రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, శాంతినికేతన్ గురించి, మనిషి తన ఆత్మ సంస్కారాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి, కళలు ఏ విధంగా ఉపయోగపడతాయో చాలా చక్కగా వివరించారమ్మ🙏🏻 మంగళం నిత్య శుభ మంగళం🙏🏻
@kavithaedavalluri2309
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. శాంతినికేతన్ ప్రాసస్యం గురించి చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదములు 🙏
@k.renuka8763
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఠాగూర్ గారు ఏర్పాటుచేసిన శాంతినికేతన్ గురుకుల విద్యాలయ విశేషాలను అప్పటి చారిత్రిక ఉత్సవాలను కళాత్మక విశేషాలను చాలా చక్కగా వివరించారు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
@umaalluri2244
Жыл бұрын
Om sushmna Ammagaru రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురించి వారు శాంతినికేతన్లో విద్యతోపాటు ఎన్నో కళలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని ఎంతో అద్భుతంగా తెలియజేశారు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం
@aasrithakallepalli6427
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. శ్రీ రవీంద్ర నాథ్ టాగూర్ గారు గురించి వింటూంటే చాలా ఆనందంా ఉంది అమ్మ. సౌందర్యం, కళ,నేర్పు, ఆత్మనిబద్ధత ఇవన్నీ అమ్మ గారు వల్ల వీటి విలువ తెలుస్తుంది. సదా గురువుల పాద పద్మముల కు శత కోటి ప్రణామాలు🙏🙏🙏🙏🙏.
@lakshmidevijampana8800
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శాంతినికేతనం గురించి, రవీంద్ర నాథ్ ఠాగూర్ గారి గురించి చక్కగా వివరించరమ్మా ధన్యవాదములు 🙏🙏🙏
@lakshmivijetha9793
Жыл бұрын
రవీంద్రనాథ్ ఠాకూర్ గారి గురించి, శాంతి నికేతన్యొక్క చరిత్రాత్మక విశేషాలు గురించి ఎంతో చక్కగా వివరించారు అమ్మ 🙏
@pannerulatha8074
Жыл бұрын
Om sushumna 🙏 Om gurubyonamah 🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🌺
@priyadarsini6934
Жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః . రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి, శాంతినికేత్ గురించి వినడం చాలా ఆనందం గా ఉంది.
@praveenaa300
Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా...🙏🏻 శాంతినికేతన్ లోని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము.. గురువులకు పాదాభివందనములు..🙏🏻🙏🏻🙏🏻..
@bhavaninekkanti1988
Жыл бұрын
OM SUSHUMNA AMMA very nice explanations about Shanthi Niketan
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి శాంతినికేతన్ గురుకుల విశేషాలు మరియు కళా హ్రుదయం తో ఎలా వుండాలో చాలా చక్కగా చెప్పారమ్మా 🙏🙏🙏
@indirapriyadarsiniinduindu
Жыл бұрын
ఓం సుఘుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 మన పూర్వీకులు ఎంతో దూరదృష్టి తో ఆలోచించి మన జీవనశైలి ని సాంప్రదాయాలు,కళల రూపంలో పొందుపరిచి, మన జీవనానికి అవసరమైన, బద్రతమైన దారి ని చూపారు.వాటిని పూర్తిగా మరుగున పడిపోతున్న ఈ సమయంలో మళ్ళీ వాటిని పునర్ నిర్మాణం కోసం వాటి విలువను ఎంతో సున్నితంగా తెలియచేస్తున్నారు అమ్మ గారు. అమ్మా మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
@suryakumari5087
Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మగారు శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువుల కి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏
@hemakalidindi1984
Жыл бұрын
Om sri gurubyonamaha 🙏 Santhi Nikethan gurunchi mariyu Raveendranadh Tagore vanti endharo mahanubavulu gurunchi mariyu Santhi Nikethan lo jarige programs gurunchi entho vipulamga vivarincharu amma 🙏alage mana divya Babaji foundation programs ki endhuku antha goppa ga decaratiton chestharo telipinandhuku danyavadhalu amma 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@sivaninadimpalli7344
Жыл бұрын
ఓం సుషుమ్న శాంతినికేతన్ గురంచి వివరాలు చాలా చక్కగా చేప్పారు మాకు తెలియని ఎన్నో విషయాలు కలకత్తా యానాం వల్ల తెలుస్తున్నాయి 🙏🙏
@padmagangavarapu6677
Жыл бұрын
