Nuvve na Pranadharamu || Rajprakashpaul || Jessy || Robert || new song 2024
A new song written by Robert stoll by the grace of God... It was composed by Worship leader... A founder /Pastor Of Lord's church Hyderabad Raj Prakash Paul garu .... A heart felt praise with this song...
Come
Check out
For
Lyrics
నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము... నువ్వే నా జీవధారము (2)
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై
గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము (2)
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా
నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము (2)
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా
జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము (2)
Like
Comment
Subscribe
Rajeevrathanpaul channel and other
Olive Worship channel.
Foe more details 9059912219
Негізгі бет Nuvve na Pranadharamu || Rajprakashpaul || Jessy || Robert || new song 2024
Пікірлер: 6