ధీరశంకరాభరణం రాగం
స రి2 గ3 మ1 ప ద2 ని3 స
నిసస ససస రిస (2)
రిగగగ గపమగ రిరీ
రిగగగ గపమగ రిరీ
...రీగరి సాని.. (గమకం)
దద నిని రిరి గప రిరిరిరిసా...(సా...సా..)
సరిరి గగగప మగ రిరీ
సనీదా నిరీ రీగపా
గారి గారి సా...
హరి కాంభోజి రాగం
Sa రి2 గ3 మ1 ప ద2 ని2 స
గమమ మమమ పమ (2)
పదద దసనీద పాపా
పాదపమాగా ...(గమకం)
రిరి గగ పప దసా దాపా దాపా మా
మా పాప దద దస నీద పాపా
మగరీ గగపాదసా దాప దాపమా
మిత్రులారా
ఒకే శ్రుతిలో... ఒక గీతాన్ని పాడుతున్నప్పుడు, అదే శ్రుతిలో ప్రారంభ స్వరం మారినప్పుడు రాగం కూడా మారుతుంది. ఈ గీతంలో కాకలి నిషాదం నుండి చూస్తే ధీర శంకరాభరణం గా చూడాలి. అదే అంతర గాంధారం ప్రారంభ స్వరంగా చేసుకుంటే హరి కాంభోజి రాగంగా చూడాలి. ఈ విషయాన్ని వీడియో చూస్తున్నప్పుడు, నిశితంగా పరిశీలిస్తే తప్పకుండా అర్థమవుతుంది
ధన్యవాదాలు
Негізгі бет ఈ ఒకే ఒక్క పాటకు స్వరాలు నేర్చుకోగలిగితే,చాలా విషయాలు అర్థమయ్యే అవకాశముంది | If you | could | learn
Пікірлер: 58