#బిరియాని #చికెన్ గ్రేవీ కర్రీ #పలావ్ చికెన్ బిర్యాని
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
ఈ బిర్యానీకి చికెన్ గ్రేవీ కర్రీకి వాడిన పదార్థాలు కేజీ బాస్మతి రైస్ కేజీ చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియా పొడి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా రెండిట్లోకి ఇవే మసాలాలు వాడను ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను
Негізгі бет ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ చికెన్ తో చేసిన సూపర్ టేస్ట్ బిర్యాని చికెన్ గ్రేవీ కర్రీ
Пікірлер: 24