విక్టరీ వెంకటేష్.. మహా నటి సౌందర్య.. సాహిత్యపు గురువుగారు సీతారామశాస్త్రి.. గాన గంధర్వవుడు ఏసుదాసు.. What A Combination... These Emotional song makes me Emotional
@user-ej7dq3up1j
4 ай бұрын
2024 lo avaraina chusthunara
@alimamustafa915
3 ай бұрын
Nenu
@sivaramuful
3 ай бұрын
❤
@sarius0518
3 ай бұрын
P
@ernapatirajini7691
2 ай бұрын
😂😂😂
@sandeepreddy6071
Ай бұрын
0@@sarius0518
@moment_of_BEing...
2 жыл бұрын
శీలం అంటే "గుణం" అని అర్ధం... అని అంతరార్థాన్ని తెలియజేసిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నా హ్రుదయపూర్వక నమస్కారాలు...
@ManjuManju-xs1mi
2 жыл бұрын
Llllll
@manimalasms7917
Жыл бұрын
Avunu
@dudeekulapakiraiah30
Жыл бұрын
S U M Su P
@dudeekulapakiraiah30
Жыл бұрын
D Up
@upendraupendra9794
Жыл бұрын
Ww
@rvtnrptact123
3 жыл бұрын
సమాజ విలువల నిధి ఈ పాట🙏🙏🙏🙏🙏🙏🙏వెంకటేష్ గారు&సౌందర్య గారు జీవించారు ఈ song lo శీలం అంటే గుణం అని అర్దం 👌👌👌👌👌
, స్త్రీల తనువులోనే శీలం ఉన్నదంటే పురుష స్పర్శతో నే తొలగిపోవును అంటే ఇళ్ళల్ల దేహాలలో శీలమే ఉండదన, భర్తన్న వడెవ్వడు పురుషుడే కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం.. wow... Super lerics.. fida to the lerics.. ❤️sirivennela sitarama Sastry garu❤️
@venkatalakshmivenkatesh8606
2 жыл бұрын
Bb10n000000
@venkatalakshmivenkatesh8606
2 жыл бұрын
J
@jaganmohan9522
Жыл бұрын
Super super super super super super
@vikasswapna7265
Жыл бұрын
Q11q
@kalpanakj8479
Жыл бұрын
Sdddddw33ú№@@@
@Ajay-Rohirat
2 жыл бұрын
Miss you సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు.....ఇటువంటి పాటలు వింటున్నందుకు, మీ పాటల్లో పదాలు అర్థం చేసుకునే అవకాశం కూడా కల్పించే భాగ్యం మాకు ఇచ్చినందుకు....మీకు జీవితాంతం ఋణపడి ఉంటాము
@thimmayyathimmayya6023
Жыл бұрын
😢😊
@MagaliMagali-kh8hg
Жыл бұрын
😊 😅😮😢😢😂❤ 1:19
@bujjibongi8257
4 жыл бұрын
మహానటి సౌందర్య మీరు ఎప్పుడు మాకు గుర్తుకు వాస్తరు
@Rojachavakula1433
Жыл бұрын
సౌదార్యగారి కట్టు బొట్టు నాకు చాలా బాగా నచ్చింది 🙏
@sirishavinjarapu4516
3 жыл бұрын
మాటలలో చెప్పలేని ఫీలింగ్.కన్నీటితో మాత్రమే చెప్పే భావం.
