చాలా బాగా చెబుతున్నారు అక్క సూపర్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లోకంలో తీరు కూడా అలాగే ఉంది
@user-qy9en9lg5t
22 сағат бұрын
భర్త వుండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా రు ఒక ఆడది నా భర్తను వలో వేసుకుని నా జీవితం నాశనం చేస్తుంది మేడం రోజు దాని వల్ల నా భర్త నను కొడుతున్నాడు దాని వల్ల నేను చాలా నష్ట పోయిన
@harikrishna-rl1vb
15 күн бұрын
చాలా థాంక్స్ మేడం కరెక్ట్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ
@Nanna-tb2ex
4 сағат бұрын
ఇలాంటి మోటివేషన్సే ఈనాటిసమాజంలో కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా అక్రమసంబధాలుపెట్టుకొని మరొకస్త్రీజీవితాన్ని నరకంగా మార్చేస్తూ కాపురాలుకూలిపోవడానికి కారణమవుతున్న కొంతమందిస్త్రీలకి ఇలాంటి మాటలు అత్యవసరం....
@user-hi2hy3ww9y
17 күн бұрын
Chala baga chapparamma tq,,
@serials5916
17 күн бұрын
వాళ్ళు చేయడం తప్పు కాదు మేడం మొగుళ్ళు ఉండేవాళ్లే ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు
@RajeshIdha
16 күн бұрын
Nijame
@bogurampetasrinivasreddy2374
16 күн бұрын
10000%
@user-rx3zj4vb9r
11 күн бұрын
Not only catching illegal contuct,this type of ladies grow Evil Eyes towards innocent Ladies and create Bad Stories and tease them for nothing and enables Themselves to appear as Hole some House Wives.BLudy bit chs.
@bogurampetasrinivasreddy2374
4 күн бұрын
Naku same swichvation
@RajeshIdha
16 күн бұрын
Chala manchi message ammagaru thank u👍👍👍
@hanvikaJeevanBandela
17 күн бұрын
100 పర్సెంట్ కరెక్ట్
@honey12463
17 күн бұрын
Chala correct ga chepparu andi
@Nanna-tb2ex
4 сағат бұрын
govt కూడా ఇలాంటివాటివాళ్ళకి తగినశిక్షలువేస్తేనే ఇలాంటివాళ్ళకి కనువిప్పుకలులుగుతుంది
@chveenaraj6684
17 күн бұрын
మేడమ్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ కరోన వచ్చి చాలా మంది చనిపోయారు వయసు తో సంబందం లేకుండా చాల చిన్న వయసు తో ఆడ పీల్లలు భర్త లేకుండా బతకాలంటే కష్టం కదా ఒక పక్క పిల్లలు ఒక బరువు ఒక పక్క బాధ్యత కానీ వాలకి మనుసు ఉంటుంది కదా ఏని సవసరాలు మనసు చప్పుకొని బ్రతకాలి పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని వాళ్ళు చూడరు కదా.
@sujathafunnytalks
17 күн бұрын
కొన్నాళ్ళు కి వీళ్ళు కూడా మోసం చేస్తారు కదా
@chveenaraj6684
17 күн бұрын
Reply eevadi medam please
@sujathafunnytalks
17 күн бұрын
కొన్నాళ్ళు బాగుంటుంది తరవాత చాలా ఇబ్బందులు వస్తాయ్
@sujathafunnytalks
17 күн бұрын
@@chveenaraj6684 మీ పిల్లలు అడిగితే ఏం చేప్తారు
@chveenaraj6684
17 күн бұрын
పెద్దలు చేసిన పెళ్లి కి కాలం శిక్ష వేసింది పెళ్లి చేసుకున్నాడు వాడు కలకాలం ఉంటాడు అనుకుంటే లేడు కదా మేడమ్ మధ్యలో వాళ్లు మాత్రం ఏoదుకు ఉoటారు.
💯 persant correct sujatha garu chala baga cheparu, epudu mari akuva ipoyayi andi,adavalu ela erukunu papam chala safar avutunaru anitiki money & relationship avutunayi elantivi chesapdu okatiki padisarlu alochinchli😮
@vutukurirenuka7061
7 күн бұрын
Manchi maatalu chepparu
@user-eq6vm7xl2c
7 күн бұрын
Chala bagachiparu amma👌👌👍
@deviyelisetty638
17 күн бұрын
Meru correct ga cheparu 👃
@SaripatheSaripathe-ir7xt
17 күн бұрын
Correctga chepparu medum
@easwarammam6994
Күн бұрын
Chala manchi msg chepparu madam chala thanks
@haritha4549
16 күн бұрын
Good information sister
@shobhatalluru649
4 күн бұрын
Chaala baagacheppaaru.
