All praise and glory be to our lord Jesus Christ 🙏🙏🙏🎉🎉🎉
@fullgospel-mw1cv
6 ай бұрын
c#m,cm,c#m,C#M,em,B M,gm
@Rkvideos2206
6 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
@Roselyn989
6 ай бұрын
buetifull AND amazing songs brother Praise the Lord Dhevuni ke mahima kalgunugaka amen 🙌🙌
@user-zl9mw3hq8s
6 ай бұрын
Song bagundi
@raghupathiraothuraga3316
5 ай бұрын
Prisdhi lord butiful song and music 🎵🎶🎶🎶 lerics😊
@babudavid8930
4 ай бұрын
plz English lyrics venum
@Pastor_G.S-Simon
6 ай бұрын
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
@syam7120
5 ай бұрын
పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నిందితి నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ శాశ్వతము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
@vadlamudiramesh6759
6 ай бұрын
Song. నీవే శ్రావ్య సదనము ______________ నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం "2" విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా "నీవే " 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు "2" నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా "నీవే " 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా "2" మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా "నీవే "
@PhinehasKesanna
5 күн бұрын
Yishu Prabhu andar ke Prabhu
@madhunaiahjummidi7278
6 ай бұрын
హోసన్నా మినిస్ట్రీస్ ✝️లో అన్ని 🎶పాటలు👌 అద్భుతంగా దేవుడే రాయించి సేవకులతో పాడిస్తారు ఇక దానికి తోడు 🎵కమలాకర్ అన్నన శ్రావ్యమైన 🎹సంగీతము అందించుటలో యేసయ్య బహుగా వాడుకొంటున్నారు నిజంగా ఇది దేవుని ఏర్పాటు...🎉🎉🎉
@user-wo6bq9cs8m
6 ай бұрын
హోసన్నా మినిస్ట్రీస్ దైవ సేవకులు అందరికీ కృతజ్ఞతలు
@vadlamudiramesh6759
5 ай бұрын
𝑺𝒐𝒏𝒈: పరిమళతైలం నీవే. 𝑷𝒂𝒍𝒍𝒂𝒗𝒊:పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే అ:ప. తరతములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే "పరిమళ" 1. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో "2" నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే "పరిమళ" 2. చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరత లేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధము వాడబడే నీ పాత్రను నేను "పరిమళ " 3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్దపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును. "పరిమళ"
@vadlamudiramesh6759
6 ай бұрын
Song : నూతనమైన కృప ___________________ 𝒑𝒂𝒍𝒍𝒂𝒗𝒊:నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా! నను నీ కోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి యేసయ్యా ''''' ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " 1. నా క్రయ ధనముకై రుధిరము కాచితివి ఫలవంతములైన తోటగా మార్చితివి"2" ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైన్నావు ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం "నూతన" 2. నీ వశమైయున్న ప్రణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను"2" పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం "నూతన " 3. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా "2" వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన"
@burrekesava
6 ай бұрын
❤❤ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
@ashokraj075
6 ай бұрын
నిత్య తేజుడా ఆల్బమ్ లోని పాటలు అన్నీ అద్భుతంగా ఉన్నవి.. దేవునికి మహిమ గాక..
@thewayofjesuschrist5229
6 ай бұрын
అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన రాగం, అద్భుతమైన సంగీతం ....దేవునికే మహిమ.
@rkvreddy0719
6 ай бұрын
😊❤
@srinivaslakkakula3291
5 ай бұрын
8😅@@rkvreddy0719
@JDMV357
Ай бұрын
Amen hallelujah
@kakivijay3760
5 ай бұрын
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa ee patalu vintunapudeee prathi vari hrudayamulo gopaaa penu marpu kalugunatlu mee krupa tho nu Mee parishuddathma tho nu Mee sahayam cheyandi Thandri meeekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ee patala visayamulo Mee sevakula ku meeru chupinaa mee krupa Kai naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee sangam patla mee premakai sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa neraverunu gakaaaa me sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee prajalandharipai nindugaa thoduga mee krupa mee parishuddathma nindugaaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaa manchili cheduki yethyaasam teliyani prajalayyaaa ayyaaa anni visayamulo Mee krupaa tho Mee sevakulaku mee prajalandhari ki sahayam cheyandi Thandri meekee sthothramulu sthothramulu sthothramulu naa Thandri mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa mee chithamanthaa maa andhari patlaa neraverchabadunu gaakaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa naa Thandri ❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@sekharofficialvlogs
5 ай бұрын
పల్లవి : నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృప - నవ నూతనమైన కృప చరణం : 1 నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి..."2" ఫలితముకోరకైనా శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన - నీరుణమే నే తీర్చగలనా ఇదే కధ నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృప - నవ నూతనమైన కృప చరణం : 2 నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను..."2" పలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృప - నవ నూతనమైన కృప చరణం : 3 సాక్షి సమూహము మేఘమువలెనుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా..."2" వేలాది దూతల ఆనందముచూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృప - నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన - నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇల బ్రతికించిన - జీవాధిపతి నీవయ్యా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృప - నవ నూతనమైన కృప