@rameshreddy2977
Жыл бұрын
S
@BhavaniYadav-ou2gs
4 ай бұрын
@user-kb1kg1li3k
4 ай бұрын
Ppppp@@BhavaniYadav-ou2gs
@KlakshmiLakshmi-oc2wi
Ай бұрын
000000000000000000000@@BhavaniYadav-ou2gs
@masulavanya9934
2 жыл бұрын
మీరు ఏ లోకంలో ఉన్న నీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా🤗💐😌
@truefriend4301
3 жыл бұрын
శ్రీని గౌరవించని సంగం సంగమే కాదు...😥 శ్రీ తన కడుపుకి భారమని....తొమ్మిది నెలలు పిండాన్ని మొయ్యాకపోతే..ఈ నాడు లోకంలో ఎవ్వడు ఉండేవాడు కాదు....అటువంటి అమ్మలందరికి..🙏🙏
@navyathumu2939
Жыл бұрын
😢
@thammaraogorakapudi3792
4 жыл бұрын
చిత్రం -:పెళ్లి చేసుకుందాం గానం-: ఏసుదాసు సంగీతం-:కోటి సాహిత్యం-: సిరివెన్నెల✍ పల్లవి-: నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూత నందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించు మా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.. చరణం 1-: జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికికైన గాయం ఏం మందుతోనో మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచిన్నంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనె శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా?? భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అన శీలం అంటే గుణం అని అర్థం.. నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.. చరణం 2-: గురువింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద అలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమైన నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే సేవ లేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వు తుంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది అంతే కానీ నీలోలేదే దోషం నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూత నీకు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారుణ మార్గం చూపే దీపం కాదా ధైర్యం
@nookaraju7757
3 жыл бұрын
తన కింద నలుపు తత్వం కని పెట్టలేదు సహజం
@Supeboys00
2 жыл бұрын
Thanks
@subhansubhan2256
8 ай бұрын
"అన్యామన్న నీపై" "చేవ లేని సంఘం" *చేయూతనందించు సాయం"
@pbven1839
5 жыл бұрын
సౌందర్య వుండి వుంటే ఈ పాటికి వెంకటేశ్ తో 20 సూపర్ హిట్స్ సినిమాలు వచ్చి వుండేవి
@fmbsmahesh8785
4 жыл бұрын
Yes
@karimuneesamuneesa5577
4 жыл бұрын
Yes
@prathaps.h6086
4 жыл бұрын
Yes
@venkatalakshmi7786
4 жыл бұрын
Yes
@DeviDevi-yn1zj
4 жыл бұрын
Yes
@sravanbala3785
3 жыл бұрын
పడతి పరువు కాచె .... చేవ లేని సంఘం. సిగ్గు పడకు పొగక ..., నవ్వుతోంది చిత్రం Wat a lyrics! Sirivennela gaaru very well captured both lack of courage and foolishness of society in a single sentence! And Jesudas gaari modulation so perfect to capture the essence of lyrics!
@subhansubhan2256
8 ай бұрын
పడతి పరువు అంటే అర్ధం ఏమిటి మిత్రమా?
@kanchimanga7144
3 жыл бұрын
2021 vinandi ee pata
@sumanjalimadhamshetty6740
5 ай бұрын
2024 లో కూడా వింటున్నాము
@7clluckyr654
12 күн бұрын
Situation batti vinachu...
@ganesht92
Жыл бұрын
ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది అంతేగాని నీలో లేదే దోషం 🙏
@honeyk1450
4 жыл бұрын
ఎప్పటికీ we miss you సౌందర్య గారు😭 మీ లాంటి యాక్ట్రస్ ఎప్పటికీ రారు, ఇక మీదట ఉండరు
@kvijay6476
4 жыл бұрын
Every one has their own significance
@parushurampandaga689
4 жыл бұрын
Yes Ma'am
@mohammedsuhail6680
4 жыл бұрын
दिन ज
@RamaDevi-to6cd
4 жыл бұрын
@@mohammedsuhail6680 zz
@amaravatibhaskar8586
4 жыл бұрын
కరెక్టు గా చెప్పారు
@gudepandu3634
2 жыл бұрын
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారిన ఎంత అద్భుతమైన సాహిత్యం చాలా బాగుంది
@rajenderbadakala255
2 жыл бұрын
Lyricist - అర్థవంతమైన సాహిత్యం. Singer -జేసుదాసు గారి కంఠం అమోఘం. Music director: పాటకు తగిన సంగీతం Actors: నటీనటుల అభినయం సూపర్ మరీ ముఖ్యంగా వెంకటేశ్ మరియు సౌందర్య గార్ల నటన అద్భుతం.
