ఒంగోలులో 3 రోజుల పాటు నిరాఘాటంగా , శోభాయమానంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ వారు ఏర్పాటు చేసిన సంపూర్ణ శతావధానం లో చివరి ఘట్టం ,అద్భుత ఘట్టం ధారణ . ఇది ఒక అద్భుతం .
ధరణను చాలా ఆమోఘంగా చెప్పారు అవధానిని డా. బులుసు అపర్ణ గారు
దీనికి సంచాలకులుగా గురుసహస్రావధాని , పెద్దలు శ్రీ కడిమెళ్ల వర ప్రసాద్ గారు వ్యవహరించారు .
#satavadhani
#ashtavadhanams
#avadhana
#dharana
#rangabhumiprakasam
#lionsclubofongolecitizens
#bulusuaparna
#ongole
#ongolenews
Негізгі бет ఒంగోలులో శతావధానం ధారణ/అవధానిని-డా. బులుసు అపర్ణ/LIONS CLUB OF ONGOLE CITIZENS PRESENTS/SATAVDHANAM
Пікірлер: 179