@ponnanavenkateswari1701
14 күн бұрын
Chala baaga chapparu andi mee video chusaka chaala mandi amayukulu jeevithalu bagupadathayi
@sujathafunnytalks
14 күн бұрын
అవును అండీ ఈమధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి
@memmyvlogs9570
17 күн бұрын
Tq amma
@pulanageswararao1851
18 күн бұрын
బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు
@user-ci9nd9ih3g
6 сағат бұрын
Meeru cheppadhi 💯
@Dhevi-ft4cq
2 күн бұрын
Supar ga chepparu madam 👌
@krishnakumarinarumalla
13 күн бұрын
Thank you so much Aunty....for your Advice
@sujathafunnytalks
13 күн бұрын
Tq అమ్మ
@user-if6vd7hs4n
2 күн бұрын
Chala manchi, real talks yivi, yilage jarugutunnadi yippudu,
@gouthamimgk990
3 күн бұрын
Chala dhanyavadalu madam manchi vishayalu cheparu
@sujathafunnytalks
3 күн бұрын
tq andi 🙏🏼
@user-uu4tm9qv6r
16 күн бұрын
Super amma
@user-iz8hd2he2i
17 күн бұрын
Tq amma.❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@user-rz7ck5qj2b
7 сағат бұрын
నిజం చెప్పారు
@DivyaDivya-sm2bd
3 күн бұрын
Chala baga chepparu
@sujathafunnytalks
3 күн бұрын
tq అండీ 🙏🏼
@Chinu525
4 күн бұрын
Chala Baga chepparu akka
@sujathafunnytalks
4 күн бұрын
Tq అమ్మ
@NaseemaBegum-ut1tf
17 күн бұрын
Meru correct ga chaparu
@siveriaruna1001
2 күн бұрын
Super Amma God bless you ma ❤❤❤❤❤❤
@itsmethaheertc46
4 күн бұрын
Super medam 😢😢
@kumarisandadi7955
Күн бұрын
Meerannadi100 percent correct madam
@AnuDeep-o4q
2 күн бұрын
Correct ga chepparu
@prasuprasuna5231
6 күн бұрын
Cirectga chepparu akka
@sujathasujatha-mo1zh
17 күн бұрын
బర్త్ ఇంకో దాని మోజులోపడి తల్లి బిడ్డల్ని వదిలేసి పోతారు. వంటారి ఆడది సొసైటీ పిల్లలు తల్లి తండ్రి అవసరలు ఇవన్నీ పైగా వంటారతనం. మద్యలో పెళ్లాం వుండీ పెళ్ళాంతో సహా వంట రీ ఆడ దాన్ని నాశనం చేస్తారు. మొగుడు నాశనం చేసి. పరాయి వదు 6మోసం చేసి నిందలు దెబ్బలు బూతులు. వంటార ఆడదాన్ని పీకుతిని పెళ్ళాం తో ఎంజాయ్ చేస్తూ ఉండే పశువులు ఉన్నాయి. పిల్లలు ఎదురు పరువు తీసి మొత్తం నాశనం చేసి అప్పుడు పెళ్ళాం మీద ప్రేమ పుట్టిద్ది వాడికీ. ఒక తోడు కావాలి అని ఈగత్ వావాలి. డబ్బుకోసం రోజూ ఒకడితో వుండేవి హాేపీ గా ఉన్నారు. కాలు పట్టుకొని చివరికి మొత్తం నాశనం చేసి పోతారు
@sujathafunnytalks
17 күн бұрын
మీరు చెప్పింది కూడా నిజమే
@krishnap9745
18 күн бұрын
Correct, madam
@user-br4gj3cq7l
2 күн бұрын
Super madam 😢😢
@NavyafintasKwtnew5566
4 сағат бұрын
💯👍👌msg. Sister 💯 chala Baga chyparu🙏🙏😭
@sujathafunnytalks
4 сағат бұрын
tq andi 🙏🏼
@faridhamd3003
5 күн бұрын
Super
@madhumithareddy7746
Күн бұрын
👏👏👏
@SRPalleChithralu
4 күн бұрын
Super medam
@sujathafunnytalks
4 күн бұрын
tq 🙏🏼
@akulamanga7496
10 күн бұрын
అవును మేడం 🙏🙏🙏🙏👍
@Nanna-tb2ex
4 сағат бұрын
వాళ్ళువీళ్ళేకాదు ఏస్త్రీయైనా.....ఇలాంటివి చేయడం నైతికపతనమే......