@prasadgameryt1410
Жыл бұрын
Hhhhhh Hhhhhhi😅 😢😢j
@anaggressiveroyalbengaltig1723
Жыл бұрын
తెలుగు భాష ఎంతో అర్థవంతమైన గొప్ప భాష. ఈ పాటలోని ప్రతి పదము ఎంతో విలువైనది, గొప్పది. వర్ణించలేని గొప్ప పదములు కలిగిన బహు అందమైన భాష మన తెలుగు భాష తెలుగు భాషకి నా 🙏🙏🙏🙏🙏🙏🙏
@darlingdarlingbujji5940
Жыл бұрын
😅 op oi😊😅oooll9liioo😅
@darlingdarlingbujji5940
Жыл бұрын
L sa àm
@darlingdarlingbujji5940
Жыл бұрын
😊
@darlingdarlingbujji5940
Жыл бұрын
Ki k o😅😊ojoooloik9iopooooi Oi Mojjolo😅😅😮
@darlingdarlingbujji5940
Жыл бұрын
😅
@truefriend4301
3 жыл бұрын
అమ్మ భరతమాత..అని పిలిచే మనం...ఏనాడు శ్రీకి నిజమైన గౌరవం ఇచ్చాము..ఆలోచించు బారతమా..! పురుషుని జీవితం ఇద్దరిలోనే ఉంది ఒకరు తల్లి రెండు ఇల్లాలు..!😊😊
@kvsatyanarayana9935
Жыл бұрын
ఎందుకు ఇవివ్వమండి. మూర్కులు కొందరు ఉంటారు.మన తల్లి దండ్రుల ను చూస్తుా పెరిగిన మనం నేర్చుకునేది సంస్కారం. అది తల్లి దండ్రులకు లేకపోతే సంస్కార హీనులే...
@truefriend4301
Жыл бұрын
@@kvsatyanarayana9935 నో sir... మీ లాంటి 100కీ ఒక్కరున్నారు మిగతావాళ్ళకి బంధం విలువ తెలియదు
@lalamprasad7663
4 жыл бұрын
Soundhyara gari. Expressions nachina vallu oka like cheyandhi
@selvicselvic4837
4 жыл бұрын
Soundarya gari acting naaku baha nachindi na favorite herione
@kushalpv2765
4 жыл бұрын
@@selvicselvic4837 BBM inojtib😶🚹🚭
@kushalpv2765
4 жыл бұрын
@@selvicselvic4837 oô hlo
@kushalpv2765
4 жыл бұрын
@@selvicselvic4837 oô global health for a on your
@kushalpv2765
4 жыл бұрын
@@selvicselvic4837 oô global health for a on your
@prakashkilaparthi2316
3 жыл бұрын
Yesudaasu గారు పాడారు అంటే ఆ సాంగ్ ఇంక ever green....
@Koti-Damalla8099
4 жыл бұрын
*Who listen in 2020* *లిరిక్స్* 👇👇👇 1:39- 2:30 3:15 -4:00 *ఇలాంటి సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో నే లేదు* . _స్త్రీ_ గురించి వివరంగా చెప్పారు, ఈ లాంటి సాంగ్ ఇండస్ట్రీలో లేదు, యేసు దాస్ గారి కి 🙏🏻🙏🏻 *సౌందర్య* @ *వెంకటేష్* గారి అభిమానులు ఓక *like* 👍👍👍👍👍👍
@sirimavillavenkatesh7893
3 жыл бұрын
Hi
@goripalliyasodhakrishna9631
3 жыл бұрын
Avunu ...idi undi ga already..inka enduku..verey songs unnayi😆
@Featuremoji
3 жыл бұрын
Currect
@rvtnrptact123
3 жыл бұрын
Pavithr bandham lo apurupamainadamma ane song kuda superb brother venkatesh garu & soundarya garu 😘😘😘😘😘😘
@Koti-Damalla8099
3 жыл бұрын
@@rvtnrptact123 avnu sharanya .. roju vinta a song Lyrics awesome👍
@govindaraogorle9744
6 жыл бұрын
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికయిన గాయం ఏ మందుతోనో మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం అన్యాయమన్న నీపై మోపింది పాప భారం పడతి పరువు కాచే చేవలేని సంఘం సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది అంతేగాని నీలో లేదే దోషం నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపే దీపం కాదా ధైర్యం
@sameersathwick5656
6 жыл бұрын
Govindarao Gorle tq..
