Anaganaga kathalu
అనగనగా కళింగ రాజ్యం , మగధ రాజ్యం , హంసల రాజ్యం అనే మూడు రాజ్యాలు కలవు . ఆ రాజ్యాలకు చెందిన వారే బ్రహ్మయ్య , రామయ్య , శివయ్య . వీరు ముగ్గురూ రైతులే అలాగే వారి రూపాలు కూడా వాళ్ళ వృత్తి లాగే ఒకేలాగా ఉండేవి . వారి కోరిక కూడా కష్ట పడి పనిచేసి డబ్బు సంపాదించాలని . అయితే బ్రహ్మయ్యకు ధీమా , శివయ్యకు కంగారు ఆరాటం , రామయ్యకు నిలకడ స్వభావం ఉంది. మరి వారి స్వభావంతో వారు అనుకున్నది సాధించారా లేదా తెలుసుకోవాలంటే కథను చూడండి .
#anaganagakathalu #telugustories #moralstories #neetikathalu #moralstoriesintelugu
Негізгі бет ఒకే రూపం వేరు వేరు స్వభావాలు | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .
Пікірлер: 16