Om sushumna ammagaru 🙏🙏🙏 Om sri gurubhyo namah 🙏🙏🙏 రవీంద్రనాధ్ ఠాగూర్ గారి గురించి, శాంతినికేతన్ గురించి మాకు తెలియని విషయాలు చాలా చక్కగా తెలిపారు అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@hemavanigarimella1830
Жыл бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 శాంతినికేతనం, రవీంద్రనాథ్ టాగూర్ గారి చరిత్ర, అమ్మ గారు కళ, సౌందర్యం , ఆత్మ నిబద్ధత కి ఇచ్చే ప్రాధాన్యత చాలా బాగా వివరించారు అమ్మ 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@gampapadma7227
Жыл бұрын
ఓం సుషుమ్న అమ్మగారు, శాంతినికేతన్, గురించిరాభింద్రానాద్ ఠాగూర్ గారు జీవితం లో ముఖ్యం అయ్యో విషయాలు, మా మనసులో ఉండేవిధంగా, చాలా చక్కగా వివరాలు తెలిపారు మీకు కృతజ్ఞతలు, మంగళం నిత్య శుభ మంగళం 🙏🌹
@prabhavathik8984
Жыл бұрын
ఓం సుషుమ్న 🙏శాంతినికేతన్ గురించి వివరాలు చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదం లు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@venkatasubramanyarajudatla21
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శాంతి నికేతన్ గురించి అక్కడ జరిగే ఉత్సవాలు గురించి చక్కగా తెలియజేసారు రవీంద్రనాధ్ ఠాగూర్ గారి కుటుంబం గురించి తెలియని విషయాలు తెలియజేసారు ఆ విశ్వ విద్యాలయం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻 మంగళం నిత్య శుభ మంగళం. గీతావాణి
@sandhyasourupalli2999
Жыл бұрын
Om Sushumna. శాంతికేతనం rabimdrataur విపులంగా చెప్పారు, అమ్మ మీరు . Mangalm Nithya Subha Mangalam 🙏
@lakshmivegesna4741
Жыл бұрын
ఓం గురుభ్యోనమః రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి శాంతి నికేతన్ గురించి చాలా అద్భుతం గా వివరించారు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
ఓం సుషుమ్న 🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏 మానవ వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ సంస్కారాన్ని అర్థం చేసుకోవడానికి కళలు ఎంత ముఖ్యమో హృద్యంగా వివరించారు అమ్మ. హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ 🙏🙏 మంగళం నిత్య శుభమంగళం 🙏🌹
Om Sree Gurubhyo Namah 🙏🙏, Thanks Amma garu for explaining the significance of Shantiniketan.
@anjalisarathmekala8925
Жыл бұрын
Very informative episode about Rabindranath Tagor garu.. Thank you Ammamgaru ❤
@lakshmich7786
Жыл бұрын
Om Sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Santhinikethan vidhyalaya sthapana gurunchi, ravindranathtagore gari gurunchi chala adhbhuthamga vivarinchinandhuku dhanyavadhamulu amma🙏🙏
@sreedevigaddam2318
Жыл бұрын
Om sushumna Ammagaru visit to shantiniketan was a very pleasant and memorable experience. It had a very positive Aura around. Mangalam nitya shubha mangalam Hyderabad
@bhavanip6890
Жыл бұрын
Om Sushumna Amma garu. Very informative and learning many new things. Thank you Amma garu 🙏 🙏 Mangalam Nitya Shubha Mangalam 🙏
@arunadatla2200
Жыл бұрын
Ammagaru explained very precisely about Rabindranath Tagore, Shantiniketan and its importance. E viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏
@rajanisrinu5197
Жыл бұрын
Om Sri gurubhyo namaha 🕉️🙏🏿💐🕉️🕉️🕉️💐🙏🏿💐🕉️🕉️
@kandibandaramesh1612
Жыл бұрын
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
@vijayalalithaande575
Жыл бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@mlavannya9691
Жыл бұрын
🙏ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 రవీంద్రుల వారు నడయాడిన ప్రకృతి సిద్దమైన పవిత్ర ప్రదేశమైన శాంతినికేతన్ విశేషాలను, అచ్చట నిర్యహించే కార్యకలపాలను, వివిధ సంస్క్రుతీ సాంప్రదాయాల సమ్మేళణమైన విశేషాలను ఎంతో చక్కగా వివరించారమ్మా 🙏 పరమ గురువుల పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములు 🙇♀️🙇♀️🙏🙏🙏
@sailajabusa6229
Жыл бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 నిజం గా అమ్మా.. ప్రకృతి లో సౌందర్యమే కాకుండా జ్ణానం ను కూడా మనము గ్రహించగలిగే ఆత్మ సంస్కారం తో జీవించడం అనేది మన అందరికీ గురువుల బిక్ష యే కదా.. Thankyou Amma🙏
@sridevithatikonda7608