@AfzalKhan-ng5bz
6 жыл бұрын
Govindarao Gorle in
@bannelaammulu3638
6 жыл бұрын
Govindarao Gorle are not
@mayfoozmayfooz3614
6 жыл бұрын
Govindarao Gorle
@sandeepgangas6002
6 жыл бұрын
Telugu.love.sangs
@kommalapatimaheshbabu3390
6 жыл бұрын
Total song i like this words Sthrila thanuvulone seela munnadhante purusha sparshathone tholagipovunante.. Illala dhehalalo shilame vundadhana barthanna vaadevvadu purushude kadhu ana Shilam ante gunam ani ardam What a lyric Sir.. Hats off
@badagarimanoj9300
5 жыл бұрын
S it's true awesome words
@kaviyakrishna8590
4 жыл бұрын
Pls say meaning fr this..
@devparvathi6113
4 жыл бұрын
@@kaviyakrishna8590 in this movie heroine has rapped with some boys, so society alwys badly critice her, that time this song will come and meaning which you ask is " if girl's virginity removed by doing sex with boys only means , the ladies which were in home don't they Virgin!!??the husband won't a boy!!?? Virgin means manners only not other thing "...this is the meaning what u ask, I know little English I translate to u as much I can, if any mistake in my English don't mind.....i know it's not clear
@sashw9195
4 жыл бұрын
@@devparvathi6113 wow is this the real meaning . I was wondering everywhere for the meaning . Im from sri lanka n after watching ths movie i became so obsessed wit ths song, not knowing a single word. Damn seems like it really means a lot than I imagined .
😭😭😭Ee song andinchina yesudass gariki na vandhanalu Asalaina avamanam chustunna aa kalladhi🙏🙏 Prathi janmaki nuvve kavali kanaka
@sanjukumar580
2 жыл бұрын
ఎమ్ లిరిక్స్ అయ్య 👌👌 ✍️రాసిన వారికి కోటి నమస్కారాలు రైటర్ కి హ్యాట్సాఫ్ K.j ఏసుదాసు గారి స్వరం అద్భుతం 👏
@అహం
5 жыл бұрын
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూప దీపం కాదా ధైర్యం జరిగింది ఓ ప్రమాదం ఎముంది నీ ప్రమేయం దేహనికయిన గాయం ఏ మందుతోనొ మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష శ్పర్సతోనే తొలగిపోవునంటే ఇల్లాల దెహాలలో శిలమే ఉండదనా? భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్ధం గురువింద ఈ సమాజం పరనింద తన నైజం తనకింద నలుపు తత్వం గమనించలేదు సహజం తన కళ్ళముందు ఘొరం కాదనదు పిరికి లోకం అన్యాయమైన తనపై మోపింది పాప భారం అనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది అంతే కాని నీలో లేదే లోపం సాహిత్యం:- సిరివెన్నెల చిత్రం:- పెళ్ళి చేసుకుందాం
@chrischris752
5 жыл бұрын
Super sir
@kannurugangathalli9205
5 жыл бұрын
Akkada akkada thappulu uvnnayi
@kannurugangathalli9205
5 жыл бұрын
Kunni thappulu kuni rayaledhu
@srinuadapa5141
5 жыл бұрын
9912331718
@raji1126
5 жыл бұрын
Samajam lo thapulu chesina vallu happy ga unaru e thapu cheyani vale nidalu mosthunaru
@chinnavenkatapathi3683
2 жыл бұрын
3:15 గురివింద ఈ సమాజం. పరనింద దాని నైజం. తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం. ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshnaidulanka7063
3 жыл бұрын
2021 లో కూడా వింటూనే ఉంటాము
@sandhyagundeti1420
Жыл бұрын
2023 😢😢😢😢😢
@alikhan-ic5hw
2 жыл бұрын
3:15 ఇటువంటి అమూల్యమైన మాటలను పాటల రూపంలో చెప్పటం అంటే సామాన్య విషయం కాదు
@sandeepkumarancha1661
5 жыл бұрын
Seelam ante gunam.. Superb words sir..
