#Hosannaministries #Hosannaministries#Livesongs #livesongs
#HosannaMinistriesOfficial #live #NithyudaNeeSannidhi
#christiantelugusongs
నిత్యుడా - నీ సన్నిధినిండుగా నా తోడు
నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము
నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా తలక్రిందనున్నది
నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా
నీ సన్నిధిలో నా హృదయమును
నీళ్లవలెను కుమ్మరించునట్లు
నీ పాదపీఠముగా నన్ను మార్చుమా
నీ సముఖములో కాలుచున్న రాళ్లవలె
నీ మనస్సు నందు నన్ను తలంచితివా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా
Негізгі бет Nithyuda nee sannidhi ॥ నిత్యుడా నీ సన్నిధి ॥ పాట వివరణ ॥ Hosanna Ministries Pas.ABRAHAM
No video
Пікірлер: 34