@user-zv1to8ij7x
15 күн бұрын
పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడి జోలికి రాకుండా ..ఉండాలి అంటే.. అలాటి ఆడదానికి గట్టిగా శిక్ష పడేలా చెయ్యాలి..పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడితో. 2 పెళ్ళి చెల్లదు..అనీ తెలిసి కూడా..వాళ్ళు చేసే తప్పుడు పనికి వాళ్ళు పెట్టే పేరు...2 పెళ్ళి అని చెల్లదు అని తెలిసి కూడా.. వివిచారం అనీ వొప్పుకో లేక..శిక్ష మనుష్యులు కాదు దేముడు వేస్తాడు ఇలాటి ఆడదానికి..మగాడికి
@sujathafunnytalks
15 күн бұрын
అవును అండీ అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చప్తుంది
@user-np2fr7pn1q
17 күн бұрын
Tq
@reddylakshmi7909
7 күн бұрын
🙏🙏🙏
@pusulurinarsimhachary-to7ev
2 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏100%curect
@gouthamisreedevi
3 күн бұрын
💯 correct
@user-lp1lv9ou1l
16 күн бұрын
Amma bhartha undi pillalu unna adavale ekkuva akrama samdhalu petukuntaru. Elanti adavalaku siggu sheram undadhu. Pakka vari givithala tho adukuntaru. Elanti vala valla entho mandhi bhariyala givithalu nasham aithunnai.
@sujathafunnytalks
16 күн бұрын
అవును అండీ అలాంటి వాళ్ళు కూడా వున్నారు
@Jaydeeptheeditor2.0
13 күн бұрын
Maku chala anniyayam chesi velipoyadu medam
@sujathasujatha-mo1zh
Күн бұрын
ప్రేమ పెళ్లి పేరుతో చివరికి రోడ్డుమీద బతుకు చేసి పోతారు
@bsdjekbdjdk127
18 күн бұрын
Yes
@shivapatti1217
13 күн бұрын
Mam na barya nannu vadelashi velli poindi vere vaditho akrama samadam petukundi Naku muguru pellalu amchyali madam
@RajuP-l8d
2 күн бұрын
Avunu medam meru cheppedi nijam
@MadhaviTalupula
14 күн бұрын
Medam naku amma nana leru ma nana vala cheleku thokalodiki ichi marge chesidhi 17years lo marge chesaru na life motham inte na inka
Chala bada paduthunnam medam naminchi mosam chesi ph off chesi dhuram aiypoyadu.
@h.venugopalrao5259
10 күн бұрын
Good evening Madam first wife nuvu vaddu ani chappi nee life nuvu chusuko naa life nenu chusukuntanu ani chappi Pillallanu tisukoni velli poyandi 20 days avuthundi phone cheyaledu ekkada undi ani kuda cheppa ledu okka sari vachi pillaladi shoes aadhaar CARD tisukoni velluthu velluthu 2 days low vachi samanulu tisukoni pothanu ani chappi velli poyandi ippatiki 20 days avuthundi raledu Reason Maa father mother intiki rakudadu vallu vesta nenu intilow undanu samsaramu cheyanu ani chappi poyandi madam Ikkoka Reason yemiti unta ippudu unna house maa father cuttinchi meeru rent house low Anduku untaru new house low undamani chepparu Maa father mother kantichina house ku rakudadu ani chappindi idi ekkadi nayam Diniki solution meera cheppandi
Nanun elage mosam chesi poyaru medam. 11 years nunndi undi nannu na pillalani mosam chesi velipoyaru
@sujathafunnytalks
13 күн бұрын
ఎవ్వరిని నమ్మకండి
@user-xl8xr8kb9h
4 күн бұрын
Alanti vadiki am shiksha vundadha
@sujathafunnytalks
4 күн бұрын
ఏమి వుండవు నష్టం ఆడవాళ్లు కే
@ramaraju3625
4 күн бұрын
వాస్తవం మేడం
@ramaraju3625
4 күн бұрын
అమ్మ మీరు సైకాలజిస్ట్
@navyaarvapalli
2 күн бұрын
Na life waste
@Hanumanjee999
13 күн бұрын
చాలా బాగా చెప్పారు మేడం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మందికైనా కనువిప్పు కలుగుతుంది. లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబం అంతా ఆనందoగా వుండమని చాలా బాగా చెప్పారు.
@japaralavini6812
15 күн бұрын
మోనోపాజ్ తర్వాత పీరియడ్స్ ఆగిన తర్వాత పొరపాటున గర్భం వచ్చే అవకాశం ఉన్నదా
Пікірлер: 133