@Sreekanthbolla8
5 жыл бұрын
My favorite Lyric writer Sirivennela Sitharamasastry...& My favorite singer K J Yesudas నేను అమితంగా అభిమానించే మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం👏🙏 నా బంగారం రాధ నా అర్దాంగి కోసం నేను పాడినట్టు ఉంటుంది 😥😭😭😭😭😭 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం దేహానికైనా గాయం ఏ మందు తోనో మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం ఆది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం😥😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బంగారం రాధ నా ప్రాణమా నా అర్దాంగి 😥😭 శీలం అంటే గుణం అనే అర్థం😥🙏🙏🙏🙏 అర్థం చేసుకోరా 😥🙏🙏🙏
@sabedali1641
Жыл бұрын
ঔ❤ট❤❤নো দো ঔ
@saivineeth1444
6 жыл бұрын
Asalu ah voice lo Edo teliyani gammathu vundi .....entha vinna vinali anipistundi .....Lyrics also excellent.... Hatsoff to jesudas Garu , Siri vennala Garu , koti Garu ...
@vishunuvijayavishunuvije7596
6 жыл бұрын
Vishunu vijaya
@chowdarycm2817
6 жыл бұрын
sai vineeth
@beemeshbeem7497
6 жыл бұрын
sai vineeth sg
@lalithagowdam8995
5 жыл бұрын
verynice voice so sweet
@chandinichandini5503
5 жыл бұрын
I miss u spundharya
@rajendergorre2833
3 жыл бұрын
2021 లో వినేవారు ఒక 👍 వేసుకోండి
@kanakaiahkomirelli393
3 жыл бұрын
By
@surapureddynagu1867
2 жыл бұрын
Supar soundarya garu vankathssupar jode 👌👌👌🙏🙏❤️❤️❤️🌹🌹
@gandepalli3904
2 жыл бұрын
2022
@niharikatraders6467
2 жыл бұрын
20/06/2022 vintunna
@tejeshkusume1776
2 жыл бұрын
mari nenu 2022 lo vintuna 👎dislike vesukona
@luckyrecipes1238
4 жыл бұрын
Soundharya ,venkatesh movies lo vachina prathi okka pata super hit
@bhagyachannappa9002
3 жыл бұрын
Venkatesh my favorite hero 💛💚🧡 Soundarya my favorite heroin 💛💚🧡 Both are favorite couples 💛💚🧡
@maheshentertainments762
5 жыл бұрын
వెంకటేష్ గారు కూడా చాలా బాగా ఫీలింగ్స్ చూపించారు
@kishorekalapala6272
6 жыл бұрын
"Seelam ante gunam ani artham" ,👍👍
@gopimandepudi2168
6 жыл бұрын
Yes
@vinayreditha3445
6 жыл бұрын
Currect
@mamathammamamatha1225
6 жыл бұрын
Kishore Kalapala
@rasalamounika4904
5 жыл бұрын
Yesss
@lakshmipathijarpula313
5 жыл бұрын
I love soundarya...
@sirishavinjarapu4516
2 жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్న కొంచెము బాధ,కొంత ధైర్యం మనసును కలిచి సాంత్వనకూర్చుతుంది
@yashodha2132
4 жыл бұрын
Sheelam aante gunam ani art am 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 evaru el a alochistaro like kottandi
@chdevendhar8860
Жыл бұрын
ప్రతి ఆడ తల్లి. చెల్లి ఈ పాటని అర్థం చేసుకొని ధైర్యం గా ఉండాలి
@sivakumarpinnamala7712
5 жыл бұрын
Ayyaa yesudas garu ..me voice over Venky garu acting and sowndarya gari actng marvellous no words ...Fidaa all to ur talents ...🙏🙏🙏
@naveenvasupalli635
5 жыл бұрын
Nice
@chinnivaraprasdrao583
6 жыл бұрын
యేసు దాస్ గానం విని ఉపశమనం పొందుతారని నా అభిప్రాయం
Lyrics,voice&acting of venkatesh garu&soundarya garu mind-blowing 👌👌👌👌👌
@ravib4664
Жыл бұрын
99
@heeraprasad6187
Жыл бұрын
Superb acting Soundarya ma'am Garu
@bhupalreddy5190
3 жыл бұрын
Really Soundarya was a unique actress. Her ending was sorrowful
@karamveeramani7148
5 жыл бұрын
My lovely fan I miss you sowndarya eppudu unte elanti movies tistavo telidhu.paddatiga ni dressence super
@chintakumari6948
2 жыл бұрын
ఇద్దరూ కలిసినటించిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి.
