అమ్మా నమస్కారం. నేను ఒకసారి కైలాస గౌరీ నోము ఇంట్లో చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. కానీ మరొక సారి కాశీలో అమ్మవారి క్షేత్రము లో చేసుకోవాలని ఉంది. అయితే కొంతమంది మాత్రం ఏదైనా నోము ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి రెండో సారి చేయకూడదు అంటున్నారు. నిజమేనా అమ్మా, నా సందేహం తీర్చగలరని ఆశిస్తూ మీకు నా మనఃపూర్వక నమస్కారములు
@parvathichandrasekhar2082
6 жыл бұрын
Chala baaga varnincharu.namasthe nandi
@lakshmisgurumukavidhya9721
3 жыл бұрын
Thanks Ammagaaru...
@mallinani3869
4 жыл бұрын
Miru chakkaga explain chesaru..
@veerlapatigeetha1553
2 жыл бұрын
Bagundi amma garu
@venkat0983
3 жыл бұрын
Thank u Amma
@mygalaxy65
5 жыл бұрын
Very informative -thank you!!
@KiranKumar-yo6wf
7 жыл бұрын
margasheralakshmi nomu gurinche chepande ammagaru
@rupavathih1420
4 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@lasya2018
3 жыл бұрын
Edhi varaku evaru family lo cheyakapothe first time chyeyacha new ga family anavathi lekapote chyeyacha ?
@btsamrygirl4282
Жыл бұрын
Anma nomulu chesukovali anukunnappudu ee thidhi lo.chesukovali
@revathiavasarala2071
4 жыл бұрын
Radasaptami gani sivaratri akshatalu vesukokunda sravana masam lo cheyacha plz chepandi very imp
@jandhyala3208
4 жыл бұрын
అమ్మ ఈ నోముకి వాయనం గా తీసుకున్న పసుపు కుంకుమ ని దేవుడు పూజకి వాడవచ్చునా తెలియచేయగలరు.
@sailalithachannel9033
4 жыл бұрын
Chitra guputuni nomu chysaka manam a nomi chysina phalitamu vuntundhi antaru. Papa. Punyalanu chitra guputudu rastranta. Nadhuky aa nomu chysaka a nomyina chyalantaru try chyandi all the best
Пікірлер: 72