu..noru moosukondi
Пікірлер: 32