Naku divyanguralaina kuturu vundi.sadaram certificate kuda vundi.na bharta chanipoyaru kani rationcardlo peru delete avvaledu ala na bharta peru delete cheyyakunda nakuturiki divyanga pensionki apply chesukovacha please cheppandi madam.
@ExcitedFlyingSaucer-rt2vn
5 күн бұрын
Madam, neuropathy tho 2007 nunde eppate varaku suffer ayyanu 2 chetulu krendapade yemukalu chetlepoe vundakoodadu nenu nadavagala parestetelo vuntyega 2yrs 6mnths nunde bedridden ga vundakudadu alante vallaku sadaram pension vartestunda? kindly Mee mobile no: screen paina short videos lo chupenchande, thank you
@RizwanaShaik-pj8gm
4 күн бұрын
మేడం నేను పెరాలసిస్ పేషెంట్ మేడం నడుము నుంచి కిందికి రెండు కాళ్లు పనిచేయట్లేదు మేడం పూర్తిగా చదరంలో 100% ఉంది మేడం మాది ప్రకాశం జిల్లా ఇప్పుడు మెడికల్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా మేడం ఇప్పుడు మెడికల్ బోర్డు ఎక్కడికి వెళ్లాలి ఎలా వెళ్లాలి మేడం కొంచెం వివరంగా చెప్పండి మేడం రిప్లై ఇవ్వండి మేడం
@RizwanaShaik-pj8gm
4 күн бұрын
నాకు మాత్రం 6000 వస్తుంది మేడం 15 వేలకు అప్లై చేసుకోవాలి మేడం ప్లీజ్ రిప్లై
థాంక్యూ సో మచ్ అండీ మీరు ఇలా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా చాలా థాంక్యూ సో మచ్
@butchavankudavathu6450
5 күн бұрын
Age 50 years vachhinappudu oldage pension ippudu ivvara daaniki application starting yeppudu
@Meesevamadam
5 күн бұрын
అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు నేను వీడియో చేస్తాను
@tirupatipollai5856
4 күн бұрын
Application pdf send me plz @@Meesevamadam
@CherukuriLakshmiSaiMounika
5 күн бұрын
Madam I am visually challenged can I apply
@PidikitiSrinivasulu
5 күн бұрын
Medical certificate Ela, ekkada tesukovali madam. Post paralysis 90 percentage. Rendu kallu levu .
@Meesevamadam
5 күн бұрын
మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే చూపించు కుంటున్నారు ఆ డాక్టర్ గారు ఇస్తారు మీకు
@PidikitiSrinivasulu
5 күн бұрын
@@Meesevamadam Sadarem certificate ki Date 15/10/2024 icharu aaa roje medical certificate kuda istara madam. Sadarem certificate tho patu ga
@YathamRajasekhar
5 күн бұрын
@@PidikitiSrinivasulu sadarem certificate veru medical board Certificate veru miku sadarem certificate vachina taruvata medical board Certificate kosam apply cheyochu sadarem camp ku Vellina konni rojulaku sadarem certificate Istharu ventaney ivvaru
@YathamRajasekhar
5 күн бұрын
District medical hospital lo district medical board Certificate Istharu mundu miru aa hospital lo application Pettukovali
@M.durgajhansi-eo7xp
5 күн бұрын
2008 lo certificate icchi 500 icchevaru. 2009 lo ivvadam aapesaru. A certificate lo 40% vundi ippudu aa certificate to apply cheyoccha plz reply
@Rangarao_792
5 күн бұрын
Present sadarem slot unnaya Vijayawada lo hearing impairment ki
@nagendrabasabattini2586
3 күн бұрын
మేడం నాకు సదరం సర్టిఫికేట్ 44 పర్సెంట్ leprosy ఇచ్చారు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలి దయచేసి చెప్పండి మేడం
@butchavankudavathu6450
2 күн бұрын
Hii madam PM EGPE PORTAL WEBSITE CHUSI DETAILS CHEPTAARA KONCHEM CENT GOVT NIRUDYUGULAKI LOANS ISTUNDI FOR PERSONAL PLZZ FULL INFORMATION U GATHERING FOR PEOPLE'S PLZZ HELP