@sraju9942
3 жыл бұрын
One of the great song in Telugu industry
@angidisravanisam8257
2 жыл бұрын
All tym favourite song,
@captionjack6314
3 жыл бұрын
Welcome to 2021 one like for the legendary voice of Dr.k.j.yesudas sir👍
@aadhilovelysairavali4846
4 жыл бұрын
2020 lo vintunna ......yenni eyers vachina e song 👏👏👏👏👏🙏
@sardarkarankaransing5517
3 жыл бұрын
2021 lo kuda vintunnna broo nooo boringgg...
@v.vijayavijaya5659
3 жыл бұрын
@@sardarkarankaransing5517 q
@v.vijayavijaya5659
3 жыл бұрын
@@sardarkarankaransing5517 qq
@v.vijayavijaya5659
3 жыл бұрын
1
@v.vijayavijaya5659
3 жыл бұрын
Q
@paulmathari3973
5 жыл бұрын
Hatts off to song writer and Singer, Music director 👌for lovely song!
@Don.Nikhil143
3 жыл бұрын
Song start avvagane alaaa goosebumps vachesayi.... Awesome voice of jesudas garu
@sanity_santhosh738
3 жыл бұрын
Its K J yesudas
@nithin.surabhi
3 жыл бұрын
2021
@ijjirothunarayanarao9712
5 жыл бұрын
Still listening 2019 like friends soundharyagaru oka mahanati plz biograpy all telugu directors
@alexsunny3925
4 жыл бұрын
Superb song by Yesudas Garu.beautiful lyrics.chetha vedavalaki chempa pettu e song.
@Lover_boy_kanna
5 жыл бұрын
Soundarya is evergreen beautiful 😇 angel so cute natural miss india Venkatesh acting is superb
@umarfarooq-mv1kq
5 жыл бұрын
Sheelam aante gunam ani artam , 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Evaru Ela alochistaro like kottandi
@sagarkurapati6255
5 жыл бұрын
Character is great
@wasanth.pedapati6337
5 жыл бұрын
Challa bagacheepavu
@ffudhxehdg9600
5 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@babutatikonda8762
5 жыл бұрын
Well said bro
@padman6913
5 жыл бұрын
.
@venkatesh123.senapathi2
2 жыл бұрын
The lines from 2.00 min to 3 min Just SirivennelaSeetharamaSastry things We miss you sir 😥😥🥲 🙏 🕊 RIP SASTRY GARU
@sujatharathod7483
2 жыл бұрын
Miss you soundarya garu.no one can replace your attitude in actress
@RK-wv2qy
5 жыл бұрын
Soundarya is like a symbolic idol to Telugu industry...
@sanjaysridhar1057
3 жыл бұрын
Yes 😍
@vandhanavandhu7613
3 жыл бұрын
Yes
@subramanimani3387
2 жыл бұрын
Yes
@GRC8037
2 жыл бұрын
Lbaopzb
@prashanthkumaroggu
2 жыл бұрын
Yes
@barmaprassu522
5 жыл бұрын
Soundarya, Venkatesh n yesudaas u 3 gave life to this song. Hats off..
@aythikarthik4280
4 жыл бұрын
Jana
@sridevigummadapu569
3 жыл бұрын
Missing soundarya mam 🙏🙏❤️❤️
@ramanamittana
4 жыл бұрын
సమాజంలో ఒక మనిషి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో తెలియజేసిన పాట ఇది.
