ఇతన్ని నేను కూడా చూశాను. కొత్తకోటలో చాలా సార్లు 1998-2005 మధ్యలో. చాలా సార్లు నవ్వుకున్నాను పిచ్చొడు అనుకోని.
@sandhyapoguramudu3100
4 ай бұрын
ఓం నమః శివ బాబా అని అంటాడు బస్సు ఎక్కి.
@umarani2159
4 ай бұрын
Thank you sir
@inagalasunita7974
4 ай бұрын
ప్రకృతిలో ఉండే ఆనందము ఇంట్లో ఉండే స్వేచ్ఛ ఏ సంస్థలు ఇవ్వండి ఆనందం కోసం ఎక్కడికో వెళ్తున్నారు మీలోనే ఉంది
@pillaveerraju2895
4 ай бұрын
Good.
@annuradha8940
4 ай бұрын
ఆకలితో ఏడుస్తున్న పసికందును కూడా తీసుకువచ్చిన టీచర్ గారి మంచి క్లాస్ విన్నట్టనిపించింది. ఆ పసికందు ఆవేశాన్ని తప్పుపట్టలేము. ఈ వీడియో youtube లో పెట్టకుండా ఉంటే బాగుండేదనిపించింది. (అది మీ ఖర్మ అని మీరనే స్వేచ్ఛ మీకుంది😊)
@KanthRisa
4 ай бұрын
Life goes on... ఎన్ని మనసుlu ఉన్నాయో అన్ని ఆలోచనలు.. అన్ని మార్గాలూ.. అన్ని సలహాలు.. 🙏🙏🙏
@annuradha8940
4 ай бұрын
గొప్ప ఆలోచన🙏🏻 నేనుకూడా మీతో ఏకీభవిస్తాను. కానీ మీరు ఆ "బ్రాహ్మ" ఆశ్రమము వారు కూడా వారి మనసుకు నచ్చిన విధంగా చేస్తున్నప్పుడు మనం అకారణంగా అడ్డుకోవడం సరైనదేనని అంటారా?
@gandhamjyothi638
4 ай бұрын
Avunu... మైథిలి కి అనుభవం అయింది... అసలు మైధిలికి ఎం జరిగింది...
@MushinMadhu
4 ай бұрын
Good Evening Risa Garu..❤❤
@KanthRisa
4 ай бұрын
Good evening
@gandhamjyothi638
4 ай бұрын
Risa garu...who moved my cheeese....book summary.cheyandi
@MushinMadhu
4 ай бұрын
❤❤❤❤❤
@bskm5322
4 ай бұрын
❤ 9:03 -9:08 ❤
@Roaster-11210
4 ай бұрын
Breking news lo ma reporter Falana kada nundi live lo tisukundam annattu vundi but avarerness kosam kabatti i understand
@sivasankarareddypalakolanu4379
4 ай бұрын
👌🏽❤️🌹👌🏽
@ankamradhakrishna2148
4 ай бұрын
Namasthe Sir
@KanthRisa
4 ай бұрын
Namaste
@Yadishoots
4 ай бұрын
Exllent topic అయితే ఈ మధ్య పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటూ పిరమిడ్ కింద ద్యానం చేస్తే ఆనందంగా ఉంటాం అని ప్రచారం జరుగుతోంది ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం మీద చర్చ పెట్టండి.
@nagaraja.knagaraja.k8676
4 ай бұрын
Evaraina yugantham vasthundi ani chapthe nenu already chanipoyanu ani chappali.