Жыл бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 రవీంద్ర నాథ్ టాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ గురించిఎంతో వివరంగా చెప్పారు. పరమ గురువులకు అమ్మ గారికి హృదయ పూర్వక నమస్కారాలు 🙏
@suvarnareddy2980
Жыл бұрын
Om sushumna Ammagaru om Shree gurubhoynamha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Mangalam Nitya Subha Mangalam Suvarna reddy Secunderabad
@sreedevidevireddy4843
Жыл бұрын
Om Sri gurubhyonamaha 🙏 Shantiniketan gurinchi,Rabindranath Tagore gari gurinchi chala chakkaga vivarincharu, santiniketan lo jarege festivals kallaku kattinatlu chupincharu Amma , alage mana foundation dwara amma garu conduct chestunna prati programme venuka unna antaryam ni teleyajesinanduku dhnavadamulu Amma 🙏🙏 mangalam nitya subha mangalam
@archanareddi5061
Жыл бұрын
Om sushmna Shanthineketan is a temple of peace
@madhavidantuluri9004
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 శాంతినికేతన్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఎంతో వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ. మన అమ్మగారు సౌందర్యం, కళ ఆత్మ నిబద్ధత, క్రమశిక్షణతో ఆత్మ ఉన్నతి వైపు నడిపిస్తున్న గురు మాత కు శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@satyavani2211
Жыл бұрын
ఓంశ్రీగురుభ్యోనమఃశాంతినికేతన్ గురించి వివరించినందుకు కృతజ్ఞతలు అమ్మగారు.మంగళం నిత్య శుభమంగళం.
@mommememories4427
Жыл бұрын
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏
Om sri Gurubhyo namaha Amma heartful namaskaram amma thank you so much amma for explaining us about importance of practicing sushumna kriya yoga meditation and introspection.Thank you so much for explaining us about new things magalam Nithya subha Mangalam
@profvmadhavrao7662
Жыл бұрын
Om sushumna, Salutations to Paramagurus and Gurumatha. You have explained so well about Shantiniketan and its history and the importance of art and nature in shaping a personality. Mangalam nitya shubha mangalam Hyderabad
@anisham7055
Жыл бұрын
Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aatmanandamayi Mataji 🙏🙏 We are blessed to have such a divine and selfless soul to be our Guru who showers unconditional love towards us all the time. Amma teaches about this world and the importance of it by which we can see this world apart from materialism. For every Guru Purnima, we are traveling great holistic, historical and mythological places which teaches us with utmost knowledge in which one of it is Shatiniketan. Ee viswam loni pranakoti antatiki mangalam nitya subha mangalam 🙏🙏
@vikasreddy9760
Жыл бұрын
Om sushumna Ammagaru. I remember very well that trip it was a beautiful and pleasant place. With huge trees. Mangalam nitya shubha mangalam Hyderabad
@vsrmaishwarya
Жыл бұрын
Om Sree Gurubyonamaha 🕉️🙏🕉️🙏🕉️ Nicely Explained about Shri Rabindranath Tagore's Shantiniketan Vidyalaya it's historical and artistic features.
@profvasalamadhavarao3221
Жыл бұрын
om sushumna Salutations to Paramagurus and Gurumatha. Visit to Shantiniketan was a memorable one for me. Our Gurus are always guiding us towards liberation from bonding and suffering through sushumna kriya yoga. We are grateful to you Ammagaru. Mangalam nitya shubha mangalam Hyderabad
@kradhagopi1840
Жыл бұрын
Om sushumana manglam nityasubha manglam
@TLNReddy
Жыл бұрын
Sree guru, amma ki 🙏❤️🌹🙏,, , mangalam nitya shubha mangalam.
@kandiswathi5589
Жыл бұрын
om sushumna🙏🙏shantiniketan is an amazing place. Thank you mam for explaining us many unknown things about shantiniketan 🙏
@saisuryanarayanarajusaripe2356
Жыл бұрын
shantiniketan is an amazing place. Thank you mam for explaining us many unknown things about shantiniketan 🙏
Пікірлер: 75