@renukakurella2303
3 жыл бұрын
E song nenu chepoyadhaka vutunne vata soundarya garu i miss you 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@swathipillalamarri7194
6 жыл бұрын
E song vinte chala relief ga untundi
@MdIsmail-do5df
6 жыл бұрын
Sounndrya lanti heroin e jenaration lo akkada undi we miss u ever and forever
@pakalapativijayaramaraju3642
5 жыл бұрын
Swathi Pillalamarri
@omrajni9447
5 жыл бұрын
medi pillalamarry ha friend nadi pakkana village pinnaipalem
@sirivennelasastry
3 жыл бұрын
సిరివెన్నెల విరచిత సంఘ తిరస్కృతి...... నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడటింది పాపం చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూప దీపం కాదా ధైర్యం జరిగింది ఓ ప్రమాదం ఎముంది నీ ప్రమేయం దేహనికయిన గాయం ఏ మందుతోనొ మాయం విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శ తోనే తొలగిపోవునంటే ఇల్లాళ్ళ దెహాలలో శిలమే ఉండదనా? భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్ధం గురువింద ఈ సమాజం పరనింద తన నైజం తనకింద నలుపు తత్వం గమనించలేదు సహజం తన కళ్ళముందు ఘొరం కాదనదు పిరికి లోకం అన్యాయమైన తనపై మోపింది పాప భారం అనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది అంతే కాని నీలో లేదే లోపం
@suriyadommara3603
2 жыл бұрын
1:38 to 2:28 what a meaningful lyrics sirivennela seetharama sastry garu, ,,🙏
@abhishekgiduturi4247
2 жыл бұрын
@Suriya Dommara He is no more bro... 🙏 siri vennela sir..RIP sir
@rajyalakshmivedapalli8322
2 жыл бұрын
Yes what a meaningful lyrics SSS 🙏
@srisuryasai3511
2 жыл бұрын
SSS🙏🙏🙏
@Introttech
Жыл бұрын
💯💯
@vishwanathyadavilli3148
3 жыл бұрын
Power packed lyrics, Koti's superb tune, Soundarya's expressions, Macho Venky's awesomeness and Yesudas' devine and resonating voice. Oh what a combination. What an experience. Just can't have enough of this.
@sudhak1971
5 жыл бұрын
Wonderful tuning and Lyrics. Hats off to Director. Soundarya acted naturally. Jesudas sir is Gana Gandharva. This song sends very strong message to mankind.
@venkateshgoudmedidha5277
5 жыл бұрын
Venkatesh,Soundarya combination superb evergreen
@pavananarsa9762
6 жыл бұрын
I Love this song, sweetest song.
@shravan4159
2 жыл бұрын
Emotional ra bevakuf...not sweetest
@pudigagan
3 жыл бұрын
2021 lo vintunnanu
@PavanKumar-lk5vg
3 жыл бұрын
Really super song 🙏🙏heart touching ❤️❤️ ..but no more soundarya 😥😥
@user-ow7mk6zs3q
Жыл бұрын
Old is gold 💐💐💐💐💐💐💐💐
@venkannababukatta2001
5 жыл бұрын
Imiss u soundarya akka
@sameersathwick5656
6 жыл бұрын
True..Lyrics..Has a deep inner meaning
@usramini
6 жыл бұрын
Sameer Sathwick true
@sandyasandya911
5 жыл бұрын
super song
@shaiksabiha1772
6 жыл бұрын
What a mean full song.