@degaladivya9674
5 ай бұрын
Praise the lord Anna .....Mee song వింటుంటే పరలోకపు ఆనందం కలుగుతుంది
Johnwesly ayyagaru ki vandanalu 🙏🙏🙏 Hossanna songs ఎప్పుడు ప్రత్యేకం , దేవుని ఘనమైన నామనికి మహిమ కలుగును గాక అమెన్
@kakivijay3760
4 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa nithyaaa thejunigaaa mee sangam lo Niki mee prajalandhari madya loniki vachinaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee sangam patla mee sevakulandhari patlaa Mee mahaaa krupaaa Kai premakai Mee dayakai meekee sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤ naa Thandri mee nama mahimardhamainaa ee patalu vintunappudee maa andhari hrudayamulo pachathapamu visvasamu mee rajyapu nirkshanaaa balamugaaa prathivarilo nichayamugaaa kalugunu gakaaaaa Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa maa madyaaa lo unaaaa vadaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakkaa Mee sevakulapaii nindugaa thoduga mee krupa mee parishuddathma undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee prajalandharupaii mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤yyaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ❤❤❤sthothramulu sthothramulu sthothramulu ❤❤❤sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤ chelisthunannayyaa samasthamunu mee padala chenthaaa peduthunanayyaaaa ee rathri mee chitham anthaa neraverunu gakaaaa naa Thandri ❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤
@doveministries6400
5 ай бұрын
Yessu siluvalo vreladey editing is really excellent even music also and song is extraordinary god bless you all
@mamidimegakash3495
6 ай бұрын
హోసన్నా పాటలు అంటే నేనే రాసి పాడనేమో అంత ఆనందం.. దేవుడు వారికీ ఎంతో జ్ఞ నం ఇచ్చాడు... ప్రపంచంలో లోనే ఆదరణ కలిగించే పాటలు
@user-dw2jf2rk3n
6 ай бұрын
ఈ పాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాకఅమెన్
@gedamprabhi2687
5 ай бұрын
అద్భుతమైన పాటలు .. హోసన్నా మినిస్ట్రీ దైవసేవకులకు వందనాలు🙏
@user-wo6bq9cs8m
6 ай бұрын
మన ప్రభువైన యేసు క్రీస్తుకి సమస్త మహిమ కలుగును గాక.. 🙏
@gedamprabhi2687
6 ай бұрын
హోసన్నా మినిస్ట్రీ దైవసేవకులకు వందనాలు,🙏 Glory to God
@Virat_kohli_18167
6 ай бұрын
Anna these songs are sooooo good most meaningful ❤❤❤ 39:07
@Virat_kohli_18167
6 ай бұрын
❤
@user-fo2ok7gj5o
4 ай бұрын
Enni sarlu vinna vinalanipinche patalu 🙏🙏🙏
@lakshmi7183
5 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
@godaprasannakumar5652
6 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్💐🕊️
@gundetiprabhakar2457
5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@korivisukanya2230
5 ай бұрын
Excellent music praise the Lord
@cobragaming3291
5 ай бұрын
Praise the lord Glory to God 🙌🙌🙌✝️
@ShaikHussain-iz5ec
6 ай бұрын
Devunike mahima kalugunu gaka amen
@mnarsing1963
5 ай бұрын
Wonderful songs🎉🎉🎉 exlente music kamalaakar anna god bless you
@d.sekhardeshapogu
5 ай бұрын
Praise the lord all pastor God bless you Super song s
@VasanthaVasantha-nc7fo
5 ай бұрын
Praise the lord brother garu god bless you
@YRK_RAVI_YT
4 ай бұрын
కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితి నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ శాశ్వతము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) "
@kodiyankarunakar6072
5 ай бұрын
Supe song👏👏👏
@valleputirupathirao613
6 ай бұрын
Chala bagunnae songs anna dhevunike mahima kalugunu gaaka amen
@NaveenGowda-cw1je
5 ай бұрын
I love jesus
@user-th6hy1hb8w
5 ай бұрын
press the lord Anna 🙏🙏 super all songs
@swathipunuri5209
5 ай бұрын
Praise the lord ,All glory to God.
@mrk1440-vn7gk
5 ай бұрын
Excellent songs god bless you all
@chalapathiswamiachhi1239
5 ай бұрын
Heart touching Beautiful Songs ❤❤❤❤😊😊😊
@joshuaayyappa778
6 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@AnjinappaM-is1zd
6 ай бұрын
song supar anna 🙏🏻🙏🏻 praise god
@bavanadas4233
5 ай бұрын
Praise the lord
@ShekarMethari
5 ай бұрын
Amen
@nutakkisalomi3894
5 ай бұрын
Praise the lord annaya మీరూ ఇస్తున్న songs ఎంతో మందికి బల పరుస్తుంది అలాగే దేవుడు కి నావందనల 🙏🙏🙏
@VinukondaAnitha
5 ай бұрын
Prise the lord
@nathanieltalari4994
6 ай бұрын
Hossana Ministries bati Devunike mahima kalugunugaka 🙏🙏🙏👏👏👏
@padmaraokathulamaisaiah8059
4 ай бұрын
Praise the Lord, aiyyagaru Vandanalu 🙏
@MahaLakshmi-xg1xh
5 ай бұрын
👌👏🙏🏾🤝👍👍🏻
@nathanieltalari4994
5 ай бұрын
All Glory to God to Album 🎉🎉🎉❤❤❤❤
@baluarts64
6 ай бұрын
Praise the lord Hosanna ministries
@శంకర్_204
6 ай бұрын
Miss u yesanna gaaru 😢❤❤❤❤
@MahaLakshmi-xg1xh
5 ай бұрын
👏🙏🏾🤝👍
@samallasatheesh5289
5 ай бұрын
Wonderful songs❤❤❤
@pranavpeddamadugula3479
6 ай бұрын
Goodsong
@VignapanaMinistries
6 ай бұрын
ప్రభువు నామానికి స్తోత్రం ఆత్మసంబంధమైన సంగీతము ద్వారా దైవజనులు ఎంతో ఆదరించ బడుతున్న అందుకు దేవునికి మహిమ
@maryadashosanna513
6 ай бұрын
All' praise and glory be to our lord Jesus Christ 🙏🙏🙏🎉🎉🎉
Пікірлер: 164