#Ooayyaayyappo#Newayyappasong#
Song Name: Oo Ayya Ayyappo
Lyrics & Singer: Kapil Madduri
Producer: Rajesh Mudiraj
Music : Gajwel Venu
Programing : Naveen Sambari
Final Mixing : Srinu
Camera & Editing: Abhilash Goud
Full Lyrics:-
ల్లవి:-) కంట నీరు కరువై పోయే
ఇంట అంతా చీకటైపోయే
కంఠ మణికంఠా నిన్ను చూడ మనసు పొంగిపోయే
గుండె నిండ బాదల జల్లే
ఎండిన చెరవోలే నిండే
నిలువ నీడలేని నా బ్రతుకు అంతా ఆగమాయే
! అయ్యప్పా....ఆ....ఆ....ఎందుకయ్య నాపైనా కోపం,
ఇచ్చినావు నా కింత శాపం.
"" ఓ అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్పో ""
చ:-1) నొదుటిరాత నే రాసుకోలే
చేతిగీత నే చెరుపుకోలే
నీవు ఇచ్చినా దేహం నేను తీర్చిదిద్దుకోలే
పుట్టుక నేకోరుకోలే
తట్టుకోని కష్టాలు నాకే
రాలిపోయే నింగి సుక్కలా నాది జీవితమెందుకాయే
! అయ్యప్పా....ఆ...ఆ...మోయలేను ఈ గుండె బారం
ఏగలేను నేనింత నరకం.
"" ఓ అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్పో ""
చ:-2) అమ్మ అయ్యలేనోడినైతి
పేగు ప్రేమ నే నోచకుంటి
ఆనాదనైతానని ముందే నే నెరగనైతి
ఆకలికి అల్లాడిపోతి
ఆఖరికి ఒంటరైపోతి
అంటరానివాడినని అందకారా బందినైతి
! అయ్యప్పా.....ఆ...ఆ.....కాలమేమొ నవ్వుతూ ఉంది
లోకమేమొ నిందలేస్తుంది.
""" ఓ అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్పా """
చ:-3) దిక్కులేనివాడిని నేనే
నమ్ముకున్నా అయ్యప్పనిన్నే
అయ్యనీ ధరికి చేరే దారి చూపు ఒక్కసారి
పిలిచినాను శరణాలతోనే
పలికిరావా అయ్యప్పనీవే
ఈ పేద భక్తి ని కరుణిస్తే చాలు అయ్య స్వామి.
! అయ్యప్పా.....ఆ....ఆ....చూపించయ్యానీ దివ్యరూపం
తొలిగించయ్యా ఏ జన్మ పాపం.
"" ఓ అయ్యా అయ్యప్పో నా స్వామి అయ్యప్పో.
Негізгі бет Ойын-сауық O Ayya Ayyappo || Ayyappa Emotinal Song || Kapil || Telugu Ayyappa Songs || Manikanta Audios
Пікірлер: 5