చదువు పూర్తై ఏళ్లు గడుస్తున్నా జాబ్ దొరక్క ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగార్థులు. ఇందుకు ప్రధాన కారణం సరైన టెక్నికల్ స్కిల్స్ లేకపోవటమే.ఈ అంశాన్నేఅవకాశంగా మార్చుకున్నారు ముగ్గురు IIT పూర్వ విద్యార్థులు.ఉద్యోగాలు వదిలి నెక్ట్స్ వేవ్ పేరుతో ఓ సంస్థని స్థాపించారు. దాని ద్వారా విద్యార్థులకు కావాల్సిన టెక్నికల్ కోర్సులను అందిస్తూనే ఉద్యోగ అవకాశాలను చూపిస్తున్నారు. చదువు పూర్తై కెరీర్‌కి గ్యాప్ వచ్చిన వారి కోసం సైతం ప్రత్యేక కోర్సులు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వNSDC కార్యక్రమంలోనూ నెక్ట్స్ వేవ్ భాగస్వామైంది. ఈ సందర్భంగా యువత నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న నెక్ట్స్ వేవ్ సంస్థ సీఈఓ రాహుల్ అట్టులూరితో ముఖాముఖి
#YuvaEtv
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Nxt Wave Startup | Helping Youth Over Skill Development | CEO Rahul Attuluri Interview || Yuva
No video
Пікірлер: 271