@kalyanasujitha4623
4 ай бұрын
Bro Naku ithe navvu vastundhi Me abhiprayam cheppadaniki time ivvadam ledu
@dileepnagendra8199
4 ай бұрын
They are testing risa's patience 😂
@user-xw3hs8hv3j
4 ай бұрын
You shouldn't pull these people in to conversation who need mic all the time, dont let other speak. Wasting everybody's time 😢
@bskm5322
4 ай бұрын
Anna bk vati kante Village lo unna pastors mari goram anna Vari brainwash valla society lo unrest create chestunnaru 😢 Especially on Brahmins ,and vaishyas paina 😢😢 Papam bro avaro grandfathers chesinaa mistakes ki eppati generation vallanu tittadam correct yenaa😢 Iam OBC anna(prapancham point of view lo)
@KanthRisa
4 ай бұрын
I know.. అన్నింటినీ మనం సాల్వ్ చేయలేం.. ఎరుక కావాలి
@kanumuriramaraju5245
4 ай бұрын
Anando Brahma Bramo Vicharah😢
@nagaraja.knagaraja.k8676
4 ай бұрын
Bro ilanti discussion lo mythili oddu nayano🙏🏻😅
@gandhamjyothi638
4 ай бұрын
Valla nu 🎤 cut chesi meeru చెప్పండి risa garu
@rajeshvoice4338
4 ай бұрын
ఈ మైతిలి కి ఏమి తెలియదు పాపం ఊరికే డిస్టబెన్స్ క్రియేట్ చేయటం తప్ప, కొత్తగా వచ్చిన వ్యక్తి ని మాట్లాడనివచ్చు గా, వీళ్ళకి ఛానెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎంతైనా మాట్లాడొచ్చు కదా 😶😶😶
@gandhamjyothi638
4 ай бұрын
Ledhu మైథిలి కూడా తెలుసు...కాక పోతే రిశా నీ మధ్యలో apestunnaru
@vrreddy9524
4 ай бұрын
Risa garu ఇది బ్రంహ కుమారి స్టొరీ
@KanthRisa
4 ай бұрын
అవునట
@vrreddy9524
4 ай бұрын
❤️
@MrPraveensagar
4 ай бұрын
Y not speak on christain conversion
@ravikirannagubandi125
4 ай бұрын
భ్రమలో కూరుకు పోయిన వారిని, మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోయిన తర్వాత(వాస్తవాన్ని తెలుసుకొనే అవకాశం వారు వదులుకున్నాక) ప్రస్తుత చట్టాల ద్వారా, తటస్థ మానసిక నిపుణులతో చర్చకు పిలిచే అవకాశం ఉందా? వాళ్ళు బ్రమలో ఉన్నారు అని మనం అనుకుంటాం, మనం భ్రమలో ఉన్నాం వాళ్ళు అనుకుంటారు. తటస్థ స్థితిలో చర్చ జరిగేలా ఏమైనా చేయగలమా?
@KanthRisa
4 ай бұрын
ప్రయత్నం..
@maralasrilatha1650
4 ай бұрын
E mythili 😂 evaru Babu panakamlo pudaka laga knowledge Leni persons entertain cheyyakandi pls Ex::E meki Hitlar gurinche teleuadu risa garu Baga manage chesaru cross ❌ talk vaddu😂ani great covering
@prathyushaankusharao9260
4 ай бұрын
Sir life booring ga anepishtinde
@KanthRisa
4 ай бұрын
చూడు. నచ్చిన పని లో ముణిగిపో
@babyviranica
4 ай бұрын
నేను ఎవరు ఏం చెప్పినా తల బాదుకున్నా నాకు నచ్చిన పనినే చేస్తున్నా అదే వ్యవసాయం 14గంటలు పని చేసినా మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తాను. చాలా ఆనందం ఉంది అందులో నాకు అది చాలు బ్రతకడానికి మీరు ఏం చేస్తారో నిర్ణయించుకోండి. పొలంలో వేసిన అన్ని విత్తనాలు మొలచి ఒక్క విత్తనం మొలవలేదని నేలను వెలివేయడం సమంజసం కాదు అంటాను నేను. అంతే
@prathyushaankusharao9260
4 ай бұрын
Job nachaladhu
@incognito2465
4 ай бұрын
Evarura Miranthaaa 😂
@prasadyelisetti1807
4 ай бұрын
రిష గారు! మీ కృషి కల్తీ ఐ పో తు న్న దా ?
@KanthRisa
4 ай бұрын
Naa side నుంచి లేదు.. it's always same.. choose మనసును బట్టి వారికి ఏదో అనిపిస్తూ ఉంటుంది
@sivasankarareddypalakolanu4379
4 ай бұрын
Not so interesting discussion.
@ravikirannagubandi125
4 ай бұрын
నన్ను డాక్టర్స్ మెడిటేషన్ చెయ్యమని పదే పదే ప్రోత్సహిస్తే నేను ఈ తరహా దుకాణాల చుట్టు తిరిగాను. మానసిక ఒత్తిడిలో ఉన్న వాళ్ళని(weak mind people) ఏదో ఒక ధ్యానం చేయండి అని చెప్పే డాక్టర్స్, ప్రజలు కూడా దీనికి ఒక కారణం
@NaniGoud_01
4 ай бұрын
కొన్ని మాటలు పిచ్చి మాటలు
@NaniGoud_01
4 ай бұрын
ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మ బాబా శివ బాబా బ్రహ్మ బాబా లోకి వచ్చాడంట అది ఎలా మెడిటేషన్ అంటే అది వేరు ఉంటది వీళ్ళు చెప్పేదంతా ఒక రకంగా ఉంటది అది మాత్రం నిజమే
@spectrumconsultants946
4 ай бұрын
For the first time I have not liked the video.
@vijayak5944
4 ай бұрын
అహం బ్రహ్మాస్మి ఛానల్ వాళ్ళు వీళ్ళ బండారం బయట పెట్టాడు
Пікірлер: 53