@Meesevamadam
2 күн бұрын
ఓకే అండి నేను ఒకసారి చెక్ చేసి డీటెయిల్స్ చెప్తాను
@cinemaworld6087
5 күн бұрын
Ontari mahela pension eppudu aply cheyaly madam
@శుభోదయం
4 күн бұрын
మీసేవ మేడం😊 గారు ,,మేడం మేడం అంతే 😊
@rajahmundrybsnl
3 күн бұрын
మేడం applicaton pdf పెట్టండి
@NagaRaju-op8xc
4 күн бұрын
Pm internship online application started do the video mam
మా బాబుకి 14 సంవత్సరాల మేడం పూర్తిగా పూర్తిగా బెడ్ రెస్ట్ లోనే ఉంటాడు మేడం సిపియు బాబు ఇప్పుడు 6000 ఇస్తున్నారు 15000 చేయాలంటే ఏం చేయాలి వీడియో చేసి పెట్టండి మేడం plz
@anitharao4106
5 күн бұрын
Ma babuki sadram certificate undhi eppatinudi apply cheyali medam
@Meesevamadam
5 күн бұрын
సదరం సర్టిఫికెట్ ఉంది గనుక మీరు ఒకసారి సచివాలయానికి వెళ్లి పెన్షన్ కోసం అడగండి
@anitharao4106
5 күн бұрын
@@Meesevamadam k mam
@lakshmimahesh7052
4 күн бұрын
Perlisis penision 65 percent undi ani only manchm mide unru valki enta estru ekda apply chaili ma dagra only sadram certificate undi
@SrinivasReddyKonatham
3 күн бұрын
🎉
@modadugukanakarao3723
5 күн бұрын
ఎలిజిబుల్ ఏజ్ 60 ఇయర్స్ పూర్తి కావాలా లేక 59 ఇయర్స్ పూర్తి ఐ 60 వచ్చిన పరవాలేదా?
@Meesevamadam
5 күн бұрын
దివ్యాంగులు కి age తో పని లేదు కదండి
@mopidevikartheek
5 күн бұрын
Madam year 60 వాళ్ళు అప్పుడు apply చేయాలి
@Meesevamadam
5 күн бұрын
ఇప్పుడు 60 ఇయర్స్ ని 50 చేసి కొత్తగా మళ్లీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తామని చెప్పారు కదండి
@UmamaheshPallala
5 күн бұрын
Madam mari 50 years వచిన్న వారికి ఎప్పుడు నుండి అప్లై చేసుకోవాలి వారికోసం డేట్ రాలేదా madam 🤔 ఎప్పుడోస్తుందో oka video చేయండి మేడం
@Meesevamadam
5 күн бұрын
రాగానే వీడియో చేస్తానండి
@UmamaheshPallala
5 күн бұрын
@@Meesevamadam haa ok tq medam
@tirupatipollai5856
4 күн бұрын
Application pdf send medam
@SrinivasReddyKonatham
5 күн бұрын
Please.chapadi.madam
@addepallipardhupardhu8495
3 күн бұрын
Eppudu pedete eppudu vastundi
@Meesevamadam
2 күн бұрын
సెలెక్ట్ అయితే మీకు నవంబర్ డిసెంబర్లో vastundi andi
నేను చూస్తానని డిస్క్రిప్షన్ లోని పెట్టడానికి అవకాశం ఉంటే నేనే లింకు పెడతానని
@Ramus-j5o
5 күн бұрын
Tq medam ❤@@Meesevamadam
@ghemanth5873
5 күн бұрын
@@Meesevamadam medam yalagina application link send chiyndi medam pls mm
@malikbashasayyad9211
Күн бұрын
అప్లికేషన్ pdf ..
@tirupatipollai5856
4 күн бұрын
Application pdf send me medam
@uppararameshramesh9299
4 күн бұрын
చేనేత కార్మికులు పెన్షన్
@madhulatha6811
5 күн бұрын
Medam kotta Ration Card.eppudu modalavthundi
@reddypoguyellaraju8754
5 күн бұрын
Please reply medam
@kadithampalliebhaskar5795
5 күн бұрын
Madam miru ela unnaru pls chepandi😮
@Meesevamadam
5 күн бұрын
నేను బాగానే ఉన్నానండి థాంక్యూ సో మచ్ అండీ ఐ యాం ఫైన్
@reddypoguyellaraju8754
5 күн бұрын
😊 Madam puttukatho Ne single kidney Sadharan certificate Sitara
@Meesevamadam
5 күн бұрын
మీరు ఆల్రెడీ చూపించి ఉంటారు కదా డాక్టర్ కి డాక్టర్ గారు మీకు సింగిల్ కిడ్నీ అని చెప్పి క్లారిటీ ఇచ్చి ఉంటారు కదండీ ఆ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ తో మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు
Пікірлер: 70