@laxmirajam5849
6 жыл бұрын
shank sabiha the UK and the chance cf
@vavilalasrinivas5932
2 жыл бұрын
Super song, venkatesha,sar
@ramanjaneyaReddygadila
5 ай бұрын
నా కోసం దేవుడు padinadu
@sujithd635
7 жыл бұрын
super song...lyrics also excellent. Hatts off to SiriVennala, Yesudas and Koti
@bhavaniallu8677
5 жыл бұрын
Really
@jyothiaadyamaruthesh6719
5 жыл бұрын
prati manishilonu manasu vuntundi kaani ei songlo aadadaaniki kuda manasu vuntundi ani nirupincharu its realy greate
@athramjolshaw8188
5 жыл бұрын
UK and I ioooooppp
@mahamoodshaik1858
8 жыл бұрын
i love this song heart touching .......we miss you soooo much my love thassu love you forever nuvu ekkada un navu happy ga sukasonthosham tho undala anni kurkuntuna ni premikudu shaik
@viipullsooma
Жыл бұрын
Queen of Tollywood & Pride of Telugu cinema ❤❤ Only Lady super star of Telugu film industry ❤❤ Goddess of Beauty ❤❤Millions of Heroines may come & go but Mahanati Soundarya garu remains our contact love & favourite heroine. She lives in the hearts of Telugu cinema viewers forever ❤❤
@ryroyal
Жыл бұрын
నువ్వేమి చేసావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా నువ్వేమి చేసావు నేరం.. నిన్నెక్కడటింది పాపం.. చినబోకుమా చేయూతానందించు సాయం.. ఈనాడు చేసింది సంఘం.. గమనించుమా కన్నీటి వర్షానికి.. కష్టాలు చల్లారు మార్గం చూపే దీపం కాదా.. ధైర్యం నువ్వేమి చేసావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా జరిగింది ఓ ప్రమాదం.. ఏముండి నీ ప్రమేయం.. దేహానికాయైన గాయం.. ఇ మందుతోనో మాయం విలువైన నిండు ప్రాణం.. మిగిలిందటం ప్రధానం.. అది నిలిచినంత కాలం.. సాగాలి నీ ప్రయాణం స్త్రీల తనువులోనే.. శీలమున్నాడంటే పురుష స్పర్శతోనే.. తొలగిపోవాలంటే ఇల్లాల దేహాలలో.. శీలమే ఉందా? భర్తన్నవాడెవ్వడు.. పురుషుడే కాదు అనా శీలం అంటే గుణం అనే అర్థం నువ్వేమి చేసావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా గురువింద ఈ సమాజం.. పరనింద తన నైజం.. తనకింద నలుపు తత్వం.. కనిపెట్టలేదు సహజం తానా కళ్లముందు ఘోరం.. కాడనాడు పిరికి లోకం.. అన్యాయమైన నీపై.. మోపింది పాప భారం పడతి పరువు కాచే.. చేవలేని సంఘం.. సిగ్గుపడకపోగా.. నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి.. ఈనాటి నీ గతికి.. అసలైన అవమానము.. చూస్తున్న ఆ కల్లడి అంటే కానీ నీలో లేదే దోషం నువ్వేమి చేసావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం.. చినబోకుమా చేయూతానందించు సాయం.. ఈనాడు చేసింది సంఘం.. గమనించుమా కన్నీటి వర్షానికి.. కష్టాలు చల్లారు మార్గం చూపే దీపం కాదా.. ధైర్యం
@landadivakar9245
Жыл бұрын
P
@animashatharashi1105
Жыл бұрын
Superb andi
@ryroyal
Жыл бұрын
@@animashatharashi1105 ధన్యవాదాలు అండి
@chandrasekkhar7956
6 жыл бұрын
Heart full song Yesudas Garu for ever your singing is marvellous for ever ever 👌🙏
@venkatrockntr2612
4 жыл бұрын
Oldsongs
@srinubitra4154
2 жыл бұрын
Super
@vidhya2077
5 жыл бұрын
Perfect meaning.....each n every line....
@srikrishna5813
6 жыл бұрын
యేసు దాస్ గారికి hats off
@madduraju6937
6 жыл бұрын
M raju
@madduraju6937
6 жыл бұрын
SRI KRISHNA
@shiakshaik2763
6 жыл бұрын
SRI KRISHNA kind of illustrations
@narayanqchinni8761
6 жыл бұрын
SRI KRISHNA
@budithanagendrababunagendr8977
6 жыл бұрын
.
@bkareema3645
5 жыл бұрын
E society intay problems lo vunnavallani enka torchet pedutundi
@neetapg9496
4 жыл бұрын
I l0ve Saundra I am all mis. You
@Katuriharshith
Ай бұрын
ఈ సాంగ్ వింటుంటే నాకు అందమైన జీవితం ప్రోగ్రాం గుర్తుకొస్తుంది ఎంతమంది ఆడపిల్లలు బలి అవుతున్నారు
Пікірлер: 2,2 М.